READANDHRA_33998 Posted November 28, 2012 Report Posted November 28, 2012 [b][color=#333333][font=Georgia,]పెళ్లి అనేది తన దృష్టిలో ఒక రాజముద్ర మాత్రమే అన్నది బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్. తన ఐదేళ్ళ క్రితం సైఫ్ తో ప్రేమలో పడినప్పుడే తన వివాహం ఐపోయినట్లే భావించానని కేవలం తన స్నేహితుల్నీ, కుటుంబసభ్యులనీ అనందంగా ఉంచేందుకే తను పెళ్లి చేసుకున్నాను కానీ, పెళ్లి తో తనలో ఎటువంటి మార్పు లేదని చెపుతోంది ఈ సేక్సీ కరీనా. తనకు ఇప్పుడు 32 సంవత్సరాలు మాత్రమేనని పెల్లిచేసుకున్నంత మాత్రాన తను నటించడం ఎందుకు మానేయాలి?[/font][/color][/b] [b][color=#333333][font=Georgia,]for more read in Telugu, follow this link....[/font][/color][/b] http://wp.me/p2zzKp-1Mm
Recommended Posts