Jump to content

Who Will Go Based On This

Recommended Posts

Posted

[color=#000000]భారతదేశ నిర్మాణంలో యువతరం పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి చిదంబరం పిలుపునిచ్చారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులు, కొన్నేళ్లు విదేశాల్లో గడిపిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాలని అన్నారు. అమెరికా లేదా మరెక్కడికైనా విదేశాలకు వెళ్లాలనే ఆరాటం విద్యార్థులకు ఉంటుందని, అది సహజమేనని అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని, విదేశాలకు వెళ్లిన వారు కొన్నేళ్లు అక్కడ గడిపిన తర్వాత, సవాళ్లను ఎదుర్కొనేందుకు స్వదేశానికి తిరిగి రావాలని అన్నారు. మొహాలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఆదివారం పాల్గొన్న చిదంబరం, ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మాదిరిగా మరే దేశమైనా యువతరానికి సవాలుగా నిలవబోదని అన్నారు.[/color]

Posted

vanni kooda swiss lo pettina money ni india ki themmanu.......appudu alochistam

Posted

[quote name='sandy437' timestamp='1354552319' post='1302888429']
[color=#000000]భారతదేశ నిర్మాణంలో యువతరం పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి చిదంబరం పిలుపునిచ్చారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులు, కొన్నేళ్లు విదేశాల్లో గడిపిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాలని అన్నారు. అమెరికా లేదా మరెక్కడికైనా విదేశాలకు వెళ్లాలనే ఆరాటం విద్యార్థులకు ఉంటుందని, అది సహజమేనని అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని, విదేశాలకు వెళ్లిన వారు కొన్నేళ్లు అక్కడ గడిపిన తర్వాత, సవాళ్లను ఎదుర్కొనేందుకు స్వదేశానికి తిరిగి రావాలని అన్నారు. మొహాలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఆదివారం పాల్గొన్న చిదంబరం, ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మాదిరిగా మరే దేశమైనా యువతరానికి సవాలుగా నిలవబోదని అన్నారు.[/color]
[/quote]
maaku chidambram gaari laaga 1000 kotlu kaakuna..
oka koti ivandi...vachesthaam...ani paradesham lo andhra vasula abhipraayam ani kuda telapandi

Posted

Swiss bank lo Indian politicasn ki unna money okkokka pravaasandhrudiki equal gaa distribute cheste andaru line kadataarani chiddu ki savinayamga manavi chestunnam..

×
×
  • Create New...