Jump to content

Nirnayam


Recommended Posts

Posted

[color=#333333]హలో ఫ్రెండ్స్ ,[/color]
[color=#333333]"మనకి తెలీకుండా తీసుకొనే ఒక చిన్న నిర్ణయం మన జీవితాన్నే మార్చేస్తుంది." [size=3]దీని ఆధారంగా మేము చేసిన ఈ లఘుచిత్రం "నిర్ణయం" హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపిక అవటమే కాకుండా ఎంతో మంది చలనచిత్ర ప్రముఖుల ప్రసంసలు అందుకుంది.[/size][/color]
[color=#333333]"తోటివారికి చేసిన మేలు ఎప్పటికైనా మనకి మేలు చేస్తుంది" అనే పాఠాన్ని అందరికి చాటి చెప్పటమే మా లక్ష్యం. మీకు మా చిత్రం నచ్చినట్లయితే మీ స్నేహితులందరికీ షేర్ చెయ్యండి.[/color]
[color=#333333][/color]

×
×
  • Create New...