Jump to content

Devudu Kavitha Rasthe Inthe Untundi


Recommended Posts

Posted

Original fb link : [url="https://www.facebook.com/photo.php?fbid=537277879617206&set=a.323595370985459.86220.323589390986057&type=1&theater"]https://www.facebook...&type=1[/url]


[color=#333333]వాసు ||A Reply From God||[/color]

[color=#333333]ఒరేయ్ మూర్ఖ నికృష్ట [/color]
[color=#333333]మనిషి జాతి [/color]
[color=#333333]పీనుగులార [/color]

[color=#333333]నేను మిమ్మల్ని అడిగాన
నాకు పూజలుచేయండని[/color]
[color=#333333]నేను చెప్పాన![/color]
[color=#333333]నా దగ్గర వెయ్యి
కొబ్బరికాయలు కొడితే
మీ కోరిక తీరుతుందని

అన్నీ ... మీకు మీరే
నిర్ణయాలు తీస్కోని
పదకొండని , వందని ,వెయ్యని
నాకు కల్లుతిరిగేలా
ప్రదర్శనలు చేసేసి

ఆ కోరికలు తీరకపోతే ...
నువ్వు సరిగా కష్టపడలేదని
అర్ధం కాని
నేను మీ కోరిక వినలేదనో ,
నాకు మీరంటే కక్షనో అర్ధం కాదు

నేను చేసిన పెద్ద తప్పల్ల
మనిషి జాతిని పుట్టించడం .....

నేను చేసిన ఇంకో పెద్ద తప్పు
ఆ మనిషికి ఆలోచించే శక్తిని ఇవ్వటమే

ఇద్దరి మనుషుల మద్య సక్యత కోసం
"ప్రేమ" అనే దాన్ని సృష్టించాను
కాని మీరు ఎక్కువగా అలోచించేసి
ఉన్మాదిలా తయారయ్యి రక్తపాతం సృష్టిస్తున్నారు

మీరు గొప్ప నిర్ణయాలు తీస్కోవాలని
"విజ్ఞానం " అనే దాన్ని సృష్టించాను
కాని మీరు ఎక్కువగా అలోచించేసి
కంపూటర్లతో , రోబోట్లతో ,బయో-టెక్నాలజితో మనుషుల్ని చంపేస్తాయికి ఎదిగారు

నేను మీకు మంచి చేద్దాం అని ఆలోచిస్తుంటే
నేను చేసిన మంచిని మీరు చెడుకు ఉపయెగిస్తూ
మళ్లి నేను మీకు ఏమి
ఇవ్వలేదు చెయ్యలేదు
అని గోగ్గోల్లు పెడుతున్నారు
...
దీన్నమ్మ జీవితం....
...
ఆహా ...
ఈ వాక్యం నా చేత కూడా
పలికించారు కదా రా
మీరు మామూలు వాళ్ళు కాదురోరేయ్ ....

ఆ యుగాంతం ఎదో త్వరగా వచ్చేస్తే బాగుండు
ఇంకో రెండు యుగాల పాటు మనిషుల్ని
సృస్టించకుండా విశ్రాంతి తీస్కుంటా ............[/color]

[img]http://i45.tinypic.com/1nyedw.jpg[/img]

Posted

true.... gp

Posted

[quote name='crazyhorse' timestamp='1355401652' post='1302943334']
true.... gp
[/quote]
DB lo kanipeyatam manesav

×
×
  • Create New...