Jump to content

N T R Statue Lolli....


Recommended Posts

Posted

[color=#ff0000]కొత్త మలుపు తిరిగిన ఎన్టీఆర్ విగ్రహ వివాదం
తనకు తెలియకుండానే ప్రకటన వెలువడిందని బాలకృష్ణ వెల్లడి
టీడీపీ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనపై బాలయ్య తీవ్ర అసంతృప్తి
క్రెడిట్ పురందేశ్వరికి పోతుందనే చంద్రబాబు, లోకేష్ ఈ విధంగా చేయించి ఉంటారని భావన
తమకు, చిన్నమ్మకు మధ్య వివాదం సృష్టించడంపై ఆవేదన
ఇదే విషయాన్ని పురందేశ్వరికి, హరికృష్ణకు వివరించిన బాలకృష్ట[/color]


హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసే విషయమై ఎన్టీఆర్ కుటుంబంలో తలెత్తిన వివాదం కొత్త మలుపు తిరిగింది. పురందేశ్వరి, దగ్గుబాటిపై నందమూరి బాలకృష్ణ ధ్వజం పేరుతో మంగళవారం టీడీపీ కార్యాలయం నుంచి విడుదలైన పత్రికా ప్రకటన సినీ నటుడు బాలకృష్ణకు తెలియకుండానే వెలువడినట్టు తెలిసింది. ఈ ప్రకటనపై బాలకృష్ణ తీవ్ర అసంతృప్తికి గురైనట్టు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ ప్రకటన విషయం తనకు తెలియదని బాలకృష్ణ తన సోదరి, కేంద్ర మంత్రి పురందేశ్వరికి వివరించినట్టు ఆ వర్గాలు వివరించాయి. పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు, ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మంత్రి పురందేశ్వరికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
[img]http://sakshi.com/newsimages/contentimages/14122012/BALAKRISHNA14-12-12-28481.jpg[/img][img]http://sakshi.com/newsimages/contentimages/14122012/PURANDESWARI14-12-12-2860.jpg[/img]
విగ్రహం ఏర్పాటు అంశంపై పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు ఎవరు చొరవ తీసుకుంటున్నారన్న విషయంపై ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ మంగళవారం బాలకృష్ణ పేరుతో ప్రకటన విడుదలైంది. కట్టుకథలు చెప్పి కాలయాపన చేసిన మీరు ఇప్పుడు క్రెడిట్ కొట్టేయాలని చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారంటూ అందులో బాలకృష్ణ ధ్వజమెత్తినట్లు ఉంది. తెలుగుదేశం పార్టీ లెటర్‌హెడ్‌పై రాసిన ఈ ప్రకటనలో బాలకృష్ణ సంతకం లేదు. ఆ ప్రకటనపై టీవీల్లో వార్తలు ప్రసారమవడంతో పురందేశ్వరి నేరుగా బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. అప్పటివరకు ఈ ప్రకటన విషయం బాలకృష్ణకు తెలియదని ఆయన సన్నిహితులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. తనకు తెలియకుండా ప్రకటన విడుదల చేయడంపై తీవ్రంగా నొచ్చుకున్నారు.

ఆ తర్వాత ఆయన పురందేశ్వరితో ఫోన్‌లో కూడా మాట్లాడి వివరణ ఇచ్చారు. ఆ తరువాత తన పేరుతో ఎవరు ప్రకటన జారీ చేశారో ఆరా తీశారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే క్రెడిట్ అంతా పురందేశ్వరికి పోతుందని తన వియ్యంకుడు చంద్రబాబునాయుడు, అల్లుడు లోకేష్ భావించారని, దానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే తన పేరుతో ప్రకటన విడుదలైందని బాలకృష్ణ నిర్ధారణకు వచ్చారు. ఆ వెంటనే బాలకృష్ణ మరోసారి పురందేశ్వరికి ఫోన్ చేసి ఇదే విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ఒకవేళ తాను స్వయంగా ప్రకటన విడుదల చేసినా అంత తీవ్రమైన పదాలు ఉపయోగించే వాడిని కాదని సన్నిహితులతో అన్నట్లు సమాచారం. కుటుంబంలో సోదరులందరం చిన్నమ్మగా పిలుచుకునే పురందేశ్వరికి, తమకు మధ్య ఈ రకంగా వివాదం సృష్టించడంపై ఆయన ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. తనకు తెలియకుండా పత్రికా ప్రకటన జారీ చేసిన విషయాన్ని సోదరుడు, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణకు కూడా వివరించినట్లు సమాచారం.

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BenzCircle

    5

  • HAPPYLESS

    4

  • IamNotTrouble

    3

  • Force

    3

Top Posters In This Topic

Posted

[b] N T R Status Lolli OR[/b]





[b] statue lolli[/b]

Posted

[quote name='vizzeboy' timestamp='1355437774' post='1302947503']
[b] N T R Status Lolli OR[/b]





[b] statue lolli[/b]
[/quote]
[quote name='pandemkodi' timestamp='1355437816' post='1302947507']
status aaa
[/quote]

my bad, edited

Posted
sFun_duh sFun_duh #4H# #4H# #4H#
Posted

vigraha rajakeeyala gurunchi okka dialog seppadu gaa adhinayakudu lo. ippudu purun ni cbn ni okka sofa meedha koosopetti adhey dialog repeat seyyali

Posted

[quote name='Vaampire' timestamp='1355438038' post='1302947526']
vigraha rajakeeyala gurunchi okka dialog seppadu gaa adhinayakudu lo. ippudu purun ni cbn ni okka sofa meedha koosopetti adhey dialog repeat seyyali
[/quote]

em dialouge cheppindu??? nenu cinema choodaledhu.... video unte veyyi veelaithe....

Posted

ball gadni malli bakara ni sesina bob [img]http://gifsoup.com/view3/4271583/fsdagre-o.gif[/img]

Posted

[quote name='HAPPYLESS' timestamp='1355438117' post='1302947533']
ball gadni malli bakara ni sesina bob [img]http://gifsoup.com/view3/4271583/fsdagre-o.gif[/img]
[/quote]
bye1 bye1 bye1

Posted

[quote name='Force' timestamp='1355437995' post='1302947522']
sakshittt [img]http://gifsoup.com/view3/4271583/fsdagre-o.gif[/img]
[/quote]
intaki balayya rasada leda...adi cheppu...

Posted

[quote name='maheshbabuy' timestamp='1355438192' post='1302947541']
intaki balayya rasada leda...adi cheppu...
[/quote]
adigi cheptha le [img]http://gifsoup.com/view3/4271583/fsdagre-o.gif[/img]

Posted

telugu lo veste em chaduvutham ..
[img]http://lh6.ggpht.com/-Eoyjpy5n2PM/TnyuNWl4-OI/AAAAAAAAEWE/uc5DeoeG3_s/Brahmi-3.gif[/img]

Posted

[quote name='Force' timestamp='1355438271' post='1302947550']
adigi cheptha le [img]http://gifsoup.com/view3/4271583/fsdagre-o.gif[/img]
[/quote]
[img]http://lh6.ggpht.com/-Eoyjpy5n2PM/TnyuNWl4-OI/AAAAAAAAEWE/uc5DeoeG3_s/Brahmi-3.gif[/img]

×
×
  • Create New...