Jump to content

Calling Dalapathi Namasthe Tg Lone Vachindhi Boycott Cheyandi Ani


Recommended Posts

Posted

[size=6]తెలుగు మహాసభలను బహిష్కరించాలి[/size]
[size=6][img]http://namasthetelangaana.com/updates/2012/Dec/23/pront.jpg[/img]
-వక్తల పిలుపు
త్యాగరాయగానసభ (హైదరాబాద్): ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని తెలంగాణ ప్రజావూఫంట్ కో ఆర్డినేటర్ ఎం వేదకుమార్ పిలుపునిచ్చారు. మహాసభలను నిరసిస్తూ శనివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో పోస్టర్, కరపవూతాలను విడుదల చేశారు. అనంతరం వేదకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచేందుకే ఈ సభలని మండిపడ్డారు. వీటికి వ్యతిరేకంగా 24న బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ సభలకు వెళ్లేవారు ఎం దుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజావూఫంట్ ఉపాధ్యక్షులు రత్నమాల, ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ, కార్యదర్శులు చిక్కుడు ప్రభాకర్, సనాఉల్లాఖాన్ మాట్లాడారు[/size].

Posted

‘పరపతి లేని తెలుగుకు తిరుపతి మహాసభపూందుకు’
ఉస్మానియా యూనివర్సిటీ: ‘పరపతి లేని తెలుగుకు తిరుపతి మహాసభపూందుకు’ అనే పేరుతో తెలుగు భాషా చైతన్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశా ఎదుట ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లేషం, వైస్‌వూపిన్సిపాల్ ప్రొఫెసర్ గోనానాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే, వేదిక ప్రతినిధులు కేశబోయిన రవికుమార్, దాసరి రంగ, చుండూరు విఘ్నేష్, ఏబీవీపీ, టీఆర్‌ఎస్‌వీ, టీజీవీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

×
×
  • Create New...