Jump to content

You Cutting Cutting My Head Udyamam No Stopping Stopping:kcr


Recommended Posts

Posted

[color="#ff00ff"]నా తల తెగిపడ్డా ఉద్యమం ఆగదు: కేసీఆర్ [/color]
హైదరాబాద్: ‘నా తల తెగి పడ్డా తెలంగాణ ఉద్యమం ఆగదు’ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ ఆయన మల్కాజిగిరిలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో మాట్లాడారు. 57 ఏళ్ల తెలంగాణ పోరాటంలో తాను చేసిన ఆమరణ నిరాహారదీక్షతో కేంద్రం దిగి వచ్చిందని, డిసెంబర్ 9, 2009న తెలంగాణను ఏర్పాటు చేస్తూ కేంద్రహోంమంత్రి ప్రకటన చేశారని ఆయన అన్నారు. వచ్చిన తెలంగాణను తెల్లారే సరికి సీమాంధ్రులు కుట్రపన్ని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 7న తెలంగాణకు అనుకూలమని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిసెంబర్ 9న మాట మార్చరని ఆయన దుయ్యబట్టారు.


[b]సకల జనుల సమ్మె అద్భుతంగా చేశాం: కేసీఆర్[/b]
జేఏసీ ఏర్పాటు చేసి రాజీనామాలు చేద్దామంటే తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ దద్దమ్మలు ముందుకు రాలేదని, ఆంధ్రనాయకత్వానికి భయపడ్డారని విమర్శించారు. అసలు మనం లేనిది కిరణ్ ప్రభుత్వం ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రపంచలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సకల జనుల సమ్మెను 48 రోజులపాటు నిర్వహించామని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకోవాలని, అర్థమైనా అర్థం కానట్టు ఉంటే అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ఆవేదనతో అన్నారు. తెలంగాణ ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాకుంటే మన బ్రతుకులు వ్యర్థమని , ఆంధ్రులు మనల్ని పాతాళంలోకి తొక్కిపడేస్తారని ఆయన అన్నారు.

[b]ఈ ఉద్యమం నాలుగున్నర కోట్ల ప్రజలది: కేసీఆర్[/b]
ఈ ఉద్యమం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలది అని కేసీఆర్ అన్నారు. పదిహేడు మంది ఎమ్మెల్యేలతో శాసన సభను స్తంభింపజేశామని, ఇద్దరం ఎంపీలం ఒక ఆడతోక, ఒక మగతోక ఇద్దరం కలిసి పార్లమెంట్‌ను వారం రోజులపాటు సాగనీయలేదని ఆయన అన్నారు. అదే వంద మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు గెలిస్తే ఉద్యమం ఎంత ఉధృతంగా ఉంటుందో తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. పార్లమెంట్‌లో తాము ఆందోళన చేస్తున్నప్పుడు ఎంపీలంతా తమకు మద్దతు తెలిపారని, తెలంగాణ న్యాయమైన డిమాండ్ అని అన్నారని పేర్కొన్నారు.

Posted

[quote name='Alexander' timestamp='1356297107' post='1303006032']
[img]http://s5.tinypic.com/1zzgs3b_th.jpg[/img]
[/quote]
Ninna Dalapthi proof adigindu Telugu mahasbhalu boycott ani news vesthe vesina source malla addamga vadisthadu okasari a thread lo looking vey [img]http://s5.tinypic.com/1zzgs3b_th.jpg[/img]

Posted

[quote name='qualityposter2' timestamp='1356297168' post='1303006033']
Ninna Dalapthi proof adigindu Telugu mahasbhalu boycott ani news vesthe vesina source malla addamga vadisthadu okasari a thread lo looking vey [img]http://s5.tinypic.com/1zzgs3b_th.jpg[/img]
[/quote]
vathunna

×
×
  • Create New...