Jump to content

Dalapathi Come Here.. Quality Mayya Kuda ..

Recommended Posts

Posted

monna proof adigaavu plus edho chinna organization oka naluguru antey saripothundha ani annavu ippudu chudu mana paper lo vachindhi matter..

[color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]

[color=#0033CC][font=Conv_NTR, sans-serif][size=5]తెలుగు మహాసభలతో తెలంగాణ పై కుట్ర[/size][/font][/color][color=#000000][font=Conv_Web-Font, sans-serif][size=5]
[img]http://namasthetelangaana.com/updates/2012/Dec/25/mahasabha-rally-1.jpg[/img][color=#FF0000][size=4]- పాలకవర్గం పన్నాగాన్ని ఛేదిద్దాం.. మహాసభలను బహిష్కరిద్దాం
- టీజేఎఫ్ నిరసన ర్యాలీ, బహిరంగ సభలో వక్తల పిలుపు[/size][/color]
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (టీ మీడియా): తిరుపతిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకమేనని, ఈ సభల వెనుకున్న పాలకవర్గ కుట్రను బహిర్గతం చేద్దామని తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలుగు భాషను నాశనం చేస్తూ ప్రభుత్వం జరుపుతున్న ఈ ఉత్సవాలను బహిష్కరించాలని, తెలంగాణ అస్తిత్వ వ్యతిరేకతను ఎదిరించాలన్నారు. ఆహ్వానాలను తిరస్కరించి ఆ మూడు రోజులు జనసమీకరణ చేసి నిరసనలు తెలుపుదామని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ఈ సందర్భంలో జరుగుతున్న తెలుగు మహాసభలు స్పష్టంగా తెలంగాణకు వ్యతిరేకమైనవేనని, పాలన, బోధనా భాషగా అన్ని స్థాయిల్లో తెలుగు అమలుకు నినద్దిమంటూ ప్రతినబూనారు.

ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలంటూ సోమవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(టీజేఎఫ్) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. తెలంగాణ రచయితల వేదిక, విప్లవ రచయితల వేదిక, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రీసోర్స్ సెంటర్, అభ్యుదయ రచయితల సంఘం, మంజీర రచయితల సంఘం, సింగిడి, మట్టిపూలు, ప్రజా కళామండలి, అరుణోదయ (జనశక్తి), ప్రజాస్వామిక రచయివూతుల వేదిక, అరుణోదయ (న్యూడెమోక్షికసీ), పాలమూరు అధ్యయన వేదిక, దక్కన్ సినిమా, తెలంగాణ ప్రజాఫంట్ తదితర నేతలు పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం ఇందిరాపార్క్ వద్ద జరిగిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. సభలో ఎవవరు ఏమన్నారంటే..

[color=#FF0000][size=4]చెన్నాడ్డి బాటో? కాళోజీ బాటో? తేల్చుకోండి[/size][/color]
సభలకు వెళ్లాలనుకునే వారు ముందుగా చెన్నాడ్డి బాటలో వెళ్తారా? కాళోజీలా తెలంగాణవాదాన్ని బలపరుస్తారో తేల్చుకోవాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ప్రజా సంస్కృతిపై పాలకవర్గాల దాడి అని గుర్తించాలి. ఈ సభల వెనుక సామ్రాజ్యవాద కుట్ర దాగివుంది.[/size][/font][/color]
[color=#333333][font=arial, helvetica, sans-serif][right]- చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు[/font][/color][/right]

[color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]ఉద్యమ విచ్ఛిన్నానికే ఈ సభలు [/size][/font][/color]
[color=#333333]నక్సల్బరీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆనాడు ప్రపంచ మొదటి తెలుగు మహాసభలను నిర్వహిస్తే మళ్లీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి సభలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్న వారందరూ తెలుగు మహాసభల్ని బహిష్కరించాలి. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మార్పణం చేసుకున్న విషయాన్ని మానవీయ కోణంలోనైనా ఆలోచించి సభలకు వెళ్లొద్దు. ఒకవేళ సభలకు వెళితే వేయి మంది శవాల నుంచి దాటి వెళ్లడమే అవుతుంది. [/color]

[color=#333333][font=arial, helvetica, sans-serif][right]- వరవరరావు, విరసం నేత[/font][/color][/right]

[color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]సభలకు ప్రణాళిక వేసుకునేవారు శవాలపై నడిచి[/size][/font][/color]
[color=#333333]ప్రజా సాహిత్య, సాంస్కృతిక కార్యకర్తలపై దమన కాండను ప్రతి ఒక్కరూ ఖండించాలి. 37ఏళ్ల తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలంటూ ప్రభుత్వం వీధి నాటకాలకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రస్తుత తరుణంలో తెలుగు మహాసభలు నిర్వహించడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతం నుంచి మహాసభలకు వెళ్లాలనుకుని ప్రణాళికలు చేసుకునేవారు వెయ్యి మంది శవాలపై నడిచి పాలనా భాషగా, బోధనా భాషగా తెలుగును ప్రభుత్వం ఏనాడో పాతర వేసింది. ఎన్టీఆర్ హయాం నుంచి ఈ విధ్వంసం ఎక్కువైంది. తెలంగాణ పట్ల ఎన్టీఆర్ చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదు. 3, 4 దశబ్దాలుగా ఆట-పాట-మాటపై అణచివేత ఎక్కువైంది. భాష, సంస్కృతి గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి లేదని ప్రతి ఒక్కరూ నినదించాలి. టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 27న, 29న నిరసన కార్యక్షికమాలు ఉంటాయి. [/color]

[color=#333333][font=arial, helvetica, sans-serif][right]- అల్లం నారాయణ, టీజేఎఫ్ అధ్యక్షుడు[/font][/color][/right]

[color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]తెలంగాణ నేతలు మాట్లాడకపోవడం దుర్మార్గం [/size][/font][/color]
[color=#333333]తెలంగాణ ఆకాంక్షను అణచివేసేందుకు ప్రభుత్వం తెలు గు మహాసభలను నిర్వహిస్తుంటే ఈ సభలను బహిష్కరిస్తామని చెప్పేందుకు తెలంగాణ రాజకీయ నేతలు ముం దుకు రాకపోవడం దుర్మార్గం. సభలను సీమాంధ్ర నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు కృషి చేస్తుంటే మన నేతలు గుర్రుగా నిద్రపోవడం సిగ్గుచేటు. తెలుగు తల్లి ఎవడిదిరా? అని ఏనాడో కేసీఆర్ అన్నారు. అయితే ఈ సభలపై టీఆర్‌ఎస్ ఇంతవరకు మాట్లాడలేదు. బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. పల్లెబాటలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మా నిరసనలకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం మద్దతు ఇవ్వాలి. చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇస్తానని ప్రకటించిన సినారే ఏం ముఖం పెట్టుకొని తెలుగు మహాసభలకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలి. రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన సందర్భంగా తెలంగాణవాదులందరూ ‘రాష్ట్రపతి గోబ్యాక్’ అంటూ నినదించాలి. [/color]

[color=#333333][font=arial, helvetica, sans-serif][right]- జూలూరు గౌరీశంకర్,[/font][/color][/right]

[color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు
సభకు వెళ్లేవాళ్లు శవాలతో సమానం[/size][/font][/color]
[color=#333333]తెలుగు మహాసభలకు వెళ్లేవారు శవాలతో సమానంగా భావిస్తాం. వారికి చీము, నెత్తురు లేనట్లే. ఆనాటి సభల వెనుక మండలి కృష్ణారావు ఉంటే ఈనాటి సభ వెనుక మండలి బుద్ధవూపసాద్ ఉన్నా రు. ఈ ఇద్దరూ తెలంగాణ వ్యతిరేకులే. తెలంగాణ ఆకాంక్షను అణచివేసేందుకు ఈ సభలు నిర్వహిస్తున్నారు. [/color]

[color=#333333][font=arial, helvetica, sans-serif][right]- దేశపతి శ్రీనివాస్, కవి[/font][/color][/right]

[color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]ఆహ్వానాలను తిరస్కరిద్దాం[/size][/font][/color]
[color=#333333]తెలంగాణ ప్రాంతంలో ఉన్న మేధావులు, పండితులు, ఇతర వర్గాల ప్రజలకు తెలుగు మహాసభల్లో పాల్గొనాలని ఆహ్వానం వచ్చినా హాజరుకావొద్దు. ఆహ్వానాలను తిరస్కరించాలి. ఈ సభల వెనుక తెలంగాణ వాదాన్ని పక్కకు నెట్టేయాలన్న కుట్ర ఉంది. [/color]

[color=#333333][font=arial, helvetica, sans-serif][right]- వేదకుమార్, తెలంగాణ ప్రజాఫంట్ కో-కన్వీనర్[/font][/color][/right]

[color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]సీటు కాపాడుకునేందుకు కిరణ్ ప్రయత్నం[/size][/font][/color]
[color=#333333]జలగం వెంగళ్‌రావు తరహాలోనే సీఎం కిరణ్ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నా రు. 2014 వరకు సీటు కాపాడుకునేందుకే ఆయన ఇదం తా చేస్తున్నారు. రౌండ్ సమావేశాల్లో తెలుగు మహా సభలను బహిష్కరిస్తామని ప్రకటనలు చేస్తున్న తెలంగాణ నేతలే సీఎం పక్కన కూర్చొని సభలకు అనుకూలమనే సంకేతాలు ఇస్తున్నారు. [/color]

[color=#333333][font=arial, helvetica, sans-serif][right]- నందిని సిధారెడ్డి, కవి[/font][/color][/right]

[color=#333333]టీజేఎఫ్ నేత పల్లె రవికుమార్ అధ్యక్షతన ఉద యం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన కార్యక్షికమం జరిగింది. ఇందులో డప్పు రమేష్, ఊసా, కన్నా, ఇంద్ర రమేష్, స్కై బాబా, డాక్టర్ నళిని, రాపోలు సుదర్శన్, కాశీం, భూపాల్, ఆర్‌కే, కోటి, సంతోష్, రివేరా, క్రాంతి, బాల్‌డ్డి తదితరులు పాల్గొన్నారు.[/color]

http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=187283

Posted

[quote name='Alexander' timestamp='1356392601' post='1303009876']
monna proof adigaavu plus edho chinna organization oka naluguru antey saripothundha ani annavu ippudu chudu mana paper lo vachindhi matter..

[color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]

[color=#0033CC][font=Conv_NTR, sans-serif][size=5]తెలుగు మహాసభలతో తెలంగాణ పై కుట్ర[/size][/font][/color]
[color=#000000][font=Conv_Web-Font, sans-serif][size=5][img]http://namasthetelangaana.com/updates/2012/Dec/25/mahasabha-rally-1.jpg[/img][color=#FF0000][size=4]- పాలకవర్గం పన్నాగాన్ని ఛేదిద్దాం.. మహాసభలను బహిష్కరిద్దాం
- టీజేఎఫ్ నిరసన ర్యాలీ, బహిరంగ సభలో వక్తల పిలుపు[/size][/color]
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (టీ మీడియా): తిరుపతిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకమేనని, ఈ సభల వెనుకున్న పాలకవర్గ కుట్రను బహిర్గతం చేద్దామని తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలుగు భాషను నాశనం చేస్తూ ప్రభుత్వం జరుపుతున్న ఈ ఉత్సవాలను బహిష్కరించాలని, తెలంగాణ అస్తిత్వ వ్యతిరేకతను ఎదిరించాలన్నారు. ఆహ్వానాలను తిరస్కరించి ఆ మూడు రోజులు జనసమీకరణ చేసి నిరసనలు తెలుపుదామని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ఈ సందర్భంలో జరుగుతున్న తెలుగు మహాసభలు స్పష్టంగా తెలంగాణకు వ్యతిరేకమైనవేనని, పాలన, బోధనా భాషగా అన్ని స్థాయిల్లో తెలుగు అమలుకు నినద్దిమంటూ ప్రతినబూనారు.

ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలంటూ సోమవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(టీజేఎఫ్) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. తెలంగాణ రచయితల వేదిక, విప్లవ రచయితల వేదిక, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రీసోర్స్ సెంటర్, అభ్యుదయ రచయితల సంఘం, మంజీర రచయితల సంఘం, సింగిడి, మట్టిపూలు, ప్రజా కళామండలి, అరుణోదయ (జనశక్తి), ప్రజాస్వామిక రచయివూతుల వేదిక, అరుణోదయ (న్యూడెమోక్షికసీ), పాలమూరు అధ్యయన వేదిక, దక్కన్ సినిమా, తెలంగాణ ప్రజాఫంట్ తదితర నేతలు పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం ఇందిరాపార్క్ వద్ద జరిగిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. సభలో ఎవవరు ఏమన్నారంటే..

[color=#FF0000][size=4]చెన్నాడ్డి బాటో? కాళోజీ బాటో? తేల్చుకోండి[/size][/color]
సభలకు వెళ్లాలనుకునే వారు ముందుగా చెన్నాడ్డి బాటలో వెళ్తారా? కాళోజీలా తెలంగాణవాదాన్ని బలపరుస్తారో తేల్చుకోవాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ప్రజా సంస్కృతిపై పాలకవర్గాల దాడి అని గుర్తించాలి. ఈ సభల వెనుక సామ్రాజ్యవాద కుట్ర దాగివుంది.[/size][/font][/color]
[right]- చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు[/right]

[color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]ఉద్యమ విచ్ఛిన్నానికే ఈ సభలు [/size][/font][/color]
[color=#333333]నక్సల్బరీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆనాడు ప్రపంచ మొదటి తెలుగు మహాసభలను నిర్వహిస్తే మళ్లీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి సభలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్న వారందరూ తెలుగు మహాసభల్ని బహిష్కరించాలి. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మార్పణం చేసుకున్న విషయాన్ని మానవీయ కోణంలోనైనా ఆలోచించి సభలకు వెళ్లొద్దు. ఒకవేళ సభలకు వెళితే వేయి మంది శవాల నుంచి దాటి వెళ్లడమే అవుతుంది. [/color]

[right][color=#333333][font=arial, helvetica, sans-serif]- వరవరరావు, విరసం నేత[/font][/color][/right]

[color=#333333][font=arial, helvetica, sans-serif][color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]సభలకు ప్రణాళిక వేసుకునేవారు శవాలపై నడిచి[/size][/font][/color]
[color=#333333]ప్రజా సాహిత్య, సాంస్కృతిక కార్యకర్తలపై దమన కాండను ప్రతి ఒక్కరూ ఖండించాలి. 37ఏళ్ల తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలంటూ ప్రభుత్వం వీధి నాటకాలకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రస్తుత తరుణంలో తెలుగు మహాసభలు నిర్వహించడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతం నుంచి మహాసభలకు వెళ్లాలనుకుని ప్రణాళికలు చేసుకునేవారు వెయ్యి మంది శవాలపై నడిచి పాలనా భాషగా, బోధనా భాషగా తెలుగును ప్రభుత్వం ఏనాడో పాతర వేసింది. ఎన్టీఆర్ హయాం నుంచి ఈ విధ్వంసం ఎక్కువైంది. తెలంగాణ పట్ల ఎన్టీఆర్ చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదు. 3, 4 దశబ్దాలుగా ఆట-పాట-మాటపై అణచివేత ఎక్కువైంది. భాష, సంస్కృతి గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి లేదని ప్రతి ఒక్కరూ నినదించాలి. టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 27న, 29న నిరసన కార్యక్షికమాలు ఉంటాయి. [/color][/font][/color]
[right][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif]- అల్లం నారాయణ, టీజేఎఫ్ అధ్యక్షుడు[/font][/color][/font][/color][/right]

[color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]తెలంగాణ నేతలు మాట్లాడకపోవడం దుర్మార్గం [/size][/font][/color]
[color=#333333]తెలంగాణ ఆకాంక్షను అణచివేసేందుకు ప్రభుత్వం తెలు గు మహాసభలను నిర్వహిస్తుంటే ఈ సభలను బహిష్కరిస్తామని చెప్పేందుకు తెలంగాణ రాజకీయ నేతలు ముం దుకు రాకపోవడం దుర్మార్గం. సభలను సీమాంధ్ర నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు కృషి చేస్తుంటే మన నేతలు గుర్రుగా నిద్రపోవడం సిగ్గుచేటు. తెలుగు తల్లి ఎవడిదిరా? అని ఏనాడో కేసీఆర్ అన్నారు. అయితే ఈ సభలపై టీఆర్‌ఎస్ ఇంతవరకు మాట్లాడలేదు. బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. పల్లెబాటలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మా నిరసనలకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం మద్దతు ఇవ్వాలి. చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇస్తానని ప్రకటించిన సినారే ఏం ముఖం పెట్టుకొని తెలుగు మహాసభలకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలి. రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన సందర్భంగా తెలంగాణవాదులందరూ ‘రాష్ట్రపతి గోబ్యాక్’ అంటూ నినదించాలి. [/color][/font][/color][/font][/color]
[right][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif]- జూలూరు గౌరీశంకర్,[/font][/color][/font][/color][/font][/color][/right]

[color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు
సభకు వెళ్లేవాళ్లు శవాలతో సమానం[/size][/font][/color]
[color=#333333]తెలుగు మహాసభలకు వెళ్లేవారు శవాలతో సమానంగా భావిస్తాం. వారికి చీము, నెత్తురు లేనట్లే. ఆనాటి సభల వెనుక మండలి కృష్ణారావు ఉంటే ఈనాటి సభ వెనుక మండలి బుద్ధవూపసాద్ ఉన్నా రు. ఈ ఇద్దరూ తెలంగాణ వ్యతిరేకులే. తెలంగాణ ఆకాంక్షను అణచివేసేందుకు ఈ సభలు నిర్వహిస్తున్నారు. [/color][/font][/color][/font][/color][/font][/color]
[right][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif]- దేశపతి శ్రీనివాస్, కవి[/font][/color][/font][/color][/font][/color][/font][/color][/right]

[color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]ఆహ్వానాలను తిరస్కరిద్దాం[/size][/font][/color]
[color=#333333]తెలంగాణ ప్రాంతంలో ఉన్న మేధావులు, పండితులు, ఇతర వర్గాల ప్రజలకు తెలుగు మహాసభల్లో పాల్గొనాలని ఆహ్వానం వచ్చినా హాజరుకావొద్దు. ఆహ్వానాలను తిరస్కరించాలి. ఈ సభల వెనుక తెలంగాణ వాదాన్ని పక్కకు నెట్టేయాలన్న కుట్ర ఉంది. [/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color]
[right][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif]- వేదకుమార్, తెలంగాణ ప్రజాఫంట్ కో-కన్వీనర్[/font][/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color][/right]

[color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#FF0000][font=Conv_Web-Font, sans-serif][size=4]సీటు కాపాడుకునేందుకు కిరణ్ ప్రయత్నం[/size][/font][/color]
[color=#333333]జలగం వెంగళ్‌రావు తరహాలోనే సీఎం కిరణ్ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నా రు. 2014 వరకు సీటు కాపాడుకునేందుకే ఆయన ఇదం తా చేస్తున్నారు. రౌండ్ సమావేశాల్లో తెలుగు మహా సభలను బహిష్కరిస్తామని ప్రకటనలు చేస్తున్న తెలంగాణ నేతలే సీఎం పక్కన కూర్చొని సభలకు అనుకూలమనే సంకేతాలు ఇస్తున్నారు. [/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color]
[right][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif]- నందిని సిధారెడ్డి, కవి[/font][/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color][/right]

[color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333][font=arial, helvetica, sans-serif][color=#333333]టీజేఎఫ్ నేత పల్లె రవికుమార్ అధ్యక్షతన ఉద యం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన కార్యక్షికమం జరిగింది. ఇందులో డప్పు రమేష్, ఊసా, కన్నా, ఇంద్ర రమేష్, స్కై బాబా, డాక్టర్ నళిని, రాపోలు సుదర్శన్, కాశీం, భూపాల్, ఆర్‌కే, కోటి, సంతోష్, రివేరా, క్రాంతి, బాల్‌డ్డి తదితరులు పాల్గొన్నారు.[/color]

[url="http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=187283"]http://www.namasthet...ontentId=187283[/url]
[/quote][/font][/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color]
[img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img] dala mama nammadu aina kooda ,choodham entha varaku nijamo antadu a mata KCR notlo nunchi raledu ani vithandavadam chesthadu

Posted

[quote name='qualityposter2' timestamp='1356393203' post='1303009907']
[/font][/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color][/font][/color]
[img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img] dala mama nammadu aina kooda ,choodham entha varaku nijamo antadu a mata KCR notlo nunchi raledu ani vithandavadam chesthadu
[/quote]
[color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]

Posted

[img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img]

×
×
  • Create New...