Jump to content

Nenunnaaaaaa...

Recommended Posts

Posted

[size=5][b]నేనున్నానొక నిశీధి గుహలో, కానీ భయమెరుగను
నేనున్నా పవనుడు సంచరించని సొరంగంలో, కానీ బాధనెరుగను
నేనున్నానొక విశ్వమెరుగని ప్రపంచంలో, కాని ఒంటరితనమెరుగను
ఇట్టి మహత్ సౌకర్యములు గల్గిన ప్రదేశము అనగా నా తల్లి గర్భమునుండి బయటపడ్డా!!
అది మొదలు, ఆరంభమైంది నా మహాప్రస్థానం
నేనున్నా గాలి,వెలుతురున్న దేశంలో,కాని బాధ,భయమెరిగాను
ఎందరో ఉన్న విశాల ప్రపంచంలో ఉన్నా,ఒంటరితనమెరిగాను
రాగద్వేషాల నడుమ ముందుకు సాగడం తప్ప,
వెనకడుగు వేయక జీవనం సాగించడమే పరమావధని కనుగొన్నా[/b][/size]

  • Upvote 1
Posted

[quote name='edo_oka_ragam' timestamp='1356454769' post='1303012345']

[/quote]

sHa_clap4

Posted

good attempt...

Posted

[quote name='ChoclateBoy' timestamp='1356455167' post='1303012378']
sHa_clap4 sHa_clap4 sHa_clap4
[/quote]
monna eppudo pothunna annavu ikkade chappatlu koduthunnavu

Posted

[quote name='Krish' timestamp='1356455280' post='1303012387']
baavundi ....writer name please...
[/quote]

[img]http://img266.imageshack.us/img266/6374/brahmi6.gif[/img] madam own attempt

Posted

[quote name='edo_oka_ragam' timestamp='1356454769' post='1303012345']
[size=5][b]నేనున్నానొక నిశీధి గుహలో, కానీ భయమెరుగను
నేనున్నా పవనుడు సంచరించని సొరంగంలో, కానీ బాధనెరుగను
నేనున్నానొక విశ్వమెరుగని ప్రపంచంలో, కాని ఒంటరితనమెరుగను
ఇట్టి మహత్ సౌకర్యములు గల్గిన ప్రదేశము అనగా నా తల్లి గర్భమునుండి బయటపడ్డా!!
అది మొదలు, ఆరంభమైంది నా మహాప్రస్థానం
నేనున్నా గాలి,వెలుతురున్న దేశంలో,కాని బాధ,భయమెరిగాను
ఎందరో ఉన్న విశాల ప్రపంచంలో ఉన్నా,ఒంటరితనమెరిగాను
రాగద్వేషాల నడుమ ముందుకు సాగడం తప్ప,
వెనకడుగు వేయక జీవనం సాగించడమే పరమావధని కనుగొన్నా[/b][/size]
[/quote]
good

Posted

[quote name='accuman' timestamp='1356455361' post='1303012394']
good
[/quote]

[img]http://img266.imageshack.us/img266/6374/brahmi6.gif[/img] anthena

Posted

ee lyrics bhi masth unaaty madam

http://youtu.be/mOCc49wZAfg

^^ ^^ }?. }?. }?.

×
×
  • Create New...