Jump to content

Kavithaa Premikulu.....


Recommended Posts

Posted

[size=6]voo ayyooo kavitha premikulu antey kavitha ni preminchina vallu kadu vayya.. kavithalanu ishtapadey vallu... oka sari meru emainaa rasthey veyandi vayya ikkada chooddam ... or nenu veystha choosi mee gf daggara vadeyandi mee name cheppeysukoni[/size] @3$%

[color=#333333]నిలువ చేస్తూ వచ్చిన నీ మాటల విత్తనాలు [/color]
[color=#333333]కాలం దొంగిలించిందని తెలిసినా [/color]
[color=#333333]నువ్వు నా నీడని అసహ్యించుకున్నావని [/color]
[color=#333333]తెలిసి ,సమయాన్నికూడా ఏమనలేదు [/color]
[color=#333333]అవసరమైతే ప్రాణాన్ని కుడా దోచేసుకోమన్నా [/color]

[color=#333333]పిల్ల కాలువనే లోకమని ఆనందంగా[/color]
[color=#333333]ఉన్నా.. ఇంత కాలం [/color]
[color=#333333]సముద్రం వరకు తీసుకొచ్చి [/color]
[color=#333333]నీ జత వెతుక్కొన్ని [/color]
[color=#333333]ఒంటరితనానికి నన్ను ఎరగా వేస్తావనుకోలేదు
నీ సంతోషం కోసం ప్రాణమే ఇవ్వాలనుకున్నా

నువ్వు చిదిమేసిన జ్ఞాపకాలని
హృదయాన్ని త్రవ్వి పాతి పెట్టా
నాలో నీ ప్రేమని నువ్వు చంపేసినా
ఆ ఆవిరైన ప్రేమ
కంటి పొరలను నింపి వర్షించి
హృదయాన్ని తడిపింది అంతే
మొలకెత్తిన నీ జ్ఞాపకాలు
నువ్వు ఇంకా నాలో సజీవంగానే ఉన్నావని
నన్ను చూస్తూ జాలిపడుతున్నాయి
నువ్వు లేని నాకు తోడునిస్తూ ఆయువుగా[/color]

Posted

[color=#333333]అమ్మ[/color]
[color=#333333]కంటి కాటుకతో పెట్టిన దిష్టి చుక్కే [/color]
[color=#333333]తన సొంతమయ్యానని [/color]
[color=#333333]తాను చేసిన తొలి సంతకం [/color]

[color=#333333]నా చిట్టి చేతులు పట్టుకొని [/color]
[color=#333333]చిన్ని వేళ్ళు ముద్దాడుతూ [/color]
[color=#333333]గుండెపై నా అడుగులు వేయనిచ్చి [/color]
[color=#333333]తన ప్రతి ఛాయను నాకివ్వడమే [/color]
[color=#333333]నాకు తెలిసిన నాన్న సంతకం [/color]

[color=#333333]పాలు కక్కుతూ ఏడ్చిన ప్రతిసారి
తన కోక నాకు ఓదార్పు
తన మంగళ సూత్రాలే గమ్మత్తైన
ఆటవస్తువులు
తను ఇచ్చిన ఆమె పొదిగిలిలోని
వెచ్చదనమే అమ్మమ్మ సంతకం

పడుతూ లేస్తూ తొందరగా ఎదిగి
ఏదో చేయాలని
త్రవ్వి త్రవ్వి రహస్యాలను చేదించాలని
మట్టిలో "నే" ఆడిన ఆటలన్నీ
ఎప్పటికైనా నే తనకి సొంతమని
ఒంటికే అంటుకొని
కనిపించేలా చేసిన మట్టి సంతకం

అన్నీ జ్ఞాపకాల కన్నా ఎక్కువే
ఊపిరికి ఉనికినిచ్చే నిన్నా మొన్నల
నేటి నాలో
మరిచిపోలేని విలువైన ముద్రలే[/color]

Posted

[color=#333333]తను ఎప్పుడూ నా రెప్పలపైనే [/color]
[color=#333333]కరుగుతూ కళ్ళలోకి [/color]
[color=#333333]కలలుగా ఒంపుతూ[/color]

[color=#333333]వచ్చేపోయే కలలలో తన కొరత ఇంకా[/color]
[color=#333333]ఉండదని హామీ ఇస్తూ [/color]

[color=#333333]వెచ్చని చీరకట్టి [/color]
[color=#333333]స్వచ్చమైన మల్లెలు పెట్టి [/color]
[color=#333333]నవ్వుల పట్టీలు కట్టి [/color]
[color=#333333]మోహపు కాటుక పెట్టి
నేనున్నా అంటూ సవ్వడిచేసే
గాజులు తొడిగి
ప్రేమ అక్షయ పాత్రని నడుమున పెట్టుకొని
కళ్ళకి తాళాలేసే తన పదిలమైన
ముద్దును చెక్కుడు బిళ్ళగా

గుండె శబ్దాన్ని రాసిచ్చా
రాత్రంతా తన సొత్తుగా

ఇక ఆలస్యం ఎందుకని గోల చేస్తున్న కళ్ళు
అమృతాన్ని సేవించాలని ఎదురు చూస్తూ
పిలుస్తున్నాయి గోముగా[/color]

Posted

[color=#333333]నెడుతూ [/color]
[color=#333333]నెట్టబడుతూ[/color]
[color=#333333]నలుగురితో నేనేనా ..[/color]
[color=#333333]నలుగురి ముందు నేనేనా ...!![/color]

[color=#333333]పడుతూ[/color]
[color=#333333]పైకి లేచే [/color]
[color=#333333]అల నేనేనా[/color]
[color=#333333]రోదసి నొక నయ్యేనా ...!![/color]

[color=#333333]నవ్విస్తూ దుఃఖాన్ని
నవ్వుగా మారుస్తూ
శ్రమించే స్వేదం నేనేనా ..
పెదవికి నవ్వు రువ్వేనా ...!!

కరుగుతూ
కలలు మరిగిస్తూ
కాంతిని పంచే ప్రమిదనై"నే"
త్యాగానికి తెరతీసేనా ...!!

జనిస్తు
జరజర ప్రవహిస్తూ ..
అలగక సాగే నదినేనా
ప్రవహిన్చనా జీవన వాహినిగా ..!!![/color]

Posted

[color=#333333]మది కలవర పడుతోందీ..[/color]
[color=#333333]మనస్సు ఆరాటపడుతోంది[/color]
[color=#333333]కల నిదురను చెరిపేసింది..[/color]
[color=#333333]నీ జ్ఞాపకాలు[/color]
[color=#333333]ఉలిక్కి పాటు కలతనిద్రని చెరిపేస్తున్నాయి[/color]

[color=#333333]నేనిక్కడ అంటూ పలకరిస్తావు[/color]
[color=#333333]మదిలో గుబులు రేపుతావు..[/color]
[color=#333333]మనసా అని పిలిచే లోపు...[/color]
[color=#333333]కన్నీరు మిగిల్చి కనిపించకుడా పోతావు..[/color]
[color=#333333]నేనెలా ఉన్నాను ..అంటూ ఒక్కసారి పలకరించలేవా
అన్ని మాటలు ఊసులన్ని గాలిలో కల్సిపోయాయా
ఒకప్పుడు నీవు నన్ను తలచుకున్నా
నిన్ను నేను తలచుకున్నా గంతులేసే మనస్సు
ఇప్పుడు ఎవ్వరు ఎవ్వరి ఏమికానివారిలా
బద్ద శత్రువుల్లా.
గాయం గతుకుల్లో ఉబికి వస్తున్న రక్త్తంలా
బాదలో..బారంగా జీవిస్తున్నా మనసా[/color]

Posted

[color=#333333]నా ఊహల్లో తను నిండిపొయింది అనుకున్నా[/color]
[color=#333333]తన గుండెల్లో నన్ను దాచుకుంది అనుకున్నా [/color]
[color=#333333]నా స్నేహం తాను అందుకుంది అనుకున్నా [/color]
[color=#333333]తన లోకం నేనే అని అంది అనుకున్నా [/color]
[color=#333333]నన్ను ఒక్కసారిగా అవమానించిది [/color]
[color=#333333]తన స్నేహితుల్లో అందరి కంటే నన్నొక్కడీనే ద్రోహిని చేసింది [/color]
[color=#333333]ప్రియా నేను నిన్ను ఒక్కమాట అనలేదే.... [/color]
[color=#333333]అయినా చెప్పుడు మాటలు వీ అవమా నించావు [/color]
[color=#333333]నీ మాటల తూటాలు గుండెల్లో పేలుతూనే ఉన్నాయి [/color]
[color=#333333]కాని ఇవేమి పట్టనట్టు నీవు హేపీగా ఉన్నావు [/color]
[color=#333333]ఇప్పుడని పిస్తుంది నీకు ఏదైనా సాద్యిమే అని
నేనూ తన దరిచేరతాను అంటే తన ఙ్ఞాపకాలు
నాకు తోడుంటాయని
నా ఊహాల్లొ తను ఎప్పుడు జీవిస్తానని
అన్నీ నిజం అని నమ్మాను నమ్మకానికి తూట్లు పొడిచి..
మనసా ఎందుకు వేదిస్తున్నావు
నా ఊహల్లో ఎల్లప్పుడు జీవించే నా నేస్తానికి
ఇది నేను అందించె ఒక కవితా కుసుమం
ఈ కుసుమ పరిమళాలు
నా నేస్తనికి చేరుతాయని ఆశతో ఎదురుచూస్తున్నాను...
నిజాలే కళ్ళలై పోయాయి
ఇంక కలలు నిజాలు ఎలా అవుతాయి
అయినా ఎక్కడో చిన్న ఆశ. బ్రతికిస్తుంది ఎన్ని రోజుల్లే ఊపిరి ఆగేదాకే కదా..?[/color]

Posted

[color=#333333]నిన్ను కలవాలని అనుకున్నాను...[/color]
[color=#333333]కలలు కనకు అన్నావు[/color]
[color=#333333]నీతో నడవాలి అనుకున్నాను...[/color]
[color=#333333]నాకు నడక రాదు అన్నావు[/color]
[color=#333333]నీతో మట్లాడలి అనుకున్నాను..[/color]
[color=#333333]మనస్కరించదం లేదు అన్నావు"[/color]
[color=#333333]నీతొ శాశ్వతంగా జీవించాలనుకున్నాను...[/color]
[color=#333333]కాని కుదరదు అన్నావు"[/color]
[color=#333333]నీతో ఒక్కొక్క అడుగు వెద్దాం అనుకున్నాను....[/color]
[color=#333333]ఒంటరి వాడ్ని చేసావు[/color]
[color=#333333]నిన్ను గెలుచుకుందాం అనుకున్నాను...
నన్ను గేళి చెసావు
నీకొసం ఎన్నాల్లొ ఎదురు చుసాను...
నాతొ పని ఎమిటి అన్నావు
కంటి రెప్ప కంటే ఎక్కువగా ప్రేమించాను..
కన్నీల్లే మిగిల్చావు
నువ్వే నా లోకం అనుకున్నాను..
కానిలొకన్నే చీకటి చెసావు
ఇంకేమి చెయాలి నేస్తం నీ కోసం???
"నీకోసం కలలు కంటూ కూర్చున్నాను...
కాని వాటిని నువ్వు కలగానే చేసావు.."[/color]

Posted

[color=#333333]**నేను నీకు 100 % సరిపోయే జీవిత భాగస్వామినని ఎలా చెప్తావ్ ? ఇది నీ ప్రశ్న ...??**[/color]
[color=#333333]_______________________________________________________________________[/color]
[color=#333333]నీ ముందు దించుకున్న నా తల ... నీ కోసం నేనేదైనా చేయగలననే హామీ .. నాలా తప్ప ఇంకెవరు నిన్[/color][color=#333333]ను ప్రేమించలేరు అనే గొప్ప నమ్మకం ... నీ కన్నా ముందే నీ కళ్ళు చెప్పే ఊసులను వింటూ నీ గుండె మాటలను నీకోసం నిజం చేసి చూపడం నా వల్లతప్ప ఇంకెవరు చేయలేరనే పిచ్చి నమ్మకం .నువ్వే నా పిచ్చి .. నీకు అది తప్ప ఇంకేం వద్దని తెల్సు ...నా 99% ప్రేమకు నీ 1% నమ్మకపు చేయూత జోడిస్తే నీ జీవితం నీ కలల కన్నా అందంగా చూపించగలననే విశ్వాసం ..చచ్చిపోతే నమ్ముతాననే మూర్కపు మనిషివి కాదు .. చచ్చే వరకు చేయి విడువననే హామీ మాత్రం ప్రాణం మీద ఒట్టుతో చెప్పగలను....ఇది చాలదా .. !!....ఇదే నా సమాధానం ..♥♥♥[/color]

Posted

[quote name='Krish' timestamp='1356475665' post='1303013411']
inni kavitalu oke sari vaddu rojukoti vei....
[/quote]

avi ekkadikoo pothay ga baa :( i mean thadu kanipinchadu kadha ani

Posted

[quote name='Krish' timestamp='1356476818' post='1303013454']
enduku kanipinchadu.... nee posts loki velli choosko...untundi...
[/quote]
aithey vakey... repati nundi okkokkadini kavitha tho champeysthaaa :P

Posted

[quote name='Chitti_the_ROBO' timestamp='1356477473' post='1303013478']
aithey vakey... repati nundi okkokkadini kavitha tho champeysthaaa :P
[/quote]

chela regu ee debbaki okkodu telugu nerchukovalanna kasi tho sachhipovali....

Posted

[quote name='Krish' timestamp='1356477618' post='1303013484']

chela regu ee debbaki okkodu telugu nerchukovalanna kasi tho sachhipovali....
[/quote]

CITI_c$y CITI_c$y avunu baa english medium poragallu ekkuvaithunnaru DB laa... telugu nerpinchalsindheyyy

×
×
  • Create New...