Jump to content

2000 Theatre La Loooo Nayaak Antaaa


Recommended Posts

Posted

[b] 2000 థియేటర్లలో![/b]

[color=#666666][font=Arial, san-serif][size=2]Published on January 6, 2013 · No Comments[/size][/font][/color][color=#333333][font=Georgia,]
[url="http://www.facebook.com/sharer.php"]Share[/url][/font][/color]
[color=#333333][font=Georgia,]
మెగాభిమానులు ఎంతగానో వేచిచూస్తున్న ‘నాయక్’ విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. జనవరి తొమ్మిదిన విడుదల కాబోతోన్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా[url="http://www.gophoto.it/view.php?i=http://namastheamerica.com/wp-content/uploads/2013/01/Nayak-Telugu-movie.jpg"][img]http://namastheamerica.com/wp-content/uploads/2013/01/Nayak-Telugu-movie-211x300.jpg[/img][/url] మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిల ఈ వరస విజయాలతో ఉండటం ‘నాయక్’ కు మరింత ఊపునిస్తోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేశాడు అనడం మరింత కిక్ ను ఇస్తోంది.[/font][/color][color=#333333][font=Georgia,]
ఇది వరకూ జూనియర్ ఎన్టీఆర్ ను ‘అదుర్స్’ సినిమాలో డబుల్ రోల్ లో చూపించిన వినాయక్ మెగా పవర్ స్టార్ ను ఇంకెలా చూపుంటాడో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. మెగాస్టార్ కూడా డ్యూయల్ రోల్ సినిమాలతో సంచలన విజయాలే సాధించాడు. దాంతో ఈసినిమాకు ఆ సెంటిమెంటు కూడా కలిసి వస్తోంది. ఇక మెగాస్టార్ సినిమాలోని పాటను రీమిక్స్ చేయడం కూడా ఈ సినిమాకు మరో ఆకర్షణ. ఇక ‘రచ్ఛ’తో విజయం మీదున్న చరణ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నట్లే! ఈ విధంగా ‘నాయక్’ కు అన్ని విధాలా కలిసి వచ్చే వాతావరణం ఏర్పడింది. అమెరికాలోనే అత్యధికంగా మొదటి సారి వంద థియేటర్లలో విడుదలవుతోంది. మొత్తంగా రెండు వేల థియేటర్లలో ‘నాయక్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడేమో![/font][/color]

×
×
  • Create New...