Jump to content

*** 8 PRP MLAs READY TO JUMP INTO TDP ****


Recommended Posts

Posted

ప్రజారాజ్యం పార్టీకి, చిరంజీవికి ముందున్న సమస్య ఏంటో ఊహించగలరా? ఎన్నికల ఫలితాల మొదలు నేటి వరకు సంస్థాగతంగా చతికిలబడ్డా చిరుకి వెన్నుదన్నుగా ఉండి, chiruపార్టీని ముందుకు నడిపిస్తున్నది చిరంజీవికి హీరోగా ఇంకా మిగిలి ఉన్న  అభిమాన గణమే. అయినప్పటికీ అడపా దడపా చిరుకి సొంత పార్టీలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

తాజాగా తెలంగాణా అంశం పట్ల రెండు నాలుకల ధోరణి అవలంభించిన పాపానికి చిరంజీవికి తెలంగాణాలో అభిమానులు మిస్ ఫైర్ అయ్యారన్న విషయం తెలిసిందే. అదే జోరులో, ప్రజా రాజ్యానికి చెందిన ఇద్దరు తెలంగాణా ఎమ్మెల్యేలు ఇప్పుడు కప్పు గెంతులు వేయడానికి రెడీగా ఉన్నారని సమాచారం. ఇంకా జోరు పెరిగితే అనకాపల్లి ప్రజా రాజ్యం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా సుమారుగా ఎనిమిది మంది ఆంధ్ర ప్రాంత ప్రజారాజ్యం ఎమ్మెల్యేలను వెంటేసుకొని తెలుగు దేశం పార్టీలోకి దూకడానికి సమాయత్తం అవుతున్నాడని సమాచారం.

[color=red][b][b]ఇంకేముంది అటు ఎనిమిది, ఇటు రెండు పోతే చిరుకు చివరకు మిగిలేది చిప్పేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు[/b][/b][/color]. ముఖ్యంగా చిరంజీవికి పార్టీ భవిష్యత్తు పట్ల ఎటువంటి దృడ నిశ్చయం లేదని, అసలు సంస్థాగతంగా పార్టీని బలపరిచే నాయకుడే పార్టీలో కరువయ్యాడని, దానికి తోడు చిరంజీవి కూడా ఈ మధ్య కాలంలో పార్టీ పట్ల ప్రజల్లో ఎటువంటి చైతన్య తీసుకు రాలేక పోయారని, ఇలాంటి పలు కారణాల వల్ల ఇంకా ఈ పార్టీని పట్టుకొని వేళ్ళాడితే భవిష్యత్తు ఆగమ్యగోచరం కావొచ్చని తెలియడంతోనే పార్టీలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా చిరుకి ఇక ఇప్పటి నుండే రేవే!

Posted

aithey inka neeku pandage ga kingu...enjoi  monkeydanceds  monkeydanceds

Posted

[quote author=vishnu_reddy link=topic=43502.msg392705#msg392705 date=1266806949]
aithey inka neeku pandage ga kingu...enjoi  monkeydanceds  monkeydanceds
[/quote]

Ee comparison endi babu !q# !q# !q# !q#

Posted

[color=red][size=30pt][font=Verdana]CHIRU EDI CHESINA RECORD E..[/font][/size][/color]

Posted

[quote author=vishnu_reddy link=topic=43502.msg392705#msg392705 date=1266806949]
aithey inka neeku pandage ga kingu...enjoi  monkeydanceds  monkeydanceds
[/quote]


naku pandagaaaa..... denkii....

Posted

silllara sirio ki ee mla lu [img]http://i37.tinypic.com/2ykxr1e.gif[/img]

sivariki sirio ki migiledi idenaaaaaaaaaaa [img]http://i42.tinypic.com/2s7htvm.gif[/img]

×
×
  • Create New...