Jump to content

Recommended Posts

Posted

శివకుమార్ ఎడమకాలు, చేయి తొలగింపు

1/9/2013 9:17:00 AM
పూణె : ఓయూ విద్యార్థిని అరుణ హత్యకేసులో ప్రధాన నిందితుడు శివకుమార్కు వైద్యులు ఎడమ కాలు, కుడిచేయిని తొలగించారు. పోలీసులనుండి తప్పించుకునేందుకు అతను కదులుతున్న రైల్లో నుంచి దూకిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో చేయి, కాలు నుజ్జునుజ్జు కావటంతో అతడిని చికిత్స నిమిత్తం పోలీసులు సాసూన్ ఆస్పత్రిలో చేర్పించారు. అవయవాలకు సెప్టిక్ అవటంతో కాలు, చేయిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

Posted

aa kindadi kuda peekestaaru emo ely.. jail lo migilina vaallu..

×
×
  • Create New...