Guest Posted January 9, 2013 Report Posted January 9, 2013 howz sunitha re..septhalevendi..[img]http://i1249.photobucket.com/albums/hh517/twinklebt/brahmilaugh.gif[/img]
Ba1234 Posted January 9, 2013 Author Report Posted January 9, 2013 నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను..." అంటూ రామ్ చరణ్ ఈ సంక్రాంతి పండక్కి ...'నాయక్' గా ముస్తాబై థియోటర్ లలో దూకేసాడు. ఎంతో ఎనర్జీతో పాటలు,ఫైట్స్ చేసుకుంటూ పోయినా కథ,కథనంలో ఎక్కడా మచ్చుకు కూడా ప్రెష్ నెస్ లేకుండా జాగ్రత్తపడటంతో అతని శ్రమకు తగ్గ సినిమాగా కనపడటం లేదు. ఈ సినిమాలో తన తండ్రి చిరంజీవి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని మాత్రమే రీమిక్స్ చేసారనుకుని చూస్తే... దాదాపు ప్రతీ సీనూ అంతకు ముందు వచ్చిన చిత్రాల మిక్స్ లా అనిపించి ఉసూరుమనిపిస్తుంది. దానికి తోడు రామ్ చరణ్ కూడా చాలా చోట్ల చిరంజీవి అనుక(స)రిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఫస్టాఫ్ లో బ్రహ్మానందం, సెకండాఫ్ లో ఎమ్.ఎస్ నారాయణ కామెడీ సినిమాను కాపు కాసి,నిలబెట్టే ప్రయత్నం చేసింది. మెగా ఫ్యాన్స్ కు నచ్చే ఈ చిత్రం మిగతా సంక్రాంతి చిత్రాల పరిస్ధితిని బట్టి వి Read more at: http://telugu.oneindia.in/movies/review/2013/01/nayak-telugu-movie-review-110841.html
Recommended Posts