Jump to content

Recommended Posts

Posted
()>> ()>>
[quote name='badrii' timestamp='1358221649' post='1303109328']

aayana name tho oka Telugu font kooda undi, called BAPU FONT

ramana gaari name meeda kooda undi....
[/quote]
Posted

బుచ్చిలక్ష్మి గారు అన్నట్టు, బంగారం హరించుకుపోయి లక్క ముద్దలా మిగిలిపోయిన నాకు- నలుగురు పరిపూర్ణమైన
మనుషులు - శ్రీ రమణ , భరణి , బాలు , లక్ష్మి రూపొందించిన అద్బుతమైన- అసామాన్యమైన , అనుపమానమైన సినిమా కావ్యం 'మిధునం' లో ఒక లోటు కనిపించింది . నాతో బాటు రమణ గారు చూడలేకపోయారే అని- బాపు 30.12.12

బుజ్జి - దయచేసి ఈ కాయితం శ్రీ తనికెళ్ళ భరణి గారికి అందచేయ్యి


:3D_Smiles_38: :3D_Smiles_38:

Posted

[img]http://lh4.ggpht.com/-aC0TL-aNP1E/UPLPz4HepOI/AAAAAAAAJNo/c7SLSj2JQyM/s150/Brahmi.gif[/img]

×
×
  • Create New...