Doola Posted January 18, 2013 Report Posted January 18, 2013 [color=#333333]వెడద కన్నులవాడు విపులాంసములవాడు రాకేందు బింబ వక్త్రంబువాడు[/color] [color=#333333]కంబు కంఠము వాడు ఘన లలాటము వాడు రమణీయ మృదు కపోలముల వాడు[/color] [color=#333333]పీన వక్షము వాడు పృథునితంబము వాడు సముదగ్రచారు మస్తకమువాడు[/color] [color=#333333]దివ్య దేహమువాడు దీర్ఘబాహులవాడు కమనీయ శుభలక్షణములవాడు[/color] [color=#333333]రాముడి గురించి మొల్ల వర్ణన : రాముడు సాముద్రిక శాస్త్రంలో వర్ణించిన ఉత్తముడైన మనిషి వర్ణనకు చక్కగా సరిపోయిన అందగాడు. ఎత్తైన మూపు, శంఖము వంటి మెడ, బలిసిన బాహువులు, ఎత్తైన చెక్కిళ్ళు, విశాలమైన వక్షః స్థలము , పొడుగైన చేతులు, గుండ్రంగా ఉండే శిరస్సు, అర్ధ చంద్రాకారంలో ఉందే లలాటమూ , విశాలమైన నేత్రాలూ, మెరసిపోయే అవయవ కాంతీ, ఒకటనేమిటి శుభలక్షణాలన్నీ రాముని సొత్తు.[/color] [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-snc7/484727_10200103161009437_1903304954_n.jpg[/img] NTR vardanti sandharbham gaa......... 1
Recommended Posts