cherlapalli_jailer Posted January 25, 2013 Report Posted January 25, 2013 [color=#000000] [b] సినీ నిర్మాత రామానాయుడుకు పద్మభూషణ్[/b] [/color][color=#000000] [size=5] న్యూఢిల్లీ, జనవరి 25 : ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రకటించింది. రామానాయుడు దేశంలోనే అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించారు. రామానాయుడుకి పద్మభూషణ్ అవార్డు రావడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తపరుస్తోంది.[/size][/color]
Recommended Posts