Jump to content

Case Against Abusing In Facebook(Telugolle)


Recommended Posts

Posted

[b] పోలీసుల చేతుల్లోకి వెళ్ళిన ఫేస్ బుక్ అసభ్య సంభాషణల కేసు[/b]

[font=Georgia,][font=Gautami][size=3]ఫేస్ బుక్ లో తెలుగు వ్యాఖ్యాతలు మహిళలకు వ్యతిరేకంగా, వారి గుణ గుణాలను కించపరుస్తూ సాగించిన సంభాషణ పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసభ్య వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణించిన మహిళలు విషయాన్ని శనివారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అనురాగ్ శర్మ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కనీసం 10 మంది మహిళలు కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కమిషనర్ గారెని కలిసిన అనంతరం వనిత టి.వి లో సాయంత్రం 7 గంటలకు లైవ్ ప్రోగ్రాంలో ఫేస్ బుక్ వ్యాఖ్యల వ్యవహారంపై చర్చ జరిపినట్లు ‘వీళ్ళకి తల్లి చెల్లి లేరా” అనే పేరుతో ఏర్పాటు చేసిన పేజీ తెలియజేసింది.[/size][/font][/font]
[font=Georgia,][font=Gautami][size=3]‘వీళ్ళకి తల్లి చెల్లి లేరా’ పేజీలో పోస్ట్ చేసిన సమాచారం ఇలా ఉంది:[/size][/font][/font]
[indent=1]
[font=Georgia,][font=inherit][size=3]ఫేస్ బుక్ లో స్త్రీలపై అసభ్య రాతలు రాసిన వ్యక్తులపై ఒక టీంగా కలిసి కమిషనర్ అనురాగ్ శర్మగారిని కలిసి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ చాలా బాగా స్పందించారు. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునేలా సైబర్ సెల్ కు కంప్లయింట్ ను ఫార్వర్డ్ చేశారు. తాడేపల్లి లలితాబాలసుబ్రమణ్యం మరియు కృష్ణ మోహన ని ముఖ్య నిందితులుగా మిగతా భజన మండలిని కో-అక్యూజ్డ్ గా పేర్కొన్న ఈ కంప్లయింట్ కేసురూపం దాల్చితే మూడు నుంచీ నాలుగు సంవత్సరాల కారాగారం ఖాయం. ఈ కేసు నుంచీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మరిన్ని పరిణామాల్ని వీళ్ళు ఎదుర్కొనేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.[/size][/font][/font]
[font=Georgia,][font=inherit][size=3]కంప్లయింట్ అనంతరం వనిత టి.విలో లైవ్ గా జరిగిన చర్చ రేపు మధ్యాహ్నం 3.30 – 5.00 పున:ప్రసారం చేస్తారు. అందులో మరిన్ని వివరాలు మీకు అవగతమౌతాయి. [/size][/font][/font][/indent]

[font=Georgia,][font=Gautami][size=3]తాడేపల్లి లలితా బాల సుభ్రమణ్యం, కృష్ణమోహన్ లను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ చేసిన ఫిర్యాదుకు పోలీసులు అనుకూలంగా స్పందించారంటే కేసు దాదాపు నమోదు అయినట్లే. కేసు పెట్టాలని పోలీసులు నిర్ణయిస్తే దాన్నిక ఎవరూ ఆపలేరు. ఇద్దరూ రాజీపడినట్లు చెప్పినా పోలీసులు పరిగణించకపోవచ్చు.[/size][/font][/font]
[font=Georgia,][b][font=Gautami][size=3]మరిన్ని స్క్రీన్ షాట్స్[/size][/font][/b][/font]
[font=Georgia,][font=Gautami][size=3]మరిన్ని స్క్రీన్ షాట్స్ కింద చూడవచ్చు. జన విజ్ఞాన వేదిక పామిడిలో ఈ సంఘటనపై ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన మూడు పత్రికల్లో వచ్చినట్లు కింద స్క్రీన్ షాట్స్ లో చూడవచ్చు. అసభ్య సంభాషణలు చేసిన వారి ఫొటోలను ‘వీళ్లకి తల్లి చెల్లి లేరా’ పేజి అందజేసింది. ఆ ఫొటోలు కూడా కింద చూడవచ్చు.[/size][/font][/font]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5c.jpg?w=370&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5h.jpg?w=370&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5g.jpg?w=700&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5e.jpg?w=700&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5d.jpg?w=370&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5c.jpg?w=370&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5b.jpg?w=370&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5aa.png?w=370&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5a.jpg?w=370&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-5f.jpg?w=370&h=[/img]

Posted

[img]http://teluguvartalu.files.wordpress.com/2013/01/fb-7.jpg?w=370&h=[/img]

Posted

eee thadepalli subramanyam gaadu bayankaramina sthree dweshi anukuntaaa

Posted

babaoi.......enti eedu adavalani sunnitham ga deal cheyyatam teliyadhu anukunta

×
×
  • Create New...