Force Posted October 18, 2015 Report Share Posted October 18, 2015 Link to comment Share on other sites More sharing options...
turtle Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 Jagan anni ni modi thaatha eppudu bone lo nilabedathadu..adyakshya. Link to comment Share on other sites More sharing options...
beachboy Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 Jagan anni ni modi thaatha eppudu bone lo nilabedathadu..adyakshya. BONE endukuu maya direct ga packup...... ipudu emi chesinaa waste ee.... Wait for another 2 years correct ga elections ki warm up time lo ee issue mall vedi chestaruuu inkaa apuduu packuppp... cbn andukee baristunnaduuuu timing choosii vadiki blockbuster bumper bonanza ivvcliii, debaa to malli cm kala lo koda thought ra kodadu.... Link to comment Share on other sites More sharing options...
beachboy Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 Vadii batta..... lavadek baal CM avathadu anta... @3$% @3$% Link to comment Share on other sites More sharing options...
Force Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 విచారణకు పోయి నేనే సిబిఐ ని ప్రశ్నించాను అని డప్పాలు కొట్టాడు అరెస్టు చేస్తే ఆకాశం బద్దలు అవుతది అన్నారు... రాష్ట్రం తగలపడి పోతది అన్నారు ..సునామి వస్తది ప్రపంచం ప్రళయం లో కొట్టుకపోతది అన్నారు దమ్ముంటే అరెస్టు చెయ్యమని దేబరించారు ఏమయింది ???????? బెయిల్ ఇవ్వకపోతే జనం జైలు గోడలు బద్దలు కొట్టి బైటికి తెస్తాం అన్నారు ఏమైంది ???????? నాంపల్లి కోర్టు నుండి సుప్రీమ్ కోర్టు దాకా 16 సార్లు కోర్టు బెయిల్ పిటీషన్ కొట్టేసింది ఏమయ్యింది ??????? లోపలకు పోయి సంవత్సరం అయ్యింది .... అంతకంటే ఎం కాలేదు నేరం రుజువైతది శిక్ష పడతది ఏమయిద్ది ఎం కాదు సంవత్సరం కాస్త దశాబ్ది ఉత్సవం అయితది Link to comment Share on other sites More sharing options...
Force Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 ఇందు మూలం గా యావన్మంది ప్రపంచ ప్రాంజానికానికి తెలియజేయటం ఏమనగా ... మన మహా మేత పుత్రా రత్నం ... అవినీతి వజ్రం ... అక్రమాల ముత్యం .... అడ్డగోలు దోపిడీ పగడం .... అధికార దుర్విన్యోగ కొండ ..... రాష్ట్రానికి ఒక పెద్ద గుదిబండ..... అయినటు వంటి ... శ్రీ శ్రీ శ్రీ ..గాజన్ బాబు అలియాస్ గిలక్కాయ్ అలియాస్ జఫ్ఫా బాబు జైలు కి వెళ్లి మూడువందల అరవయి అయిదు రోజులు అనగా ఒక సంవత్సరం అయ్యిందని తెలియ జెయ్యటానికి ఆనందిస్తున్నాం ...... చుంచల్ గూడ జైలు లో సంబరాలు అంబరాన్ని అంటే విడం గా ఏర్పాట్లు జరప బడుతున్నవి ......అయన జఫ్ఫాస్ అనగా అభిమానులు .... ఆరోజు జరపభోవు కార్యక్రమాలు ....అవసరం లేనోల్లకి రక్తం ఎక్కించటం ......కోమాలో ఉన్న వాళ్ళకి బిర్యానీ పంపకం ....కరెంటు లేని వారికీ టీవీ ప్రధానం ...... సచ్చి పోయినోల్లకి శాలువలు కప్పటం .... అవినీతి ఎలా చెయ్యాలి అని ప్రేత్యేక వర్క్ షాప్ .... కొత్త జఫ్ఫాలకి శిక్షణ తరగతులు ....... దోచుకున్న డబ్బు ఎలా దాచుకోవాలో .... అనుభావగ్నులచే వివరణ ...... ఇంకా చాల ఉన్నాయి కాని ఇక్కడ రాస్తే మెమరీ సరిపోదు ...... కావున మీరంతా తండోప తండాలుగా విచ్చ్జేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినది గా కోరుతున్నాం ....... గమనిక :- పిలిచారు కదా అని కూడు కుమ్ము తినకుండా రాకండి ... అక్కడ కోటా అన్నం సంబారు తప్ప ఏమి దొరకదు ..... జై జఫ్ఫా ఇసంee mahaa yagnam lo mana contribution oo range lo undi annamata Link to comment Share on other sites More sharing options...
Rendu Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 Tdprockzzz forever banned ah? Link to comment Share on other sites More sharing options...
Force Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 Tdprockzzz forever banned ah?:( Link to comment Share on other sites More sharing options...
Rendu Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 :( Tdp83 kuda kanipinchatledu :( Link to comment Share on other sites More sharing options...
Force Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 Tdp83 kuda kanipinchatledu :(tdp kuda recently married..family ki time spent cheyali so no db anta :d Link to comment Share on other sites More sharing options...
Rendu Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 tdp kuda recently married..family ki time spent cheyali so no db anta :d Nenu inka tdp83 banned anukunna Link to comment Share on other sites More sharing options...
Force Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 Nenu inka tdp83 banned anukunnaid matrame ledu :d Link to comment Share on other sites More sharing options...
Rendu Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 id matrame ledu :d Link to comment Share on other sites More sharing options...
Force Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 id matrame ledu :d nannu eppudanna adigava...adigithe appude cheppe Vanni ga Link to comment Share on other sites More sharing options...
Rendu Posted October 19, 2015 Report Share Posted October 19, 2015 nannu eppudanna adigava...adigithe appude cheppe Vanni ga Nenu jobbing lo busy vunnadu anukunna Link to comment Share on other sites More sharing options...
Recommended Posts