kalyankumar04 Posted February 27, 2013 Report Share Posted February 27, 2013 [size=4] http://cineoutlook.com/telugu/movie-news/thai-actress-in-emo-gurram-egaravachu.html[/size] [size=4] [url="http://cineoutlook.com/telugu/wp-content/uploads/2013/02/Savika-Chaiyadej.jpg"][img]http://cineoutlook.com/telugu/wp-content/uploads/2013/02/Savika-Chaiyadej.jpg[/img][/url][/size][size=4] అక్కినేని నాగేశ్వరావు గారి మనవడు సుమంత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ ఏమో గుర్రం ఎగరవచ్చు ‘కొద్దిరోజుల క్రితం నుండి హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్నది. . మార్చ్ 3 వ తారీకు వరకు షూటింగ్ హైదరాబాద్ లోనే కొనసాగించనున్నారు . ఈ చిత్రం లో 27 ఏళ్ళ అమ్మాయి సావిక సుమంత్ పక్కన అందాల కదా నాయికగా నటించబోతుంది. ఈ చిత్రం రెండో షెడ్యూల్ మార్చ్ 6 వ తేది న ప్రారoభమై 26 వ తారీకు వరకు వరసగా 20 రోజులు నరసాపురం పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది . ఈ చిత్రం మొదటి బాగం షూటింగ్ హైదరాబాద్ లోనే పూర్తి చేయనున్నారు. .ఇక రెండో షెడ్యూల్ కోసం ఈ చిత్ర యూనిట్ సబ్యులు ఏబ్రాడ్ వెళ్లనున్నారు .ప్రత్యేకంగా న్యూ యార్క్ ప్రదేశం లో షూటింగ్ జరపనున్నారు.. నేషనల్ అవార్డు గ్రహీత చంద్ర సిద్దార్ధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు . ఎం . ఎం కీరవాణి సంగీతాన్ని అందించబోతున్నారు . ఈ చిత్రానికి కథ మాటలు కాంచి (మర్యాద రామన్న ఫేం ) కో ప్రొడ్యూసర్ లు మదన్ మరియు నీలం శంకర్.[/size] Quote Link to comment Share on other sites More sharing options...
cinekhan Posted February 27, 2013 Report Share Posted February 27, 2013 wow what a super combination. atleast sumanth will get a hit Quote Link to comment Share on other sites More sharing options...
mansoor Posted February 27, 2013 Report Share Posted February 27, 2013 ee combo hit avvuddi emoooo Quote Link to comment Share on other sites More sharing options...
summer27 Posted February 27, 2013 Report Share Posted February 27, 2013 title interesting gaa undi.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.