computerboy Posted April 1, 2013 Report Posted April 1, 2013 [quote name='Garuda' timestamp='1364848328' post='1303523537'] middle class votes imp valle ekuva votes vesedhi..[img]http://i54.tinypic.com/no6ijq.gif[/img] [/quote] vellathone pedda danger, vellu eppudu etu jump avutharo aa devudiki kuda ardam kaadu [img]http://i54.tinypic.com/no6ijq.gif[/img]
computerboy Posted April 1, 2013 Report Posted April 1, 2013 [quote name='Garuda' timestamp='1364848446' post='1303523548'] Andaru kalisi Jagan gadiki sirio gathi patistaru..[img]http://i54.tinypic.com/no6ijq.gif[/img] [/quote] [img]http://i54.tinypic.com/no6ijq.gif[/img][img]http://i54.tinypic.com/no6ijq.gif[/img]
Mustodu_Accountant Posted April 1, 2013 Report Posted April 1, 2013 [quote name='Velocity' timestamp='1364848482' post='1303523553'] vellathone pedda danger, vellu eppudu etu jump avutharo aa devudiki kuda ardam kaadu [img]http://i54.tinypic.com/no6ijq.gif[/img] [/quote] Election time ki TDP ke jump avutaru le pilla prty talli party lo kalisipotundhi..[img]http://i54.tinypic.com/no6ijq.gif[/img]
computerboy Posted April 1, 2013 Report Posted April 1, 2013 [color=#282828][font=helvetica, arial, sans-serif]మొన్న ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య బాలినేని శ్రీనివాసరెడ్డిపై దుమ్మెత్తిపోశారు.[/font][/color][color=#ff0000][font=helvetica, arial, sans-serif] నీ వల్ల, వైవి సుబ్బారెడ్డి వల్ల, మొత్తం జగన్ కుటుంబం వల్ల పార్టీ భ్రష్ఠుపట్టిపోయిందని విరుచుకుపడ్డారు[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif]. కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై కన్నెర్ర చేశారు. [/font][/color][color=#FF0000][font=helvetica, arial, sans-serif]ఆ సమయంలో విజయమ్మ పాపం ప్రేక్షకపాత్ర పోషించవలసి వచ్చింది.[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] నిన్న నిజామామాద్ జిల్లాలో కూడా ఇదే తిరుగుబాటు కనిపించింది. జగన్‌కు, పార్టీకి కర్త, కర్మ, క్రియలా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డి ముఖానే నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి రమణారెడ్డి రాజీనామా లేఖను విసిరికొట్టిన తిరుగుబాటు ధోరణి వ్యక్తమయింది. ఆ జిల్లాలో కూడా మొదటి నుంచి పనిచేసిన వారిని పక్కకుపెట్టి, కొత్త వారికి అవకాశాలివ్వడంపైనే ఆగ్రహం వ్యక్తమయింది. డబ్బులు తీసుకుని పదవులు తీసుకుంటున్నారని రమణారెడ్డి బాహాటంగానే ధ్వజమెత్తడంతో, అక్కడే ఉన్న బాజిరెడ్డి గోవర్దన్ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బాజిరెడ్డి తనకూ అసంతృప్తి ఉందని ప్రకటించారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]తాజాగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అదే తిరుగుబాటు దర్శనమిచ్చింది. మైసురారెడ్డి సమక్షంలోనే నేతలు బాహాబాహీకి దిగారు. రోడ్డుపై బైఠాయించారు. వ్యతిరేక, అనుకూల నినాదాలు చేశారు. జిల్లాకు చెందిన 17 నియోజకవర్గాల అసమ్మతి నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించుకునే వరకూ అసమ్మతి ముదురుపాకాన పడింది.ఆదివారం ఉదయం దెందలూరు నియోజకవర్గం సమీక్ష ప్రారంబం కాగానే తొలినుంచి పార్టీ నియోజకవర్గ బరువు బాధ్యతలు మోస్తు వస్తున్న ఉదరగోంటి చంద్రమౌళిని ఎందుకు పక్కన పెట్టారని పలువురు కార్యకర్తలు మైసూరారెడ్డినిప్రశ్నించా రు.మైసూరానుంచి సమాధానం రాకపోవటంతో పెద్ద ఎత్తున నిరశనలు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ సమావేశం మరంత చిర్రెత్తిపోయింది.జడ్‌పిటిసీ మాజీ సభ్యుడు ముప్పిడివర్గం పార్టీ కార్యక్రమాల్లో తొలినుంచి చురుగ్గా పోల్గొంటూ వస్తోంది.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]అయితే తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే మద్దాలి రాజేశ్‌కుమార్ కాంగ్రెస్‌పార్టీనుంచి జగన్ పార్టీలోకి రావటంతో సీన్‌మారిపోయింది. పార్టీ అధిష్టానం నియోజకవర్గ పెత్తనాన్ని రాజేశ్ చేతిలో పెట్టడంపై శ్రీనివాసరావు వర్గం భగ్గున మండిపోయింది. కాంగ్రెస్‌పార్టీలో కమీషన్లు దండుకుని మళ్లీ ఇక్కడికి చేరావా అంటూ శ్రీనివాసరావు వర్గీయులు రాజేశ్‌పైఅక్కడికక్కడే ప్రత్యక్ష యద్దానికి సిద్దపడ్డారు. పరిస్థితిని అదుపుచేయలేక మైసూరా చింతలపూడి సమావేశాన్ని రద్దు చేశారు. ఇది శ్రీనివాసరావు వర్గానికి మరింత ఆగ్రహం తెప్పించింది. పార్టీలో తొలినుంచి కష్టపడ్డవారిని కాదని కొత్తవారికి ప్రాధాన్యం ఇస్దారా అంటూ నిలదీశారు. ఇరువర్గాలమధ్య తోపులాట జరిగింది. అక్కడికక్కడే పోటాపోటీగా దర్నాలకు దిగారు. నిడదవోలు సమీక్షలోను ఆదే సీన్ రిపీట్ అయ్యింది. జక్కంపూడి బ్రదర్స్‌కు వారి వ్యతిరేక వర్గానికి మద్య అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఏలూరు నియోజక వర్గ సమీక్ష సందర్బంగా అళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ వర్గానికి, బుద్దాని వర్గాని మద్య నిరశనల పర్వం బయటపడింది. బొత్తల శీనును ఆళ్ళ వర్గీయులు సమావేశంనుంచి బైటకు లాక్కోచ్చారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]బోరమిల్లి బాబు, పామర్తి అచ్యుత ప్రసాద్, చిలపర్తి పండు, తదితరులు మైసూరారెడ్డికి పార్టీ పరిస్థితులపై వినతిపత్రం అందచేశారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీని రక్షించండి.. పార్టీనుంచి ద్రోహులను పారదోలండి.. మైసూరాముందే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలినుంచి పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారికి కన్వీనర్ పదవులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే కొత్తగా వచ్చిన వారిని కన్వీనర్ పదవుల నుంచి తప్పించి పార్టీకోసం పనిచేసిన వారికి ఆ పదవులు ఇవ్వాలని బుద్దాల శీను తదితరులు డిమాండ్ చేశారు. మిగిలిన మరికొన్ని నియోజకవర్గాల నేతలు కూడా పార్టీ అధిష్టానం వైఖరిపట్ల నిరశనలు వెలిబుచ్చారు.పార్టీలో నిజాయితీగా పనిచేసేవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రధానంగా.. పార్టీ స్థాపించినప్పుడు చేరిన తమ పరిస్థితి ఇప్పుడు కరివేపాకులా మారిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది సమీక్షా సమావేశాల్లో భగ్గుమంటోంది. వారి నిరసనల తీవ్రత చూసి పరిశీలకులు హడలిపోతున్నారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]నిన్న గాక మొన్న వచ్చిన మైసురారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి నాయకులకు పార్టీలో పెద్దపీట వేయడాన్ని సీనియర్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ ప్రారంబదశలోనే వర్గాలు మెలకలెత్తుతున్నాయి. ఒకవర్గంపై మరోక వర్గం అధిపత్యం చెలాయించే పరిస్తితులు ఏర్పడ్డాయి. పార్టీకార్యకర్తలకు వర్గాల ధోరణి మరింత ఇబ్బంది కరంగా మారింది. అధిపత్యపోరులో అంతర్గత కలహాలు పార్టీపై తీవ్రప్రభావాన్ని చూపుతున్నాయి. పార్టీగౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముందే అసంతృప్తినేతలనుంచి అగ్రహ జ్వాలలు పుట్టుకొస్తున్నా అదుపు చేయలేని నిష్సహాయ పరిస్థితులు పార్టీని మరింత కలవరపెడుతున్నాయి.[/font][/color]
Mustodu_Accountant Posted April 1, 2013 Report Posted April 1, 2013 [quote name='Velocity' timestamp='1364849118' post='1303523653'] [color=#282828][font=helvetica, arial, sans-serif]మొన్న ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య బాలినేని శ్రీనివాసరెడ్డిపై దుమ్మెత్తిపోశారు.[/font][/color][color=#ff0000][font=helvetica, arial, sans-serif] నీ వల్ల, వైవి సుబ్బారెడ్డి వల్ల, మొత్తం జగన్ కుటుంబం వల్ల పార్టీ భ్రష్ఠుపట్టిపోయిందని విరుచుకుపడ్డారు[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif]. కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై కన్నెర్ర చేశారు. [/font][/color][color=#FF0000][font=helvetica, arial, sans-serif]ఆ సమయంలో విజయమ్మ పాపం ప్రేక్షకపాత్ర పోషించవలసి వచ్చింది.[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] నిన్న నిజామామాద్ జిల్లాలో కూడా ఇదే తిరుగుబాటు కనిపించింది. జగన్‌కు, పార్టీకి కర్త, కర్మ, క్రియలా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డి ముఖానే నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి రమణారెడ్డి రాజీనామా లేఖను విసిరికొట్టిన తిరుగుబాటు ధోరణి వ్యక్తమయింది. ఆ జిల్లాలో కూడా మొదటి నుంచి పనిచేసిన వారిని పక్కకుపెట్టి, కొత్త వారికి అవకాశాలివ్వడంపైనే ఆగ్రహం వ్యక్తమయింది. డబ్బులు తీసుకుని పదవులు తీసుకుంటున్నారని రమణారెడ్డి బాహాటంగానే ధ్వజమెత్తడంతో, అక్కడే ఉన్న బాజిరెడ్డి గోవర్దన్ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బాజిరెడ్డి తనకూ అసంతృప్తి ఉందని ప్రకటించారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]తాజాగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అదే తిరుగుబాటు దర్శనమిచ్చింది. మైసురారెడ్డి సమక్షంలోనే నేతలు బాహాబాహీకి దిగారు. రోడ్డుపై బైఠాయించారు. వ్యతిరేక, అనుకూల నినాదాలు చేశారు. జిల్లాకు చెందిన 17 నియోజకవర్గాల అసమ్మతి నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించుకునే వరకూ అసమ్మతి ముదురుపాకాన పడింది.ఆదివారం ఉదయం దెందలూరు నియోజకవర్గం సమీక్ష ప్రారంబం కాగానే తొలినుంచి పార్టీ నియోజకవర్గ బరువు బాధ్యతలు మోస్తు వస్తున్న ఉదరగోంటి చంద్రమౌళిని ఎందుకు పక్కన పెట్టారని పలువురు కార్యకర్తలు మైసూరారెడ్డినిప్రశ్నించా రు.మైసూరానుంచి సమాధానం రాకపోవటంతో పెద్ద ఎత్తున నిరశనలు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ సమావేశం మరంత చిర్రెత్తిపోయింది.జడ్‌పిటిసీ మాజీ సభ్యుడు ముప్పిడివర్గం పార్టీ కార్యక్రమాల్లో తొలినుంచి చురుగ్గా పోల్గొంటూ వస్తోంది.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]అయితే తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే మద్దాలి రాజేశ్‌కుమార్ కాంగ్రెస్‌పార్టీనుంచి జగన్ పార్టీలోకి రావటంతో సీన్‌మారిపోయింది. పార్టీ అధిష్టానం నియోజకవర్గ పెత్తనాన్ని రాజేశ్ చేతిలో పెట్టడంపై శ్రీనివాసరావు వర్గం భగ్గున మండిపోయింది. కాంగ్రెస్‌పార్టీలో కమీషన్లు దండుకుని మళ్లీ ఇక్కడికి చేరావా అంటూ శ్రీనివాసరావు వర్గీయులు రాజేశ్‌పైఅక్కడికక్కడే ప్రత్యక్ష యద్దానికి సిద్దపడ్డారు. పరిస్థితిని అదుపుచేయలేక మైసూరా చింతలపూడి సమావేశాన్ని రద్దు చేశారు. ఇది శ్రీనివాసరావు వర్గానికి మరింత ఆగ్రహం తెప్పించింది. పార్టీలో తొలినుంచి కష్టపడ్డవారిని కాదని కొత్తవారికి ప్రాధాన్యం ఇస్దారా అంటూ నిలదీశారు. ఇరువర్గాలమధ్య తోపులాట జరిగింది. అక్కడికక్కడే పోటాపోటీగా దర్నాలకు దిగారు. నిడదవోలు సమీక్షలోను ఆదే సీన్ రిపీట్ అయ్యింది. జక్కంపూడి బ్రదర్స్‌కు వారి వ్యతిరేక వర్గానికి మద్య అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఏలూరు నియోజక వర్గ సమీక్ష సందర్బంగా అళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ వర్గానికి, బుద్దాని వర్గాని మద్య నిరశనల పర్వం బయటపడింది. బొత్తల శీనును ఆళ్ళ వర్గీయులు సమావేశంనుంచి బైటకు లాక్కోచ్చారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]బోరమిల్లి బాబు, పామర్తి అచ్యుత ప్రసాద్, చిలపర్తి పండు, తదితరులు మైసూరారెడ్డికి పార్టీ పరిస్థితులపై వినతిపత్రం అందచేశారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీని రక్షించండి.. పార్టీనుంచి ద్రోహులను పారదోలండి.. మైసూరాముందే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలినుంచి పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారికి కన్వీనర్ పదవులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే కొత్తగా వచ్చిన వారిని కన్వీనర్ పదవుల నుంచి తప్పించి పార్టీకోసం పనిచేసిన వారికి ఆ పదవులు ఇవ్వాలని బుద్దాల శీను తదితరులు డిమాండ్ చేశారు. మిగిలిన మరికొన్ని నియోజకవర్గాల నేతలు కూడా పార్టీ అధిష్టానం వైఖరిపట్ల నిరశనలు వెలిబుచ్చారు.పార్టీలో నిజాయితీగా పనిచేసేవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రధానంగా.. పార్టీ స్థాపించినప్పుడు చేరిన తమ పరిస్థితి ఇప్పుడు కరివేపాకులా మారిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది సమీక్షా సమావేశాల్లో భగ్గుమంటోంది. వారి నిరసనల తీవ్రత చూసి పరిశీలకులు హడలిపోతున్నారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]నిన్న గాక మొన్న వచ్చిన మైసురారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి నాయకులకు పార్టీలో పెద్దపీట వేయడాన్ని సీనియర్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ ప్రారంబదశలోనే వర్గాలు మెలకలెత్తుతున్నాయి. ఒకవర్గంపై మరోక వర్గం అధిపత్యం చెలాయించే పరిస్తితులు ఏర్పడ్డాయి. పార్టీకార్యకర్తలకు వర్గాల ధోరణి మరింత ఇబ్బంది కరంగా మారింది. అధిపత్యపోరులో అంతర్గత కలహాలు పార్టీపై తీవ్రప్రభావాన్ని చూపుతున్నాయి. పార్టీగౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముందే అసంతృప్తినేతలనుంచి అగ్రహ జ్వాలలు పుట్టుకొస్తున్నా అదుపు చేయలేని నిష్సహాయ పరిస్థితులు పార్టీని మరింత కలవరపెడుతున్నాయి.[/font][/color] [/quote] More to come in future stay tuned Future lo nenu pure reddy nuvvu fake reddy ani kotukuntaru..[img]http://i54.tinypic.com/no6ijq.gif[/img]
computerboy Posted April 1, 2013 Report Posted April 1, 2013 [quote name='Garuda' timestamp='1364849344' post='1303523681'] More to come in future stay tuned Future lo nenu pure reddy nuvvu fake reddy ani kotukuntaru..[img]http://i54.tinypic.com/no6ijq.gif[/img] [/quote] jenda agenda leni kula gajji party ysrcp [img]http://lh6.ggpht.com/-wpVRCtWO9EU/UU0hvE08WcI/AAAAAAAAK3k/niOlWDWDGwo/s150/Brahmi-2.gif[/img]
Mustodu_Accountant Posted April 1, 2013 Report Posted April 1, 2013 [quote name='Velocity' timestamp='1364849570' post='1303523715'] jenda agenda leni kula gajji party ysrcp [img]http://lh6.ggpht.com/-wpVRCtWO9EU/UU0hvE08WcI/AAAAAAAAK3k/niOlWDWDGwo/s150/Brahmi-2.gif[/img] [/quote] Hence Proved...[img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol5.gif[/img]
Recommended Posts