Jump to content

Anjali Harassed By Her Step-Mother

Recommended Posts

Posted

అంజలి సోమవారం కొ
న్ని తమిళ పత్రికలవాళ్లతో ఫోనులో సంభాషించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
అంజలి మాటల్లోనే... మొదటిగా ఓ విషయాన్ని వివరించాలనుకుంటున్నా. మీరందరూ అనుకుంటున్నట్టు నాతో వస్తున్నది మా అమ్మ కాదు. ఆమె నా పిన్ని. అలాగే చెన్నైలో ఉన్నది నా సొంత కుటుంబీకులు కాదు. మా పిన్ని కుటుంబీకులే వారంతా. ఆంధ్రలో ఉన్నవారిని చెన్నైకి తీసుకొచ్చింది నేనే. వారి కుటుంబానికి నేనెంతో సహకరించాను. కానీ నాకు తెలియకుండా.. నా వెనుక గోతులు తవ్వారు. ఎన్నో కుట్రలు పన్నారు. కోట్లాది రూపాయలను స్వాహా చేసేశారు అంది.
అరాగే ఇందులో పిన్నితోపాటు తమిళ దర్శకుడు, నటుడు కలంజియం హస్తం కూడా ఉంది. వీరిద్దరూ కలసి నన్ను ఓ ఏటీఎమ్‌లా వాడుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నా. నాపై తప్పుడు ప్రచారం చేసేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం నా ప్రాణానికి ముప్పుంది. నా శరీరంపై చిన్న గాయమైనా అందుకు నా పిన్ని, దర్శకుడు కలంజియంలే కారణం. సినిమా ద్వారా నేను సంపాదించిన డబ్బంతా వారే దోచేశారు. ప్రస్తుతం ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను''అన్నారు.

Posted

[quote name='Gootle' timestamp='1365485914' post='1303569347']
అంజలి సోమవారం కొ
న్ని తమిళ పత్రికలవాళ్లతో ఫోనులో సంభాషించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
అంజలి మాటల్లోనే... మొదటిగా ఓ విషయాన్ని వివరించాలనుకుంటున్నా. మీరందరూ అనుకుంటున్నట్టు నాతో వస్తున్నది మా అమ్మ కాదు. ఆమె నా పిన్ని. అలాగే చెన్నైలో ఉన్నది నా సొంత కుటుంబీకులు కాదు. మా పిన్ని కుటుంబీకులే వారంతా. ఆంధ్రలో ఉన్నవారిని చెన్నైకి తీసుకొచ్చింది నేనే. వారి కుటుంబానికి నేనెంతో సహకరించాను. కానీ నాకు తెలియకుండా.. నా వెనుక గోతులు తవ్వారు. ఎన్నో కుట్రలు పన్నారు. కోట్లాది రూపాయలను స్వాహా చేసేశారు అంది.
అరాగే ఇందులో పిన్నితోపాటు తమిళ దర్శకుడు, నటుడు కలంజియం హస్తం కూడా ఉంది. వీరిద్దరూ కలసి నన్ను ఓ ఏటీఎమ్‌లా వాడుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నా. నాపై తప్పుడు ప్రచారం చేసేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం నా ప్రాణానికి ముప్పుంది. నా శరీరంపై చిన్న గాయమైనా అందుకు నా పిన్ని, దర్శకుడు కలంజియంలే కారణం. సినిమా ద్వారా నేను సంపాదించిన డబ్బంతా వారే దోచేశారు. ప్ర[color=#FF0000]స్తుతం ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఈ [/color]విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను''అన్నారు.
[/quote]
:3D_Smiles:

Posted

[img]http://2.bp.blogspot.com/-TIiaXVJJbJs/UVW70XJRy-I/AAAAAAAABLg/w9LUSBs7WFg/s1600/fire.gif[/img]

×
×
  • Create New...