Jump to content

Recommended Posts

Posted

[img]http://epaper.eenadu.net/pdf/2013/04/18/20130418a_014101006.jpg[/img][img]http://epaper.eenadu.net/pdf/2013/04/18/20130418a_014101010.jpg[/img]

Posted

[img]http://epaper.eenadu.net/pdf/2013/04/18/20130418a_014101007.jpg[/img]

Posted

నన్ను వెన్నుపోటుదారుడంటే జనం నమ్ముతున్నారు

[color=#000000]ప్రజల్లో ఇప్పటికీ తనపై చాలా అపోహలున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా బాధపడ్డారు. ‘‘నేను అనకపోయినా.. ఉచిత విద్యుత్ దండగని నేను అన్నట్టుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రచారం చేశారు. అలాగే నన్ను వెన్నుపోటుదారుడిగా చిత్రీకరించారు. వైఎస్ మాటలను ప్రజలంతా నమ్మారు. చివరకు టీడీపీ కార్యకర్తలు కూడా ఆ మాటల్నే నిజమనుకోవడం నన్ను బాధిస్తోంది’’ అని ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు.[/color]

×
×
  • Create New...