Jump to content

Tsr - Tv9 Film Awards For The Year 2011


Recommended Posts

Posted

2011 సంవత్సరానికి
ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (శ్రీరామరాజ్యం),
ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్‌ (బద్రీనాథ్‌),
ఉత్తమనటిగా తాప్సీ (మొగుడు),
ఉత్తమ కథానాయికగా తమన్నా (100%లవ్‌),
దర్శకుడిగా శ్రీనువైట్ల (దూకుడు),
నిర్మాతగా యలమంచిలి సాయిబాబా (శ్రీరామరాజ్యం),
సపోర్ట్‌ ఆర్టిస్టు ప్రకాష్‌రాజ్‌ (దూకుడు),
[color=#FF0000]కమేడియన్‌ బ్రహ్మానందం (దూకుడు), (Mahesh bob kanna veedidhe kadha key role movie lo :P )[/color]
క్యారెక్టర్‌ నటిగా సన (వీడింతే),
సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. థమన్‌ (దూకుడు),
ప్లేబ్యాక్‌ సింగర్‌ కార్తీక్‌ (మొగుడు),
గాయనిగా రమ్య (దూకుడు),
నెగెటివ్‌రోల్‌ మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు),
స్పెషల్‌ జ్యూరీఅ వార్డు ఛార్మి (మంగళ),
రాంకీ ( గంగపుత్రులు)
ఇదికాకుండా స్పెషల్‌ జ్యూరీఅవార్డు కేటగిరిలో నిర్మాత, నటుడిగా నాగార్జున, నటిగా స్నేహ, బాలనటిగా బేబీ ఆనీ ఎంపికయ్యారు

×
×
  • Create New...