Gootle Posted April 20, 2013 Report Posted April 20, 2013 [size="4"]నానిది ముందు నుంచీ విభిన్నమైన ప్రయాణమే. మాస్ ఇమేజ్ కోసమో, హీరోయిజం పండించే పాత్రల కోసమో ఎప్పుడూ ఎదురుచూడలేదు. కథ. కథనాలను నమ్మి విజయాలు అందుకొంటున్నాడు. ఈసారీ అదే పంథాలో వెళ్లున్నాడు.[/size] [size="4"]చిన్న వయసులోనే బరువైన పెద్ద పాత్రను పోషించడానికి సిద్ధమయ్యాడు. నాని కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం [color="white"][background=rgb(224, 102, 102)]జైండాపైకపిరాజు[/background][/color][color="#6fa8dc"]. సముద్రఘని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనాని ద్విపాత్రాభినయం చేయబోతున్నారు[/color][/size] [size="4"]తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడు. [color="orange"] తండ్రి పాత్ర కోసం నాని గుండు చేయించుకోబోతున్నాడు. [/color]ఆయన పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. గుండులో నాని ఎలా ఉంటాడో మరి?? [/size]
Recommended Posts