Jump to content

Recommended Posts

Posted

గతంలో వైయస్, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మాలలకు మూడు, మాదిగలకు మూడు మంత్రి పదవులు ఇచ్చి సమ న్యాయం పాటించారని, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం మాలలకు నాలుగు, మాదిగలకు మూడు మంత్రి పదవులు ఇచ్చారని, మాదిగల పట్ల ఉన్న తన వ్యతిరేక భావాన్ని ఇలా బయటపెట్టుకున్నారని విమర్శించారు.
విదేశాల్లో చదువుకునే ఎస్సీ విద్యార్థులకు రూ.5లక్షలు ఇస్తామని సీఎం చేసిన ప్రకటనతో 80% మాలలే లబ్ధి పొందుతారన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సమస్యలపై సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వీరి సమస్యలపై 25న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు

×
×
  • Create New...