Jump to content

Shadow Updates....


Recommended Posts

Posted

ekada repu kada movie release.. inka evaru updates veyadam ledenti ... US lo relase undi kada...

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/brahminonstopsmile.gif?1290194416[/img]

Posted

[img]http://3.bp.blogspot.com/-la8-zH1W6Mk/UWQjRujqCJI/AAAAAAAACOg/tPE3k2F56ic/s1600/chanchalguda.gif[/img]

Posted

Tension tension tension peduthunadu hit kodathadu emo ani .hit kodithe malli jr valipothadu emo ani .meher annai Pk mahesh lani scratching vratham palisthindi emo ani Hit kodithe tfi paristhithi emta ani tension tension tension. . [img]http://lh6.ggpht.com/-wpVRCtWO9EU/UU0hvE08WcI/AAAAAAAAK3k/niOlWDWDGwo/s150/Brahmi-2.gif[/img]

Posted

cinema super flop anukuntunna

Posted

As expected cinema Assam ...Meher racha director

Posted

[color=#333333]"షాడో" సినిమా ప్రతి ఫ్రేమ్ చాలా అద్బుతంగా, రిచ్ గా ఉంటుంది. అడుగడుగునా మెహెర్ రమేష్ క్రియేటివిటి కనిపిస్తుంది. స్మశానం నుండి చేజింగ్ సీన్ అయితే నభూతో నభవిష్యత్. ఈ సీన్ ని ఖచ్చితంగా మెహేర్ రమేష్ కాపీ రైట్ చేయించాలి. లేక పొతే, బాలీవుడ్, హాలీవుడ్ వాళ్ళు కాపీ చేసే అవకాశం ఉంది. ఇక వెంకటేష్ చేత మెహెర్ రమేష్ చేయించిన లాల్లిపాప్ కామెడీ అయితే ... మాటల్లో చెప్పడం కష్టం. ఇంతవరుకు తెలుగు తెరపై ఇలాంటి కామెడ[/color][color=#333333]ీ సీన్స్ వెంకటేష్ పై చూసి ఉండరు. ఇక గబ్బర్ సింగ్ అంత్యాక్షరి కామెడి బిట్ అయితే ... అబ్బో మెహెర్ రమేష్ కి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అని, ఆయన కామెడీ క్రియేటివిటీని మెచ్చు కోకుండా ఉండలేం.

ఇక స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలంటే, ప్రేక్షకుడిని కధ కు కట్టి పడేసిన తీరు అమోఘం. అసలు ఈ స్టొరీ ఈ విధంగా చూపించాలన్న ఆలోచన మెహెర్ రమేష్ కి ఎలా వచ్చిందో తల్చుకొంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక మెహెర్ రమేష్ వెంకటేష్ తో పండించిన సెంటిమెంట్ సీన్స్ అయితే ... మీరు ఏడవ కుండా ఉండలేరు. ఇక క్లైమాక్స్ లో విలన్ పై కక్ష తీర్చుకొనే సీన్ గాని, చీకట్లో కత్తులతో వెంకటేష్ చేసే యాక్షన్ సన్నివేశాలకి గాని ... మనం కళ్ళు మూసుకొని మెహెర్ రమేష్ ని తల్చు కోకుండా ఉండలేం. మీరు మెహెర్ రమేష్ అభిమాని అయితే, ఖచ్చితంగా "షాడో" సినిమా చూడండి. మళ్లీ ఆయన సినిమాలు టాలివుడ్ లో చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఇక ఈ సినిమాతో ఆయన హాలీవుడ్ కి వెళ్ళిపోతాడు. ఈ సినిమాలో మెహెర్ రమేష్ ని తప్ప ఇంకెవరిని చూడలేక పోయినందుకు, వెంకటేష్ గారికి, తాప్సి గారికి మరియు ఈ సినిమా ప్రొడ్యూసర్ పరుచూరి కిరీటి గారికి మా ప్రగాడ సానుభూతి ని తెలుపుతూ, ఈ సినిమాకి టాలీవుడ్ టైమ్స్ తరపున 0.5 / 5 రేటింగ్ ఇస్తున్నాము.

అదేంటి ఈ సినిమాకి పాయింట్ ఫైవ్ రేటింగ్ ఏంటి అని ఎవరికైనా డౌట్ ఉందా? మెహెర్ రమేష్ అభిమానులకి తప్ప ఈ డౌట్ ఇంకెవరికీ రాదు లెండి! సదరు అభిమానులు ఖచ్చితంగా ఈ సినిమా చూసి మా రేటింగ్ పై కామెంట్ చెయ్యండి. ఇంతకీ మెహెర్ రమేష్ కి ఎవరైనా అభిమానులున్నారా??[/color]

×
×
  • Create New...