Jump to content

Recommended Posts

Posted

చంద్రుని పాలనలో
తెలుగు జాతి పేరు
దేదీప్యమానం గా
వెలుగు లీనింది

కరువొచ్చినా
చల్లని చంద్రుని నీడన
నిశ్చింతగా గడిపాం

కృతఘ్నతగా
ప్రతిపక్ష హోదా కట్టబెట్టాం

ఆ హోదాకి తగినట్టు
ఆగ్రహ ఆహార్యంతో
సభలో ప్రవేశించిన చంద్రుడు
సింహమే అయ్యాడు

దొంగలను చీల్చి చండాడు
కమిటీలు విచారణలు అన్నా
కాస్తా కూడా బెదరలేదు

పై పెచ్చు
పాలక కుమారుని పెంపకం పై
ఎన్నో సార్లు చెప్పి చూసాడు
పెడచెవిన పెట్టిన ప్రబుద్దిడి
కోపానికి బలయినా
బాధ్యతలనుండి దూరం జరగలేదు

వర్షం తో నష్టం వస్తే
రెక్కలు కట్టుకు వాలాడు

పంటలకు ధరలు లేక
అల్లాడే ప్రాంతాలకు
అరుదెంచి
పెంచమని
ప్రాధేయ పడ్డాడు

పంట విరామం ప్రకటిస్తే
అన్న పూర్ణ బిడ్డ ఇలా
అలిగితే అరిష్టమని
పాలకుల ప్రార్దించాడు

అంధకారం లోని
ఆంధ్రను చూసి అల్లాడాడు

అగ్రస్థానం నుండి అట్టడుగు స్థాయికి
వేగంగా పడుతున్న
జాతి ప్రతిష్ట పట్ల

జాతిని అప్రమత్తం చెయ్యాలని
బాధ్యతగా తనకు తాను
యువకుడను కొన్నాడు
వడి వడిగా అడుగులేసి
వాడ వాడలా
సమస్యల ఏకరువులో
ఏకాగ్రత కోల్పోక
ఎన్నిక కాబడితే
ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకై
ఏమి చేయగలనో
చెప్పుకొంటూ కదిలాడు

శారీరక బాధలను
పళ్ళ బిగువన దాచాడు

అరవై మూడు వయస్సును
ఇరవై మూడు వయసు గా
మానసికంగా తగ్గించుకొని
మన జాతిని అప్రమత్తం
చేయాలనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడు

జాగృతమైన జాతి
జాబిల్లిని రాష్ట్రాన రప్పించుకొని
చల్లగా ఉంటుందని
చక చకా పూర్వ వైభవం దిశగా
అడుగులేసి అగ్రస్థానం
చేరుకొంటుందని
ఆశిస్తూ ...

ఇంటికో బాబు
ఊరికో బాబు
రాష్ట్రానికో బాబు
వుంటే బావుంటుందనే
సగటు తెలుగు జీవి


CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

[img]http://oi27.tinypic.com/zkie0k.jpg[/img]

Posted

Ma Intiki vadu Ra EX babu....
Venupotu podichi Asthi lakuntey....

Posted

ఇంటికో బాబు
ఊరికో బాబు
రాష్ట్రానికో బాబు

aapara babu...

Posted

[quote name='PavanVarni' timestamp='1367410066' post='1303690649']
ఇంటికో బాబు
ఊరికో బాబు
రాష్ట్రానికో బాబు

aapara babu...
[/quote]

CITI_c$y

Posted

[quote name='BHAI' timestamp='1367412094' post='1303690674']
inthaki babu ante..balayya bob kaadu kada
[/quote]

kaadu chandra bob

Posted

[quote name='PavanVarni' timestamp='1367409225' post='1303690633']
చంద్రుని పాలనలో
తెలుగు జాతి పేరు
దేదీప్యమానం గా
వెలుగు లీనింది

కరువొచ్చినా
చల్లని చంద్రుని నీడన
నిశ్చింతగా గడిపాం

కృతఘ్నతగా
ప్రతిపక్ష హోదా కట్టబెట్టాం

ఆ హోదాకి తగినట్టు
ఆగ్రహ ఆహార్యంతో
సభలో ప్రవేశించిన చంద్రుడు
సింహమే అయ్యాడు

దొంగలను చీల్చి చండాడు
కమిటీలు విచారణలు అన్నా
కాస్తా కూడా బెదరలేదు

పై పెచ్చు
పాలక కుమారుని పెంపకం పై
ఎన్నో సార్లు చెప్పి చూసాడు
పెడచెవిన పెట్టిన ప్రబుద్దిడి
కోపానికి బలయినా
బాధ్యతలనుండి దూరం జరగలేదు

వర్షం తో నష్టం వస్తే
రెక్కలు కట్టుకు వాలాడు

పంటలకు ధరలు లేక
అల్లాడే ప్రాంతాలకు
అరుదెంచి
పెంచమని
ప్రాధేయ పడ్డాడు

పంట విరామం ప్రకటిస్తే
అన్న పూర్ణ బిడ్డ ఇలా
అలిగితే అరిష్టమని
పాలకుల ప్రార్దించాడు

అంధకారం లోని
ఆంధ్రను చూసి అల్లాడాడు

అగ్రస్థానం నుండి అట్టడుగు స్థాయికి
వేగంగా పడుతున్న
జాతి ప్రతిష్ట పట్ల

జాతిని అప్రమత్తం చెయ్యాలని
బాధ్యతగా తనకు తాను
యువకుడను కొన్నాడు
వడి వడిగా అడుగులేసి
వాడ వాడలా
సమస్యల ఏకరువులో
ఏకాగ్రత కోల్పోక
ఎన్నిక కాబడితే
ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకై
ఏమి చేయగలనో
చెప్పుకొంటూ కదిలాడు

శారీరక బాధలను
పళ్ళ బిగువన దాచాడు

అరవై మూడు వయస్సును
ఇరవై మూడు వయసు గా
మానసికంగా తగ్గించుకొని
మన జాతిని అప్రమత్తం
చేయాలనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడు

జాగృతమైన జాతి
జాబిల్లిని రాష్ట్రాన రప్పించుకొని
చల్లగా ఉంటుందని
చక చకా పూర్వ వైభవం దిశగా
అడుగులేసి అగ్రస్థానం
చేరుకొంటుందని
ఆశిస్తూ ...

ఇంటికో బాబు
ఊరికో బాబు
రాష్ట్రానికో బాబు
వుంటే బావుంటుందనే
సగటు తెలుగు జీవి


CITI_c$y CITI_c$y CITI_c$y
[/quote]

[img]http://oi27.tinypic.com/zkie0k.jpg[/img]

Posted

[quote name='Venupotu' timestamp='1367425211' post='1303691561']


[img]http://oi27.tinypic.com/zkie0k.jpg[/img]
[/quote]
Widow crying aa..potu...he he

Posted

[quote name='PavanVarni' timestamp='1367410066' post='1303690649']
ఇంటికో బాబు
ఊరికో బాబు
రాష్ట్రానికో బాబు

aapara babu...
[/quote]

Rofl[img]http://www.brahmanandamgifs.com/Images/GIFs/Anandam/2.gif[/img]

×
×
  • Create New...