Jump to content

Lokesh No 2 Ithe Mari Balayya?

Recommended Posts

Posted

నంబర్ 2 పొజిషన్ లో లోకేష్!

అదేం చిత్రమో కానీ తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 స్థానానికి లో ఎవరు ఎదిగినా ఆ స్థానం ఆశించినా వారు పార్టీని వీడటమో లేదా మరొకతో చోటుచేసుకుంటోంది. దాంతో తెలుగుదేశం పార్టీలో పార్టీ అధినేత మినహా మరెవరు కూడా నంబర్ 2 స్థానం వైపు కన్నెత్తి చూడటానికి సాహసించలేక పోతున్నారు. పైగా చంద్రబాబు కూడా ఆ స్థానానికి పార్టీకి చెందిన సీనియర్ నేతలను ఎవరిని ఎంపిక చేయలేదు. టి. డి. పి. పార్టీకి మొదటి నుంచి నంబర్ 2 స్థానం అచ్చిరలేదు. ఎన్. టి. ఆర్. ముఖ్య మం త్రిగా ఉన్నపుడు అంతకు ముందు పార్టీలోను నంబర్ 2 గా నాదేళ్ల భాస్కర్ రావు ఉండేవారు.

సి. ఎం పీఠం పై కన్నెసిన నాదేళ్ల భాస్కర్ రావు ఎన్. టి. ఆర్. కు వెన్ను పోటు పొడిచి సి. ఎం. స్థానంలో నెలరోజులు వెలిగి పోయి నెల రాజుగా పేరు గడించారు. ఆయన తరువాత పార్టీలో నంబర్ 2 స్థానానికి ఎదిగిన చంద్రబాబు పై కూడా అదే విధమైన ఆరోపణలు వచ్చాయి. సొంత మామను వెన్ను పోటు పొడిచినా నేతగానే ఇతర పార్టీల నేతలు ఇప్పటికీ బాబు పై విమర్శలు గుప్పిస్తుంటారు.

ఇక చంద్రబాబు పార్టీ అధినేత అయిన తరువాత పార్టీలో దేవేందర్ గౌడ్ నంబర్ 2 స్థాయికి ఎదిగినా కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీని విడటం తరువాత మళ్లీ పార్టీలో చేరడం జరిగింది. ఆయన తరువాత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీలో నంబర్2 స్థాయికి చేరినా ఆయన కూడా పార్టీని వీడారు. దాంతో చంద్రబాబు కూడా నంబర్ 2 విషయాన్ని పక్కన పెట్టేశారు. పైగా చంద్రబాబు నాయుడు తన నీడను తానే నమ్మరన్న వాదన ఒకటి ఉంది. విమర్శ కూడా ఉంది.

ఇంతటి నేపథ్యం ఉన్న నంబర్ 2 స్థానంలో పార్టీలోని మరెవరినో కూర్చోబెట్టి వారు తనకు ఎసరపెడతారేమో అని ఒకన్నేసి ఉంచడం కన్నా తన కుమా రుడిని ఆ స్థానం కూర్చోపేడితే బాగుంటుంది అని చంద్రబాబు అభిప్రాయపడినట్లు కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడానికి ఆసక్తి చూపుతున్న చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారు.

జూన్ తరువాత పూర్తి స్థాయిలో పార్టీలో పనిచేయడానికి సిద్దం అవుతున్నారంట. బాబు కూడా క్లియరెన్స్ ఇచ్చారని సమాచారం. లోకేష్ కు తెలుగుయువత బాద్యతలు అప్పగించడానికి బాబు కసరత్తు చేస్తున్నారంట. దానికేనేమో యువత కోసం బాబు ఒక డిక్లరేషన్ కూడా సిద్దం చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న లోకేష్ తండ్రిని మించిన నేతగా ఏదుగుతారా అన్నది కాలమే చెప్పాలి.
V.J.A.

Posted

[quote name='chilipi' timestamp='1368182099' post='1303733303']
Zero
[/quote]
ante babu kante mundu annamata

Posted

[quote name='IamN0tTrouble' timestamp='1368182269' post='1303733305']
ante babu kante mundu annamata
[/quote]
1 pakkana 0 = 10 seats
2 pakkana 0 = 20 seats
total 30 seats [img]http://lh6.ggpht.com/-8pvUP67Q3S0/UYNZO5BzNMI/AAAAAAAAA14/0HLEUFFxKtk/Nagarajuna-GreekuVeerudu-Step.gif[/img]

Posted

lokesh gadu no.2 endira.. party tondarlone assam...

Posted

Pakka DB lo loki ganni kummaru valla pans ee..

Vadu MLA endi..memu vundala povala anta...inka chala annaru...

Lol

Posted

[quote name='Fox_Sarasam' timestamp='1368189133' post='1303733376']
Pakka DB lo loki ganni kummaru valla pans ee..

Vadu MLA endi..memu vundala povala anta...inka chala annaru...
[/quote]

manishi annavadu evadaina vadni ela ok cheptaru?.. pani manishi pisakalani try chesadu

Posted

[quote name='IamN0tTrouble' timestamp='1368181695' post='1303733300']
నంబర్ 2 పొజిషన్ లో లోకేష్!

అదేం చిత్రమో కానీ తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 స్థానానికి లో ఎవరు ఎదిగినా ఆ స్థానం ఆశించినా వారు పార్టీని వీడటమో లేదా మరొకతో చోటుచేసుకుంటోంది. దాంతో తెలుగుదేశం పార్టీలో పార్టీ అధినేత మినహా మరెవరు కూడా నంబర్ 2 స్థానం వైపు కన్నెత్తి చూడటానికి సాహసించలేక పోతున్నారు. పైగా చంద్రబాబు కూడా ఆ స్థానానికి పార్టీకి చెందిన సీనియర్ నేతలను ఎవరిని ఎంపిక చేయలేదు. టి. డి. పి. పార్టీకి మొదటి నుంచి నంబర్ 2 స్థానం అచ్చిరలేదు. ఎన్. టి. ఆర్. ముఖ్య మం త్రిగా ఉన్నపుడు అంతకు ముందు పార్టీలోను నంబర్ 2 గా నాదేళ్ల భాస్కర్ రావు ఉండేవారు.

సి. ఎం పీఠం పై కన్నెసిన నాదేళ్ల భాస్కర్ రావు ఎన్. టి. ఆర్. కు వెన్ను పోటు పొడిచి సి. ఎం. స్థానంలో నెలరోజులు వెలిగి పోయి నెల రాజుగా పేరు గడించారు. ఆయన తరువాత పార్టీలో నంబర్ 2 స్థానానికి ఎదిగిన చంద్రబాబు పై కూడా అదే విధమైన ఆరోపణలు వచ్చాయి. సొంత మామను వెన్ను పోటు పొడిచినా నేతగానే ఇతర పార్టీల నేతలు ఇప్పటికీ బాబు పై విమర్శలు గుప్పిస్తుంటారు.

ఇక చంద్రబాబు పార్టీ అధినేత అయిన తరువాత పార్టీలో దేవేందర్ గౌడ్ నంబర్ 2 స్థాయికి ఎదిగినా కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీని విడటం తరువాత మళ్లీ పార్టీలో చేరడం జరిగింది. ఆయన తరువాత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీలో నంబర్2 స్థాయికి చేరినా ఆయన కూడా పార్టీని వీడారు. దాంతో చంద్రబాబు కూడా నంబర్ 2 విషయాన్ని పక్కన పెట్టేశారు. పైగా చంద్రబాబు నాయుడు తన నీడను తానే నమ్మరన్న వాదన ఒకటి ఉంది. విమర్శ కూడా ఉంది.

ఇంతటి నేపథ్యం ఉన్న నంబర్ 2 స్థానంలో పార్టీలోని మరెవరినో కూర్చోబెట్టి వారు తనకు ఎసరపెడతారేమో అని ఒకన్నేసి ఉంచడం కన్నా తన కుమా రుడిని ఆ స్థానం కూర్చోపేడితే బాగుంటుంది అని చంద్రబాబు అభిప్రాయపడినట్లు కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడానికి ఆసక్తి చూపుతున్న చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారు.

జూన్ తరువాత పూర్తి స్థాయిలో పార్టీలో పనిచేయడానికి సిద్దం అవుతున్నారంట. బాబు కూడా క్లియరెన్స్ ఇచ్చారని సమాచారం. లోకేష్ కు తెలుగుయువత బాద్యతలు అప్పగించడానికి బాబు కసరత్తు చేస్తున్నారంట. దానికేనేమో యువత కోసం బాబు ఒక డిక్లరేషన్ కూడా సిద్దం చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న లోకేష్ తండ్రిని మించిన నేతగా ఏదుగుతారా అన్నది కాలమే చెప్పాలి.
V.J.A.
[/quote]

oka chair lo yeddarini patistharu lokesh dieting cheyamani chepi

Posted

[quote name='balu_gani' timestamp='1368183273' post='1303733310']
1 pakkana 0 = 10 seats
2 pakkana 0 = 20 seats
total 30 seats [img]http://lh6.ggpht.com/-8pvUP67Q3S0/UYNZO5BzNMI/AAAAAAAAA14/0HLEUFFxKtk/Nagarajuna-GreekuVeerudu-Step.gif[/img]
[/quote]

balayya seat kinda 294 seats vachina saripodu

Posted

[quote name='Ladies_Tailor' timestamp='1368188971' post='1303733372']
lokesh gadu no.2 endira.. party tondarlone assam...
[/quote]

[url=http://www.desigifs.com/gifs/1778/pawan-kalyan][img]http://www.desigifs.com/sites/default/files/PK-1_1.gif[/img][/url]

Posted

Ballaya is not a contender.. he is a compounder [img]http://www.desigifs.com/sites/default/files/PK-1_1.gif[/img]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://stream1.gifsoup.com/view/45351/u8-o.gif[/img][/font][/color]

Posted

[quote name='Arrjun' timestamp='1368210967' post='1303735156']
Ballaya is not a contender.. he is a compounder [img]http://www.desigifs.com/sites/default/files/PK-1_1.gif[/img]
[/quote]
[img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img]

×
×
  • Create New...