Jump to content

Okka Abhimani Kuripichina Abhimanam


Recommended Posts

Posted

[size=5]నిన్నట్నించీ నిద్రట్ట ట్లేదన్నయ్యా ...

సిరంజీవి ఫ్యాన్ నని తలుచుకున్న కొద్దీ దీనమ్మ జీవితం మనసు క్షోబిన్చేస్తం దన్నయ్య ...

దీనిక్కారణం చైనా చొరబాటో ,చంద్రబాబు ని ఎన్టీఆర్ విగ్రహావిస్ష్కరణ కి పిలవనందుకో , బాలయ్య ని

పిలిచినన్దుకొ ,కనీసం సమంతా ట్వీట్స్ ఆపెసినందుకో అయ్యుంటే ఎంత బాగున్ను?

ముడ్డి మీదకి చెడ్డి ఎస్కోడం రాకముందే 'సిరంజీవి ఫ్యాన్' నని చెప్పడం వచ్చేసిందని తెగ మురిసిపోయింది మా అమ్మ! కానీ..

జీవితం లో పశ్చాత్తాప పడేంత పాపపు పనయి పోద్దని ఊహించలేదన్నాయ్...

ఖ్హైదీ , గూండా ,దొంగ ,కిరాతకుడు .లంకేశ్వరుడు లాంటి టైటిల్ లు ఎంజాయ్ చేశాను కానీ నువ్వు ఆ పనులే చెత్తావను కోలేదన్నాయ్ ....

అసలు మనకి రాజకీయాలు తెలీవన్నాయ్ కానీ నీ పుణ్యాన నీ ఫ్యాన్ ని అయిన పాపానికి రాజకీయాలు ఫాలో అవ్వలసివచ్చింది అన్నయ్

ఎంటీయారూ, ఎంగల్రావూ, చెన్నారెడ్డి, జనార్ధనరెడ్దీ, విజయ భాస్కర రెడ్దీ, రాజీవుగాన్ధీ పేర్లినడమె గాని ఆల్లేం జేసారో

కూడా తెలీనోడికి రాజకీయ నాయకుడంటే ఎలావుంటాడో కళ్ళకు కట్టి నట్టు సూపించేసవన్నాయ్ ...

పార్టీ పెట్టడం , టిక్కట్లు అమ్ముకోడం , ఎలక్షన్ ముందు శత్రువులు ఎలక్షన్ తర్వాత మిత్రులై పోవడం ,పదవులకోసం నిర్లజ్జ గా బేరాలాడడం ,పదవి రాగానే ప్రజల్ని మర్చిపోవడం ,గోల్కొండ లో

తెల్ల తొక్క గాళ్ళ తో కలిసి తాగి తన్దనాలాడ్డం... చివరికి నీ పుత్ర రత్నం రోడ్దుమీదే పదవీ దురహంకార కార్యకలాపాలు .....

సినిమాల్లో చూసిన విలనీ రాజకీయ నాయకులు నీ ముందు దిగదుడుపే నన్నాయ్ ...

మాటకి ముందొక 'సామాజిక ' వెనకొ ' 'సామాజిక ' అంటుంటే ఏదో సేవనుకున్నా నన్నాయ్.. నీ 'సామాజిక ' వర్గానికి సైలెంట్ గా సిగ్నల్స్ ఇచ్చావని నాకప్పుడు అర్థం కాలేదన్నాయ్...

మదర్ తెరిసా బొమ్మేస్కుని 'ప్రేమేలక్షం-సేవే మార్గం అంటే ఐస్ అయిపోయా నన్నాయ్ కానీ 'సేవ' కి సెంట్రల్ మినిస్ట్రీ అవసరమని నువ్వు నిర్లజ్జ గా బేరాలాడినప్పుడు అర్థమయ్యి న్దన్నాయ్ నీ సేవెంతో ....

పదవోచ్చాక నువ్వు చేస్తున్న ప్రజాసేవ చూసి కడుపు నిండి పోతందన్నాయ్ ....

నువ్వు నిజమైన రాజకీయనాయకుడి వన్నాయ్....

రోడ్డుమీద 'రచ్చ ' 'రచ్చ ' చేసేసి వారసుడు నిన్ను మించిపోతాడన్నయ్ ...

ఆడు నిజంగా 'మెగా' 'పవర్ ' స్టారే నన్నాయ్ .....

'మెగా' కి 'పవర్ ' లేకపోయుంటే ఈపాటికి 'ఎవడికి' కరంట్ కట్ అయ్యుండేదో ప్రజలన్దరికీ తెలుసన్నాయ్ ....

అయినా నేను ఇంకా నీ ఫ్యాన్ నే అన్నాయ్ ...

నువ్వు నీ 150 యో సినిమా ని 'నాగవల్లి కన్నా నరకంగా తియ్యన్నాయ్ ...... నేను చూస్తా. 'షాడో ' కన్నా చండాలంగా చెయ్యన్నాయ్ .....నేను చూస్తా కాని నా ఓటు మాత్రం మళ్లీ

అడక్కన్నాయ్ ..... పీక కోస్తా....

నీ వీరాభిమాని
(ఇంకా నీలా పార్టీ మార్చలేదన్నాయ్)[/size]

  • Upvote 1
Posted

Font penchu vayya..

Posted

asaallu creativity ante ela undalliiiiiiiiiii......................gud writing maaann ............................ sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 _-_

Posted

baga rasadu ()>>

ee article 03 ki evaraina chupinchandayya [img]http://1.bp.blogspot.com/-jMj3QM5wRuk/UYTomELYIZI/AAAAAAAAEK8/aoenbpuNHpM/s1600/raoramesh.gif[/img]

Posted

Aha chiranjeevini vadileyakandi ayyya [img]http://1.bp.blogspot.com/-jMj3QM5wRuk/UYTomELYIZI/AAAAAAAAEK8/aoenbpuNHpM/s1600/raoramesh.gif[/img]

Posted

last line (inka nee la party marchaledu) adirindi

Posted

rolf post ... nice thread[size=4] [/size][size=4]..inka aa sirio munda ki fans anta...[/size] CITI_c$y[size=4] [/size][size=4] CITI_c$y[/size]

Posted

arichinchadu evado kani.. ayina nee pichi kani annay.. cinema ni cinema la choosthey ney baguntadi danni relaity tho polchukuntey danantha sendalam inka emi undadu

Posted

[img]https://lh5.googleusercontent.com/-YyckeQhvFTY/TzIzDkTw2WI/AAAAAAAAEWM/SC_9vc4w81Q/s200/ojptx.gif[/img][img]https://lh5.googleusercontent.com/-YyckeQhvFTY/TzIzDkTw2WI/AAAAAAAAEWM/SC_9vc4w81Q/s200/ojptx.gif[/img]

×
×
  • Create New...