Jump to content

Recommended Posts

Posted

[size=4][b][color=#000000][color=#333333]నేను పేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన కొత్తలో ఒక్క అమ్మాయి కూడా నన్ను Add చేస్కోలేదు.....[/color][/color][/b]

[b]నేను [color=#333399]requs[/color]t పంపితే accept చేయక పొగ [color=#333399]cancel[/color] చేసి నన్ను[color=#333399] bloc[/color]k చేసేవారు.....[/b]

[b]అపుడు నేను చాల దిగులుగా ఉండే వాడిని, ఒకరోజు నా స్నేహితుడు ఒకడు నా దగ్గరకు వచ్చి [/b]
[b]దిగులు చెందకు రా నీకు ముందుంది ..[/b]
[b]మంచి కాలం అని అప్పుడే " [color=#339966]fb లక్ష్మి యంత్రం[/color] " మహిమల గురించి చెప్పాడు.....[/b]

[b]అది ధరించిన తర్వాత.. [/b]
[b]wow....[/b]

[b]ఇప్పుడు నా జీవితమే మారిపోయింది నేను వద్దన్న అమ్మైలు నా చుట్టూ తిరుగుతునారు...[/b]

[b]ఏ దిక్కు లేని నాకు " fb లక్ష్మి యంత్రం "అన్ని దిక్కులా చుక్కల్ని చూపిస్తుంది * thanks to "FB లక్ష్మి యంత్రం" ....[/b]

[b]మీరు కూడా నా లాగా సంతోషముగా ఉండాలని కుంతునారా ??[/b]

[b]అయితే వెంటనే [color=#FF6600]" fb లక్ష్మి యంత్రం[/color]" పొందండి, [/b]

[b]కేవలం 2499 కి మాత్రమే ఆ లక్ష్మి యంత్రం తో పాటు 1849 విలువ చేసే ఒక "[color=#CC99FF] Twitter గణపతి[/color] యంత్రం" FREE FREE FREE[/b]

[b]ఫోన్ ద్వార కూడా ఆర్డర చేయవచు ...[/b]

[b]ఇండియా 100[/b]
[b]దుబాయ్ 901[/b]
[b]USA 112[/b]
[b]Other Countries +91984802233[/b][/size]

Posted

lol

Posted

[img]http://3.bp.blogspot.com/-tkaCHS80Z9Q/UZexbnBlmiI/AAAAAAAAFRw/v0QN-4X0__c/s1600/chiru1.gif[/img]

×
×
  • Create New...