BobbyFischer Posted May 28, 2013 Report Posted May 28, 2013 [b]కుప్పం సహా రెండు సీట్లలో బరిలోకి[/b] హైదరాబాద్, మే 24: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సారి హైదరాబాద్ నగర శివార్లలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన తన సొంత జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిం దే. 1978 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబు ఇంతవరకూ ఎప్పుడూ రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేయలేదు. తొలుత చంద్రగిరి నుంచి నెగ్గిన ఆయన తర్వాత కుప్పంకు మారారు. 1989 నుంచి ఆయన వరుసగా కుప్పం నుంచే పోటీచేసి గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి మారిన రాజకీయ పరిణామాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పోటీ చేయాలనే ప్రతిపాదన ఆయన ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న కూకట్‌పల్లి, దానిని ఆనుకొని ఉన్న శేరి లింగంపల్లి నియోజకవర్గాలు ప్రస్తుతం టీడీపీకి బాగా బలమైన స్థానాలన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. వాటిలో శేరిలింగంపల్లి నుంచి ఆయన పోటీచేసే అవకాశం ఉందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ఇప్పటికే వ్యాపించింది. 'తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య కొంత అగాధం ఏర్పడింది. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను తెలంగాణలో ఆంధ్రా బాబు అని విమర్శలు చేస్తుంటే ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ బాబు అని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన రెండు ప్రాంతాల్లో పోటీ చేసి తాను ఇరు ప్రాంతాలకు కావాల్సిన వాడినని చాటుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ ఆలోచన తెర ముందుకు వచ్చింది' అని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేశారన్న పేరు తెచ్చుకొన్న చంద్రబాబు ఇక్కడ ఎక్కడ పోటీ చేసినా గెలుపునకు ఎటువంటి ఢోకా లేదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ సీట్లపై టీడీపీ ఈ సారి భారీ ఆశలు పెట్టుకొంది. టీఆర్ఎస్ బాగా బలహీనంగా ఉన్న ఈ ప్రాంతంలో తాము గట్టి కృషి చేస్తే గణనీ య సంఖ్యలో సీట్లు గెలుపొందవచ్చన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. కానీ ఈ సీట్ల కోసం ఆ పార్టీ కాంగ్రెస్, వైసీపీల తో పోటీపడాల్సి ఉంటుంది. చంద్రబాబు ఇక్కడ పోటీ చేస్తే గ్రేటర్‌లో వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని, దాని వల్ల ఇందులో మెజారిటీ సీట్లు తాము గెలుచుకోవడానికి మార్గం సుగమమవుతుందని టీడీపీ నేతలు కొందరు పేర్కొంటున్నారు. కొద్ది మంది నేతలు మాత్రం ఇటువంటి ప్రయోగాలు సరికాదన్న వాదన వినిపిస్తున్నారు. 'ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలి. ఆయన అవసరం పార్టీకి చాలా ఉంది. కుప్పంలో నామినేషన్ వేసి వచ్చి నా ఆయన గెలుస్తారు. కొత్త ప్రాంతంలో పోటీ చేస్తే కొంత సమయాన్ని దానికి కేటాయించాలి. ఇప్పుడు ఇటువంటి ఆలోచన లు అంత మంచిది కాదు' అని ఓ నేత అభిప్రాయపడ్డారు. కింది స్థాయిలో దీనిపై అనేక చర్చలు జరుగుతున్నా చంద్రబాబు మాత్రం ఎటువంటి సంకేతాలు ఇవ్వడం లేదు. అటువంటి చర్చకూ ఆయన ఆస్కారం లేకుండా చూస్తున్నారు. 'ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉంది. ఆయన అంత తొందరగా తన మనసులోని మాటను బయటకు రానివ్వరు. దానికి ఇంకా చాలా సమయం ఉంది' అని చంద్రబాబు సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు.
victor_raja Posted May 28, 2013 Report Posted May 28, 2013 [img]http://lh6.ggpht.com/-8pvUP67Q3S0/UYNZO5BzNMI/AAAAAAAAA14/0HLEUFFxKtk/Nagarajuna-GreekuVeerudu-Step.gif[/img] \
victor_raja Posted May 28, 2013 Report Posted May 28, 2013 [quote name='BobbyFischer' timestamp='1369705282' post='1303798043'] [b]కుప్పం సహా రెండు సీట్లలో బరిలోకి[/b] హైదరాబాద్, మే 24: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సారి హైదరాబాద్ నగర శివార్లలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన తన సొంత జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిం దే. 1978 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబు ఇంతవరకూ ఎప్పుడూ రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేయలేదు. తొలుత చంద్రగిరి నుంచి నెగ్గిన ఆయన తర్వాత కుప్పంకు మారారు. 1989 నుంచి ఆయన వరుసగా కుప్పం నుంచే పోటీచేసి గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి మారిన రాజకీయ పరిణామాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పోటీ చేయాలనే ప్రతిపాదన ఆయన ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న కూకట్‌పల్లి, దానిని ఆనుకొని ఉన్న శేరి లింగంపల్లి నియోజకవర్గాలు ప్రస్తుతం టీడీపీకి బాగా బలమైన స్థానాలన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. వాటిలో శేరిలింగంపల్లి నుంచి ఆయన పోటీచేసే అవకాశం ఉందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ఇప్పటికే వ్యాపించింది. 'తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య కొంత అగాధం ఏర్పడింది. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను తెలంగాణలో ఆంధ్రా బాబు అని విమర్శలు చేస్తుంటే ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ బాబు అని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన రెండు ప్రాంతాల్లో పోటీ చేసి తాను ఇరు ప్రాంతాలకు కావాల్సిన వాడినని చాటుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ ఆలోచన తెర ముందుకు వచ్చింది' అని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేశారన్న పేరు తెచ్చుకొన్న చంద్రబాబు ఇక్కడ ఎక్కడ పోటీ చేసినా గెలుపునకు ఎటువంటి ఢోకా లేదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ సీట్లపై టీడీపీ ఈ సారి భారీ ఆశలు పెట్టుకొంది. టీఆర్ఎస్ బాగా బలహీనంగా ఉన్న ఈ ప్రాంతంలో తాము గట్టి కృషి చేస్తే గణనీ య సంఖ్యలో సీట్లు గెలుపొందవచ్చన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. కానీ ఈ సీట్ల కోసం ఆ పార్టీ కాంగ్రెస్, వైసీపీల తో పోటీపడాల్సి ఉంటుంది. చంద్రబాబు ఇక్కడ పోటీ చేస్తే గ్రేటర్‌లో వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని, దాని వల్ల ఇందులో మెజారిటీ సీట్లు తాము గెలుచుకోవడానికి మార్గం సుగమమవుతుందని టీడీపీ నేతలు కొందరు పేర్కొంటున్నారు. కొద్ది మంది నేతలు మాత్రం ఇటువంటి ప్రయోగాలు సరికాదన్న వాదన వినిపిస్తున్నారు. 'ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలి. ఆయన అవసరం పార్టీకి చాలా ఉంది. కుప్పంలో నామినేషన్ వేసి వచ్చి నా ఆయన గెలుస్తారు. కొత్త ప్రాంతంలో పోటీ చేస్తే కొంత సమయాన్ని దానికి కేటాయించాలి. ఇప్పుడు ఇటువంటి ఆలోచన లు అంత మంచిది కాదు' అని ఓ నేత అభిప్రాయపడ్డారు. కింది స్థాయిలో దీనిపై అనేక చర్చలు జరుగుతున్నా చంద్రబాబు మాత్రం ఎటువంటి సంకేతాలు ఇవ్వడం లేదు. అటువంటి చర్చకూ ఆయన ఆస్కారం లేకుండా చూస్తున్నారు. 'ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉంది. ఆయన అంత తొందరగా తన మనసులోని మాటను బయటకు రానివ్వరు. దానికి ఇంకా చాలా సమయం ఉంది' అని చంద్రబాబు సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు. [/quote]
Recommended Posts