Jump to content

Nirasanala Parvam.......


Recommended Posts

Posted

[size=6]జగన్ అక్రమ అరెస్ట్ పై దుబాయ్ నిరసన![/size]



హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అమెరికా, దుబాయి, కువైట్‌లలోని ప్రవాసాంధ్రులు కొవ్వొత్తులతో ర్యాలీ, మౌనప్రదర్శనలు, నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన మాటకోసం వైఎస్ కుటుంబం చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని దుబాయిలోని ప్రవాసాంధ్రులు స్పష్టం చేశారు. యూఎస్‌ఏలోని వాషింగ్‌టన్ (డీసీ), ఫ్లొరిడా, టెక్సాస్ ప్రాంతాల్లో ప్రవాసాంధ్రులు కొవ్వొత్తుల ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టారని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ మేడపాటి వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు.


[size=6][b]కువైట్ లో ఎన్నారైల కొవ్వొత్తుల ర్యాలీ![/b][/size]

కువైట్: మలియా ప్రాంతంలోని వత్స షాపింగ్ మాల్ వద్ద ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, దానికి తోక పార్టీగా మారిన టీడీపీ రెండూ కలిసి జననేత జగన్‌ను అక్రమంగా నిర్భంధించాయని నాయకులు మండిపడ్డారు. కొవ్వొత్తుల ర్యాలీలో ఎన్.మహేశ్వర్‌రెడ్డి, ఆకుల ప్రభాకర్‌రెడ్డి, సత్తార్‌ఖాన్, తెట్టు రఫీ, గోవింద్ నాగరాజు, ఇనాయత్, శ్రీను, రమణయాదవ్, రెహ్మాన్, ఇక్బాల్, అజీజ్ లతో పెద్దసంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.


CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

gurava reddy em cheyyaledha Atlanta lo @3$% gas andhra lo article em raledhey

Posted

[quote name='kondeti' timestamp='1369766401' post='1303800105']
[size=6]జగన్ అక్రమ అరెస్ట్ పై దుబాయ్ నిరసన![/size]



హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అమెరికా, దుబాయి, కువైట్‌లలోని ప్రవాసాంధ్రులు కొవ్వొత్తులతో ర్యాలీ, మౌనప్రదర్శనలు, నిరసన దీక్షలు చేపట్టారు. [size=5][b][color=#FF0000]రాష్ట్ర ప్రజలకిచ్చిన మాటకోసం వైఎస్ కుటుంబం చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని దుబాయిలోని ప్రవాసాంధ్రులు స్పష్టం చేశారు.[/color][/b][/size] యూఎస్‌ఏలోని వాషింగ్‌టన్ (డీసీ), ఫ్లొరిడా, టెక్సాస్ ప్రాంతాల్లో ప్రవాసాంధ్రులు కొవ్వొత్తుల ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టారని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ మేడపాటి వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు.


[size=6][b]కువైట్ లో ఎన్నారైల కొవ్వొత్తుల ర్యాలీ![/b][/size]

కువైట్: మలియా ప్రాంతంలోని వత్స షాపింగ్ మాల్ వద్ద ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, దానికి తోక పార్టీగా మారిన టీడీపీ రెండూ కలిసి జననేత జగన్‌ను అక్రమంగా నిర్భంధించాయని నాయకులు మండిపడ్డారు. కొవ్వొత్తుల ర్యాలీలో ఎన్.మహేశ్వర్‌రెడ్డి, ఆకుల ప్రభాకర్‌రెడ్డి, సత్తార్‌ఖాన్, తెట్టు రఫీ, గోవింద్ నాగరాజు, ఇనాయత్, శ్రీను, రమణయాదవ్, రెహ్మాన్, ఇక్బాల్, అజీజ్ లతో పెద్దసంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.



[/quote]


&*B@ &*B@ &*B@

Posted

US lo VATkayala rally[color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img][/font][/color]

Posted

ఫ్లోరిడా టెక్సాస్ లో కూడా నా !! $s@d $s@d

Posted

[img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img]

Posted

nenu kuda daily office ki vacchi nirasana chesthunna..

Posted

parvam aaaa... nenu prawns anukuni vachanuuu [img]http://media.tumblr.com/8950a48ed4a292eeef24562a79b9be8a/tumblr_inline_mmp9gaZF6C1qz4rgp.gif[/img]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://www.gifsoup.com/view3/1541574/ysj-o.gif[/img][/font][/color]

Posted

[img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img]

Posted

evari candles vallu techukunnara [img]http://4.bp.blogspot.com/-Ph8g5rvtrPo/UYQZgfuBEDI/AAAAAAAAEIs/wivnr-mKRgw/s1600/brahmilaughing.gif[/img]

×
×
  • Create New...