kingmakers Posted March 11, 2010 Report Posted March 11, 2010 ఏక్ నిరంజన్ ఫ్లాప్ అవడంతో తెలుగులో మరో అవకాశం దక్కించుకోలేకపోయిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హిందీ చిత్ర రంగంలో మాత్రం ఇప్పటికీ తిరుగులేని తారగా నీరాజనాలు అందుకుంటోంది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తన ఖ్యాతిని మరింత పెంచుకుంటూ ఒక కొత్త చిత్రం కోసం కంగన అయిదు కోట్ల రూపాయల పారితోషకం పుచ్చుకుంది. మావెరిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ తన్వీర్ ఖాన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో నటించేందుకు కంగన ఈ మొత్తం అందుకుంది. ఈ చిత్రం ద్వారా కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇంత భారీ పారితోషికం అందుకున్న తారామణుల్లో కరీనా కపూర్, ఐశ్వర్యా రాయ్ తదితర టాప్ హీరోయిన్స్ ఉన్నారు.
keko__keka Posted March 11, 2010 Report Posted March 11, 2010 one more babu hitwalltwice hitwalltwice hitwalltwice hitwalltwice hitwalltwice hitwalltwice
Recommended Posts