Jump to content

Recommended Posts

Posted

కింగ్ నాగార్జున హీరోగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై  వీరు పొట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద్ రెడ్డి ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. బిందాస్ చిత్రాన్ని చూసి ఎంతో ఇంప్రెస్ అయిన నాగార్జున మంచి కథ రెడీ చెయ్యమని వీరుకి చెప్పారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

×
×
  • Create New...