Jump to content

Recommended Posts

Posted

[size=6][color=#000000][font=Gautami, Pothana2000, Arial]కామం కలగడం అనేది స్త్రీలోనైనా, పురుషునిలోనైనా సహజం. పురుషుడు కామం కలిగినప్పుడు చేతితో పురుషాంగాన్ని వత్తిడి కలిగించి దానివల్ల మానసికంగా ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందితే, స్త్రీ చేతివ్రేలుతో యోనిద్వారానికి కొద్దిగా పైకి ఉండే క్లైటోరిస్ ని ఉద్రిక్తపరచి కామతృప్తిని పొందుతుంది. సహజమైన రతిలో కూడా పురుషుడు చేతివ్రేలుతో క్లైటోరిస్ ని ఉత్తెజపరిచినా, జనాంగంలో ఒరిపిడి కలిగించినా కామోద్రేకం ఆమెలో చెలరేగి హాయిని కలిగిస్తుంది. క్లైటోరిస్ వలెనే యోని మార్గంలో కూడా వ్రేళ్ళని జొప్పించి ఒరిపిడి కలిగించడంతో స్వయంతృప్తి పొందడం జరుగుతుంది. సాధారణంగా స్త్రీలు వ్రేళ్ళతో జననాంగాన్ని ఉద్రిక్తపరిస్తే అరుదుగా కొందరు స్త్రీలు ఇందుకు అరటిపళ్ళు, వంకాయలు, కొవ్వొత్తులు, పెన్సిల్స్ ఉపయోగిస్తారు.[/font][/color][/size]

Posted

[size=6][color=#000000][font=Gautami, Pothana2000, Arial]స్వయంతృప్తి కొరకు స్త్రీలు అవలంభించే పద్ధతులవల్ల ఒక్కొక్కసారి సర్జన్స్ యొక్క సహాయాన్ని కోరవలసి వస్తుంది. యోనిమార్గంపైన ఉన్న మూత్రనాళం కూడా కామనైశిత్యం కలది కనుక గ్లాసురాడ్స్, జడపిన్నులు మొదలైన వాటితో ఉద్రిక్త పరుస్తారు. ఒక్కొక్కసారి ఇవి అందులో ఇరుక్కుని పోవడం జరుగుతుంది. హావలక్ ఇల్లీస్ ప్రకారం యోని ద్వారంలోగాని, మూత్రనాళంలోగాని ఉండిపోయి బయటకు డాక్టర్లు తీసిన వస్తువులు నూటికి తొంభయివంతులు హస్తప్రయోగంవల్ల ఇరుక్కుని పోయినవే. హస్తప్రయోగం స్త్రీలలో ముఖ్యంగా యవ్వనం తొలిదశలో కనబడుతుంది. కాని 17 సంవత్సరాల వయస్సు నుంచి 30 సంవత్సరాల వయస్సువరకు స్త్రీలలో ఎక్కువగానే వుంటుంది. పురుషులు స్వయంతృప్తి పద్ధతులకి లోనవడం ఎంత సహజమో, స్త్రీలలోనూ అంటే సహజం. అందుకనే స్త్రీలలో పురుష సంపర్కం లేకుండానే కన్నెపొర చినిగిపోయి ఉండటానికి కారణంగా భావించబడుతుంది.[/font][/color][/size]

Posted

Sufer postuuu
[img]http://www.desigifs.com/sites/default/files/2013/1s60y%20%281%29.gif?1370668637[/img]

Posted

[img]https://lh4.googleusercontent.com/-0SzVyidNWJ8/UDFS9IW6g4I/AAAAAAAAHVk/NcZUXhhLeqw/s150/Brahmi-2.gif[/img]

Posted

[img]http://2.bp.blogspot.com/-vuEqUdvCYIE/UbzhBuyNAoI/AAAAAAAAHp8/1Wzm9mgBboQ/s1600/27.gif[/img]

Posted

[img]https://lh3.googleusercontent.com/_8xtfDMugwRY/TbZV5ABkpoI/AAAAAAAABiQ/mKcr8FH8qCY/honey-o.gif[/img]

  • 4 weeks later...
Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...