Jump to content

Telugu


micxas

Recommended Posts

[quote name='cherlapalli_jailer' timestamp='1371599902' post='1303868269']
Nice collection

keep adding...
[/quote]

Thanks...

[url="http://www.youtube.com/watch?v=CF1v6M6m86U"]http://www.youtube.com/watch?v=CF1v6M6m86U[/url] from malliswari (.L@


కొమ్మల గువ్వలు గుసగుసమనినా, రెమ్మల గాలులు ఉసురుసురనిన
అలలు కొలనులో గలగలమనినా, నవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని, కన్నుల నీరిడి కలయచూచితిని
గడియ ఏని ఇక విడిచి పోకుమా, ఎగసిన హృదయం పగలనీకూమా
దేవులపల్లి కృష్ణశాస్త్రి...
This is like, heavenly song..
Bhanumathi $^^E
}?.

  • Upvote 1
Link to comment
Share on other sites

[url="http://www.youtube.com/watch?v=jRArMRPZzt8"]http://www.youtube.com/watch?v=jRArMRPZzt8[/url]

Most famous song during pre-Independence time...
Modified version--- original dorakaledu..

From Rayaprolu subbarao ... H&*()[size=4] [/size]

Link to comment
Share on other sites

[url="http://www.youtube.com/watch?v=e1L4dXiRX3s"]http://www.youtube.com/watch?v=e1L4dXiRX3s[/url]

శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము
సరిగమ స్వరధుని సార వరూధిని సామ సునాద వినోదిని, సకల కళ కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని...సీతరామ శాస్త్రి
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింద్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే..
Intha goppaga varnichadam seetha rama sastry (.L@[size=4] [/size]

Link to comment
Share on other sites

[quote name='Bongumudda' timestamp='1371618735' post='1303868895']
Super Super Thread....................Great work Micxas
[/quote]

Thanks bhayya.

Link to comment
Share on other sites

[size=4] ()>> [/size][size=4] [/size][size=4] [/size][size=4] [/size] ()>>[size=4] [/size][size=4] [/size] ()>>[size=4] [/size] nice thread[size=4] [/size] nice thread

Link to comment
Share on other sites

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=d5l5uRgTHwc
ఆది నుంచి ఆకాశం మూగది ఆనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనషులకే మాటలు ఇన్ని మాటలు...
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లేవంది..
[size=4]వేటూరి.. [/size] #/{- ^G#W H&*()[size=4] [/size]

  • Upvote 1
Link to comment
Share on other sites

Awesome thread bhayya.... Thank you for initiating...

[size=4]Paata kaadu kaani.. naaku nachina konni maatalu... on "manam" [/size]

http://youtu.be/0twGePjSK3o

Link to comment
Share on other sites

×
×
  • Create New...