Jump to content

Tribute To Jandhyala By Trivikram


Recommended Posts

Posted

[img]https://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-frc1/994812_580589625318394_873818774_n.jpg[/img]
[size=5][color=#808080]e roju Jandhyala gaari vardhanthi..........!!![/color][/size]

[size=5][color=#808080]అహ నా పెళ్ళంట..!! అంటారు.. [/color][/size]

[size=5][color=#808080]హాస్యపు వివాహభోజనంబు.. వడ్డిస్తారు..[/color][/size]

[size=5][color=#808080]మాటలతోనే సిరిసిరిమువ్వల సవ్వడి చేస్తూ.. [/color][/size]

[size=5][color=#808080]ఆనందభైరవి రాగాలు పలికిస్తారు.. [/color][/size]

[size=5][color=#808080]మళ్ళీ వారే శ్రీవారికి [/color][color=#808080]ప్రేమలేఖలూ రాయిస్తారు..!! [/color][/size]

[size=5][color=#808080]అవును ఆయనే .. [/color][/size]


[size=5][color=#808080]తెలుగు సినీ తల్లికి హాస్యపు మందార మాల .. జంధ్యాల !![/color][/size]

[size=5][color=#808080]'హాస్య బ్రహ్మ' గా పేరొంది దర్శకునిగా ఎన్నో మంచి చిత్రాలను తీయడమే కాకుండా ప్రముఖ [/color][/size]

[size=5][color=#808080]చిత్రాలకు మాటల రచయితగా.. నటుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా [/color][/size]

[size=5][color=#808080]నిలిచిపోయారు. [/color][/size]

[size=5][color=#808080]1951 సంక్రాంతి పర్వదినాన జనవరి 14న నర్సాపురం లో ఉదయించారు.. చిత్రసీమలో దాదాపుగా [/color][/size]

[size=5][color=#808080]అందరు హాస్యనటులందరినీ ఆయనే ప్రొత్సహించారు. " సుత్తి " అనే పదంతో కొత్త ప్రయోగాలు చేసి [/color][/size]

[size=5][color=#808080]తెలుగులో ఆ పాదానికి భావం ఇచ్చి ఎప్పటికీ ఆ పదప్రయోగాన్ని అందరూ వాడుకునేలా చేశారు. [/color][/size]

[size=5][color=#808080]కొందరు నటులకు " సుత్తి " ఇంటిపేరుగా మార్చుకునేలా చేశారు. బ్రహ్మానందం లాంటి ప్రముఖ [/color][/size]

[size=5][color=#808080]హాస్యనటులను తెలుగు వారికి పరిచయం చేశారు. [/color][/size]

[size=5][color=#808080]జంధ్యాల గారి సినిమాల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు.. ఎన్నో మ్యూజికల్ హిట్స్ [/color]

[color=#808080]అందించిన ఆయన కే. విశ్వనాథ్ లాంటి ఎందరో మహానుభావులతో పని చేశారు . 2001 జూన్ 19న [/color]

[color=#808080]గుండెపోటుతో హస్తమించి తెలుగు కళామతల్లికి తీరని లోటుగా మిగిలిపోయారు. అయితేనేమి వారి [/color]

[color=#808080]మాటలు, వారి వినోదాత్మక చిత్రాలు, వారు దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలలోని అందమైన [/color]

[color=#808080]పాటలను.. తెలుగువారు సజీవంగా ఉంచేలా చేశారు. [/color][/size]

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • cherlapalli_jailer

    8

  • Maximus

    5

  • Avataar

    4

  • Khadgam

    2

Popular Days

Top Posters In This Topic

Posted

[size=5][color=#333333]నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో. 'మధ్య తరగతి ఎదవనాయాలా'[/color]

[color=#333333]మహాప్రభో తమరు నన్ను తిట్టారా?[/color]

[color=#333333]లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా [/color][/size]

[size=5][color=#333333]హిట్టవుద్దయ్యా[/color][/size]

Posted

[size=5][color=#333333]"చూపులు కలిసిన శుభవేళ" చిత్రంలో శ్రీకోట[/color]
[color=#333333]గ్రాంధికంలో మాట్లాడతారు.[/color]

[color=#333333]"మోహన్ నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము.[/color]
[color=#333333]తెలుగు ప్రజలన్న ప్రాణము. తెలుగు భాషయందు[/color]
[color=#333333]మక్కువ ఎక్కువ. ఎందులకో తెలియునా..తెలుగు[/color]
[color=#333333]భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ యాబది[/color]
[color=#333333]ఆరు అక్షరములు సఖ్యతతో, స్నేహశిలతతో కలిసి[/color]
[color=#333333]యున్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాషవలె[/color]
[color=#333333]తాత,తండ్రి,బిడ్డ,మనుమలు,మునిమన[/color][color=#333333]ువలు అందరూ[/color]
[color=#333333]కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన వుండవలెనని
నా ఉద్దేశ్యము"

కొన్ని ఇంగ్లీషు పదాలకు ఆయన
చెప్పిన తెలుగు పదాలు !!

బస్టాండ్ : చతుశ్చక్రశకట నివాసస్ఠానము
కాఫీ : నిశివరోస్తూతకం
పోస్ట్ మాన్ : ఉత్తర కుమారుడు

__/\__ Jandhyala gaaru _/\__[/color][/size]

Posted

[size=5][color=#333333]* పన్నెండళ్ల దాకా ఆడది ఇండియా లాంటిది అందరూ ఎత్తుకుని ముద్దు పెట్టాలనుకుంటారు పన్నెండు నుంచి పదనిమిది దాకా ఆడది అమెరికాలాంటది ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాలని చూస్తారు. 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది దూరం నుంచి చూసి ఆనందిస్తుంటారు 40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది చూడగానే జడుసుకొని పారిపోతారు..[/color]

[color=#333333]__/\__ Jandhyala gaaru __/\__[/color][/size]

Posted

[size=5][color=#333333]“మనిషి జీవితం బాధల, సమస్యల మయమై ఉంటుంది. అలాంటి మనిషి థియేటర్‌కు వచ్చినపుడు అతనికి కాస్త నవ్వులు పంచి నవ్వించాలన్నదే నా ధ్యేయం. అందుకే నేను ఎక్కువగా హాస్యరస ప్రధానమైన చిత్రాలు రూపొందించడానికే ఇషపడతాను. రచయితగా నేను హాస్యమే రాశాను. దర్శకుడగా హాస్యాన్నే పంచుతున్నాను. అయితే హాస్యం రాయడం, హాస్య చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పనులు. కొంచెం శృతి మించితే హాస్యం అపహాస్యమవుతుంది. హాస్యానికి, అపహాస్యాన[/color][color=#333333]ికీ మధ్య రేఖా మాత్రమైన భేదం మాత్రమే ఉంటుంది. నేను నా శక్తివంచన లేకుండా హాస్యాన్ని హాస్యంగా ఉంచడం కోసమే ప్రయత్నిస్తున్నాను…” ఇవి ఎవరి మాటలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

నవ్వడం భోగం
నవ్వించడం యోగం
నవ్వకపోవడం రోగం

అంటూ తెలుగుచిత్ర సీమలో 1976 నుంచి 2000 వరకూ రారాజుగా వెలిగిన నవ్వులరాజు జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రివి! ఆయనకి రచయితగా మూడువందల యాభై చిత్రాలు, దర్శకుడిగా 39 చిత్రాలు ఆయన సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలుగా నిలిచి వెలుగుతున్నాయి. నవ్వుకోసమే జీవించిన జంధ్యాల… మెచ్చుతునకల్లాంటి ఎన్నో హాస్యగుళికలు అందించారు. వాటిల్లో జీవిత సత్యాలు, బోలెడు ప్రాసలు, సినిమా నటీనటులకు సంబంధించినవి… ఎన్నో ఉన్నాయి. తెనాలి రామలింగ కవి హాస్యాన్ని పోలిన హాస్యోక్తులు మనకు ఎన్నో కనిపస్తాయి.
* ఆ నవ్వేమిటమ్మాయ్… ఆడపల్ల కాలు గడపదాటకూడదు. నవ్వు పెదవి దాటకూడదు… తెలుసా? కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూరములని బూరె పనికి రాదన్నాడు శాసకారుడు. మీకివమి తెలియవు! మీ ఇంగ్లీషు బళ్ళలో లింకన్ ఎప్పుడు పుట్టాడు? డంకెన్ ఎప్పుడుచచ్చాడు! ఇవే తప్ప… రాముడవరు, కృషుడవరు ఇవి చెప్పి తగలడరు!
* గత దశాబ్దంగా తమ ఒంపు సొంపులతో, ఆటపాటలతో ఆంధ్ర పేక్షకుల గుండెకాయల్ని వేరు శనక్కా యల్లా తినేస్తున్న సోదరీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలినిల గురించి మనం చెప్పుకుందాం… ఈ సోదరీమ ణులిదరూ ఆంధ్రులపాలిట ఇషదవాలు. ఆవకాయ, గోంగూర లాంటివారు. ఈ పచ్చళ్లలో ఏదో ఒకటి లేనిద్ద్టే ఎౖ తెలుగువారి భోజనం ఎలా ఉండదో, వీరిదరిలో ఏ ఒక్కరెనా లేకుండా తెలుగు సినిమాయే అసలు ఉండదు.
* భర్త భార్యను ప్రేమించే పదతికి, భార్యభర్తను వేధించే పదతికి సరెన నిర్వచనం నా కవితారూపంలో ఇస్తా…

పెళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క
ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచక్క-నీ పీక నొక్కో
* పన్నెండళ్ల దాకా ఆడది ఇండియా లాంటిది అందరూ ఎత్తుకుని ముద్దు పెట్టాలనుకుంటారు పన్నెండు నుంచి పదనిమిది దాకా ఆడది అమెరికాలాంటది ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాలని చూస్తారు. 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది దూరం నుంచి చూసి ఆనందిస్తుంటారు 40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది చూడగానే జడుసుకొని పారిపోతారు!
* కృష్ణ గోదావరుల్లో ప్రవహించది నీరుకాదు, కన్నీరు… కట్నమిచ్చుకోలని కన్నెపలల కన్నీరు.
* ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. “క”తో ఇస్తా ఏకాకి… కాకీక కాకికకాక కోక… ఆ కాకీక కాకికి కాక కోకికా కుక్కకా…!? ఇందులో 24 “క”లున్నాయి… ఎలా ఉంది?
* పోనీ ఇంకోటిస్తా… “న” మీద
నాని నాని… నీనూనె నీనూనె నానూనె నూనె… నేనై నేను నీనూనె నా నూనేనని, నానూనె నీనూనననీఎ నిన్న నేనన్నానా ..నోనో.. నేన్నానా నున్నని నాన్నా… నెననై…ఇందు లో 56 ‘నాలున్నాయి లెక్కచూసుకో కావాలంటే.
* మొక్కుబడకి బుక్కులన్ని చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొటేసన చెక్కముక్కలా, కుక్కపీకేసన పిచ్చిమొక్కలా, బిక్కుమొహం వేసుకుని, వక్కనోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్కపెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెదవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కుజుట్టు వేసుకుని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్లాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్కబల్లమీద బక్కచిక్కి ఇలా పడుకోకపోతే ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్ది తిరిగి, నీడొక్క శుద్దితో వాళని ఢక్కాముక్కీలు తినిపంచి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. ఇందులో 56 ‘క్కా లు ఉన్నాయి తెలుసా?
* శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన మహామంత్రికి ‘అప్పాజీ’ అని పేరు పెట్టు కున్నాడంటే.. అప్పు ఎంత విలువనదో గ్రహించండి. ఇంగ్లీష్‌లో కూడా ‘డౌన్’ కంటే ‘అప్’ ఉన్నతమైన కాదా?
* మన భారతదశం చేసన పనే మనమూ చేయటం తప్పు కాదుకదా… మనదశం అహింసను పాటిస్తే మనమూ పాటిస్తాం. మనదశం క్రమశిక్షణ పాటిస్తే మనమూ అనుసరిస్తాం. ఇప్పుడు మనదశం ఏం చేస్తోంది? పరాయి దేశాలనుంచి వీరలెవల్లో అప్పులు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకు హెచ్చొ మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటది భారతదశం అయితే రెండోది బెల్జియం. అంచేత అప్పు చేయటీం తప్పు చేయటం కాదు. అసలా మాట కొస్తే అప్పుచయటం భారతీయుడి జన్మహక్కు, ప్రథమ కర్తవ్యే మూనూ…. ఏషియాడ్‌లో మన గుర్తు గున్నాఎనుగు పేరు ఏమిటి? ‘అప్పూ’… మన వెజాగ్‌లో ఉన్న సింహాచలం దేవుడి పేరు ఏమిటి? సింహాద్రి “అప్ప”న్న.
* డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.
* ఫస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది లాస్,ట ఇన్ బిట్వీన్ టు జీరోస్ అంటే ఏమిటో చెప్పండి? ఫస్ట్‌లో మొదటి అక్షరం ‘ఎఫ్’, లాస్‌లో మొదటి అక్షరం ఎల్. ఇన్ బిట్వీన్ ట్టూ జీరోస్ అంటే ఫూల్!
* కుంతీ సెకండ్ సన్ బూన్… అదే భీమవరం… గారెన్‌కర్రీ… అదేనమ్మ తోటకూర
* ఈ మధ్య నేను కొన్ని కవితల్ని వ్రాశాను. మచ్చుకి ఒకటవిస్తాను వినండి.

”ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది?
ఎర్రగా ఉంటే బాగుండదు కనుక…
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?
నీలంగా ఉంటే బాగుండదు కనుక…
మలెతలగానే ఎందుకుంటుంది?లేల
నల్లగా ఉంటే బాగుండదు కనుకా
-ఇదివిన్నాక కూడా నేనెందుకు బ్రతికే ఉన్నాను
నాకు చావు రాలేదు కనుక!
ఇటువంటి హాస్యోక్తులు, ఛలోక్తులు, పేరడీలు, ప్రాసలు వందలకొద్దీ రాసిన జంధ్యాల రచయితగా ఎంత విజయం సాధించారో దర్శకుడిగానూ అంతే ఘనవిజయం సాధించా[/color][/size]

Posted

[img]https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-ash3/1011386_580645028646187_1572158789_n.png[/img]
[size=5][color=#333333]”ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది?[/color]
[color=#333333]ఎర్రగా ఉంటే బాగుండదు కనుక…[/color]
[color=#333333]రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?[/color]
[color=#333333]నీలంగా ఉంటే బాగుండదు కనుక…[/color]
[color=#333333]మల్లె తెల్లగానే ఎందుకుంటుంది?[/color]
[color=#333333]నల్లగా ఉంటే బాగుండదు కనుకా[/color]


[color=#333333]-ఇదివిన్నాక కూడా నేనెందుకు బ్రతికే ఉన్నాను
నాకు చావు రాలేదు కనుక![/color][/size]

Posted

Peru lo thittunte cinema hit ani appatlone cheppadu

Ex: idiot pokiri

Posted

[quote name='IamN0tTrouble' timestamp='1371642782' post='1303869330']
Peru lo thittunte cinema hit ani appatlone cheppadu

Ex: idiot pokiri
[/quote]
yep inka chaala cheppadu kaani

BEST to me is
[color=#333333][font=helvetica, arial, sans-serif][size=5]నవ్వడం భోగం[/size][/font][/color]
[color=#333333][font=helvetica, arial, sans-serif][size=5]నవ్వించడం యోగం[/size][/font][/color]
[color=#333333][font=helvetica, arial, sans-serif][size=5]నవ్వకపోవడం రోగం[/size][/font][/color]

Posted

Ha ha nice post

Posted

[img]http://3.bp.blogspot.com/_32hiJajKeD0/Sw-ZfajMv2I/AAAAAAAAHBA/BZJb8zw-CFg/s1600/1.jpg[/img]

[size=1]కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా …
atmలో pan card పెట్టే తింగరి సన్నాసి….
ac కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ…
# 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ
రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా
బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల
కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల
నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలా
దోసను అమావాస్య రోజు current పోయిన Time లో తినే కక్కుర్తి యెదవ.
విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ
Sunday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.
కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి
శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..
అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ
అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్….
Aquarium లో చేపలు పట్టే ఫేసూ..
ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..
నువ్వు బీడు బడిన బ్లేడ్*రా.
సగం కంపైల్ అయిన కోడ్* గాడివి
రాబందు రెట్టవి, బొద్దింక క్లేసానివి
ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.

లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.
మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం
చీపురు కూడా చీప్*ది కొనే చప్రాసెదవ.
ఆకలికి పురుగుల మందులో చెక్కర వేసుకొని తాగే మొహం
మంచు కరిగించి మంచి నీళ్ళని అమ్మే వెధవ మొహం
ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.
కట్టింగ్ షాప్*లో కత్తెర దొంగిలించే ఫేసు.
పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.
రాగి సంగటి అంటే రాగి తీగలతో చేస్తారని అనుకునే మొహం
పుచ్చిపోయిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుని తినే మొహం
అరోగ్య శ్రీ యాడ్*ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.
youtubeలో నంది పైపులు, tubeలు వెతికే మొహం.
తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.
కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్*నెస్ ఫెలొ.
TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.
బొచ్చు పీకిన ఎలుగు బంటి లా వున్నావ్.
వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.
సత్తు సామానోడికి సాఫ్ట్*వేర్ అమ్మాలనుకునే మొహం.
తేనెపట్టుని చుట్టబెట్టుకుని తట్టబుట్ట పట్టుకుని పెట్టతో
చట్టాపట్టాలేసుని చుట్టుపక్కలా తిరిగే బెట్టుయెదవ
పప్పు లొ ఉప్పేసుకుని కప్పు లో తాగే కంపునాయాల[/size]

Posted

[img]https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-snc7/394843_493911700659043_1798715073_n.jpg[/img]

×
×
  • Create New...