nenu_naa_paithyam Posted June 19, 2013 Author Report Posted June 19, 2013 [quote name='cherlapalli_jailer' timestamp='1371648589' post='1303869492'] north kaadu East .india [img]http://www.desigifs.com/sites/default/files/2013/anasuya13.gif?1367790708[/img] ..[img]http://www.desigifs.com/sites/default/files/2013/roja4.gif?1367791001[/img] [/quote] AP kakapothey naku migilinavi anni north india ney vayya [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img]
Speed2 Posted June 19, 2013 Report Posted June 19, 2013 [quote name='nenu_naa_paithyam' timestamp='1371648381' post='1303869477'] TRS sabyathvam (sabyathvam antey telusu kadhaa 5 rupees ki oka form istharu adi nimpina prathee okkadu sabyudey...) unnodu okadu evado oka baathu baccha gadu north india lo edo kidnap lo involve ayyadu anta.... OK antha varaku baney undi... udyamam musugu lo money teesukunnaru annadu... 15 mins video pettadu edoo sodhi antha cheppadu.. ekkadaa money ivvakapothey udyamam peru tho damage cheystha analedu.. asalu total mucchata north india lo jarigindi.. ending ki mathram ilaa udyama musugu lo telanga udyamakarulu andhra rayalaseema builders daggara money dochukuntunnaru ani veysadu [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img]... vaadiki vaadi "dhummunna.. dhummu pattina" channel ki kooda bagaa chedhalu pattindi anukunta [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img] [/quote] [color=#282828][font=helvetica, arial, sans-serif] రియల్ దందాలో కేటీఆర్ పేరు సంచలనం సృష్టించిన ఏబిఎన్ సూత్రధారులు ఎవరు?[/font][/color][color=#000033][font=helvetica, arial, sans-serif][size=3] June 19, 2013[/size][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] హైదరాబాద్, జూన్ 19: తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) జుబిలీ హిల్స్ ఇన్‌చార్జి సతీష్ రెడ్డి ఒక కిడ్నాప్ వ్యవహారంలో భువనేశ్వర్ జైలులో ఎందుకున్నాడు అన్న సందేహానికి సమాధానంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ బుధవారం ఉదయం నుంచీ ప్రసారం చేస్తున్న కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో కొన్నాళ్ల క్రితం ప్రారంభమైన ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఎన్నెన్నో పాత్రలు ప్రవేశించాయి. రకరకాల నాటకీయ పరిణామాల మధ్య ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం కిడ్నాప్‌ల పరంపరకు దారితీసింది. విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్‌వరకూ సాగిన ఈ వ్యవహారంలో సతీష్ రెడ్డి, మరి ఆరుగురు కిడ్నాపింగ్ ఆరోపణపై భువనేశ్వర్‌లో మగ్గడానికి హైదరాబాద్‌లో జరుగుతున్న ల్యాండ్ సెటిల్‌మెంట్ దందాయే కారణమని తేలిపోయింది. ఇంతకీ ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరన్న అంశంపై బుధవారం ఉదయం నుంచీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్‌లో ప్రసారమపుతున్న కథనాలకు పెక్కుమంది స్పందిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం శ్రీనివాసరావు అనే వ్యక్తికి సంబంధించిన భూముల వ్యవహారంతో ముడిపడిఉందని ఏబిఎన్‌తో మాట్లాడినవారి వివరణలవల్ల తేలింది. ఈ శ్రీనివాసరావు ఒక బిల్డర్. అతడికి సుబ్బారెడ్డి అనే మరో బిల్డర్‌తో కొన్ని లావాదేవీలు నడిచాయి. సుబ్బారెడ్డి వంశీరామ్ బిల్డర్స్ యజమాని. అవి చివరికి శ్రీనివాసరావునే గాక, ఆయన కుమార్తెలు ఇరువురినీ మూడు సార్లు కిడ్నాప్ చేసే వరకూ వెళ్లినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏబిఎన్‌కు ముఖాముఖి ఇచ్చిన ఇంటర్వ్యూలలో శ్రీనివాసరావు కుమార్తెలే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ఆ సుబ్బారెడ్డి తనకు బాగా తెలిసిన టీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ద్వారా తమ తండ్రిని బెదిరించారని శ్రీనివాసరావు కుమార్తె చెప్పగా, అదే విషయాన్ని శ్రీనివాసరావు కూడా ఏబిఎన్‌కు ఫోన్‌లో చెప్పారు. అయితే, వీరి ఇంటర్వ్యూల తర్వాత సుబ్బారెడ్డి కూడా ఏబిఎన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ళ్రీనివాసరావు తమకు బాకీ ఉన్నారని, ఆ బాకీ చెల్లించమని అడిగినందుకే తమపై అభాండాలు వేస్తున్నారని, ఆ డబ్బు ఎగగొట్టడానికే ఆయన ఈ నాటకానికి తెర తీశారని ప్రత్యారోపణ చేశారు. తమ కజిన్‌కు స్నేహితుడైన కె.టి.ఆర్. నిజానికి టీఆర్ఎస్ పార్టీ పెట్డడానికి ముందునుంచే బాగా తెలుసునని చెబుతూ తమకే శ్రీనివాసరావు నుంచి డబ్బు రావలసినప్పుడు, కేటీఆర్ సాయంగాని, మరొకరి సాయంగాని తీసుకోవలసిన అవసరం తమకు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒడిస్సాకు చెందిన అగర్వాల్ అనే ఒక పెద్ద కంపెనీ యజమాని నుంచి తమకు 100 కోట్లు రావలసి ఉందని, అందులో సాయం చేస్తే తృణమో పణమో చెల్లించుకుంటానని శ్రీనివాసరావు ఒక దశలో తనపై చెయ్యి చేసుకున్న కిడ్పాపర్లకు సుబ్బారెడ్డికి సూచించడంతో ఆ అగర్వాల్‌నే కిడ్పాప్ చేయడానికి రంగం సిద్ధమైంది. అన్న పురమాయించడంతో ఆ పనికి పూనుకున్న సతీష్ రెడ్డి అగర్వాల్ ఎత్తుకు చిత్తై భువనేశ్వర్ పోలీసులకు దొరికిపోయాడు. ఇది ఫిబ్రవరిలో జరిగినా తనను విడిపించడానికి అన్న ప్రయత్నించకోపోవడం, కనీసం జైలుకు వచ్చి పరామర్శించ కపోవడం సతీష్ రెడ్డిని ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ విషయాన్ని సతీష్ రెడ్డి సోదరుడే స్వయంగా ఏబిఎన్‌కు చెప్పాడు. ఈ కథనం సతీష్ రెడ్డి అరెస్టు వ్యవహారంతో ప్రారంభం కాగా, సతీష్ రెడ్డి సోదరుడు సహా అనేక పాత్రలు ఈ కథనంలోకి ప్రవేశించి కేటీఆర్ పేరును వేలెత్తి చూపాయి. రామన్నను నమ్ముకుని తమ తమ్ముడు కేసులో ఇరుక్కుపోయాడాని సతీష్ రెడ్డి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటివరకూ ఏబిఎన్‌లో కేటీఆర్ పేరు ప్రస్తావించలేదు. అంతకుముందే కేటీఆర్ పేరును శ్రీనివాసరావు కుమార్తె ప్రస్తావించినా ఏబిఎన్ సంయమనం పాటించింది. కేటీఆర్ పేరును ఏబిఎన్ ప్రస్తావించకపోయినా శ్రీనివాసరావు నేరుగా కేటీఆర్ పేరును, మధ్యలో మందా జగన్నాథం పేరును కూడా ప్రస్తావించారు. అయితే కేటీఆర్‌పై ఏబిఎన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని టీఆర్ఎస్ నాయకులు ప్రత్యారోపణలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాతే గిదేంది రామన్నా అనే శీర్షికన చర్చ వార్తా కథనాలు కొనసాగాయి. ఈ వ్యవహారం కొత్తదేమీ కాదని కొందరు వ్యాఖ్యానించారు. ఉద్యమం ముసుగులో ఇదేమిటని పెక్కుమంది ఆక్షేపిస్తున్నారు. తన పేరును ప్రస్తావించడంపై కేటీఆర్ ఆగ్రహించి రేపటిలోగా తనకు క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తామని, లీగల్ నోటీసు ఇస్తామని హెచ్చరించారు. అయితే [size=6][color=#FF0000]రేపటివరకూ ఆగనక్కరలేదు ఈరోజే పరువు నష్టం దావా వేసుకోవచ్చునని దమ్మున్న చానల్ ఏబిఎన్ ప్రకటించింది.[/color][/size] ఈలోగా అటు శ్రీనివాసరావు, ఇటు సుబ్బారెడ్డి తమ తమ కేసులకు సంబంధించిన ఆధారాలతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌కు రావడానికి అంగీకరించడంతో మరి కాస్సేపటిలో ఆ సెటిల్‌మెంట్ బిగ్ డిబేట్ ప్రారంభంకాబోతున్నది.[/font][/color]
nenu_naa_paithyam Posted June 19, 2013 Author Report Posted June 19, 2013 Psycho dhadhaa.... nenu nekosam mrng ey veysina thread... [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img]
bindazking Posted June 19, 2013 Report Posted June 19, 2013 [quote name='IamN0tTrouble' timestamp='1371646261' post='1303869404'] nee id jagratha mayyooo [/quote] [img]http://www.desigifs.com/sites/default/files/rcthair.gif[/img]
bokuboy Posted June 19, 2013 Report Posted June 19, 2013 [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img]
bindazking Posted June 19, 2013 Report Posted June 19, 2013 [quote name='just2deal' timestamp='1371647225' post='1303869444'] LOL ! Let him ban ..I know to DDoS ! When in public toilet..don't expect only your s.h.i.t smells sweet ! [/quote] On fire.. [img]http://lh3.ggpht.com/-iaOjlbCfNLI/UYa74Y0r4II/AAAAAAAAAUk/EGIJiKFu7AA/s150/PK.gif[/img] Baagaa kaalindhaa .. !!! ee psyco torture tho .. !! [img]http://lh6.ggpht.com/-wpVRCtWO9EU/UU0hvE08WcI/AAAAAAAAK3k/niOlWDWDGwo/s150/Brahmi-2.gif[/img]
Recommended Posts