Jump to content

Orey Luch Lafangi Ktr Aa.. Endi Ee Pani

Recommended Posts

Posted

[quote name='Speed2' timestamp='1371654287' post='1303869747']
enduku vayya vallani tidathavu, ippudu aa lucha lafangi bewarse fans vachi ninnu antaru, ivanni avasaramaa??
[/quote]
Leave him and pray for early cure !
Show some sympathy !

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bamchik

    10

  • posaanisam

    5

  • BMW

    4

  • Speed2

    4

Popular Days

Top Posters In This Topic

Posted

[quote name='psycopk' timestamp='1371654515' post='1303869761']
evado edo vagutadu ani mana opinion cheap kunda undalem kada.. personal ga target chesina vallu anta ban ani epudo chepanu... mood ni batti lechipotu untaru.. don't mind
[/quote]
[img]http://lh3.ggpht.com/-5C4yzgRkRrM/T54bFPHYmMI/AAAAAAAAGVc/SBiHojQQhxE/s176/ha%2520cheppu%2520cheppu.gif[/img]

Posted

[quote name='just2deal' timestamp='1371657607' post='1303869971']
Leave him and pray for early cure !
Show some sympathy !
[/quote]
[img]http://lh3.ggpht.com/-5C4yzgRkRrM/T54bFPHYmMI/AAAAAAAAGVc/SBiHojQQhxE/s176/ha%2520cheppu%2520cheppu.gif[/img]

Posted

Luch Lafangi thread starteraaa...

[b] అసలు విషయం :

శ్రీనివాస్ రావు , సుబ్బారెడ్డి ఇద్దరు బిల్డర్స్ . శ్రీనివాస్ రావు కంపెనీ మోసాలు చేసి ప్రస్తుతం లాస్ లో ఉంది . ఈయన అనేక మోసాలు చేసాడు . ఇయన కొన్ని అపార్ట్మెంట్స్ కట్టి వాటిని 12 ఫ్లాట్స్ ని వేరే వాళ్లకి అమ్మి , అదే అపార్ట్ మెంట్ పై బ్యాంకు లో లోనే తీసుకున్నాడు . ఆతర్వాత వాళ్ళను ఆ అపార్ట్ మెంట్ నుంచి తరిమేసి రోడ్ మీదకు తెచ్చాడు . దీనిపై అనేక కేసు లు నమోదయ్యాయి. సుబ్బారెడ్డి దగ్గర ఈయన చాల డబ్బు అప్పు గానో, కొన్ని ఫ్లాట్స్ షేర్ గానో తీసుకొని గత మూడు సంవత్సరాలుగా తిప్పుతున్నాడు .కొన్ని డబ్బులు ఇచ్చాడు . ఇది బ్యాంకు ద్వారానే జరిగింది దానికి ఆధారాలు కూడా ఉన్నాయి . మిగిలిన డబ్బుల పై ఒకరిని ఒకరు బెదిరించుకోవడం. ఒకరిని ఒకరు కిడ్నాప్ లు , బెదిరింపులు చాల కాలంగా జరుగుతున్నాయి . కచ్చితంగా ఎవడైనా డబ్బు ఎగ్గొడితే ఎవడైనా సరే వాడు తప్పించుకుని తిరుగుతుంటే వాడు దొరక్కపోతే వాళ్ళ కుటుంబాన్ని బెదిరించాదమో, లేక ఇంకేవిదంగానైన డబ్బు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు . ( పోలీస్ కేసు పెడితే కోర్ట్ ల చుట్టూ తిరగడమే తప్ప ఇలాంటి విషయాల్లో ఎం దొరుకదు - చాల పోలీస్ కేసు లు కూడా సదరు శ్రీనివాస రావు పై ఉన్నాయి ). అది వాళ్ళిద్దరి మద్య విషయం.

KTR కి ఎం సంబంధం :

సుబ్బారెడ్డి అనే ఈ బిల్డర్ కి , ఒక కజిన్ ఉన్నాడు అతనికి KTR స్నేహితుడు ( ఆవిదంగా KTR కు ఈ కేసు కు సంబంధం )

దీని ఆధారంగా KTR పై బురద జల్లడం . ఒక్క ఆధారం లేదు .[/b]

thu....mee bathukuls

Posted

[b] పచ్చ పిచ్చి మీడియాకొక సలహా:

ఈ సారి ఇట్లాంటి పుకార్లను వార్తలుగా అమ్మాలనుకున్నప్పుడు అందులో థర్డ్ గ్రేడ్ మసాలా సినిమా క్లిప్పింగ్స్ దూర్చి, మీ హస్కీ వాయిసోవర్ కలిపి దాన్నొక చీప్ వినోద కార్యక్రమంగా మలచకండి. కనీసం మీ సీమాంధ్రలోనైనా కొద్దిమంది నమ్ముతారు.

విషయం తక్కువ వినోదమెక్కువ చేస్తే, చదువురానివాళ్లూ కూడా నవ్వుకుంటారు![/b]

Posted

namaset telangana news aa
[quote name='bamchik' timestamp='1371658610' post='1303870026']
Luch Lafangi thread starteraaa...

[b] అసలు విషయం :

శ్రీనివాస్ రావు , సుబ్బారెడ్డి ఇద్దరు బిల్డర్స్ . శ్రీనివాస్ రావు కంపెనీ మోసాలు చేసి ప్రస్తుతం లాస్ లో ఉంది . ఈయన అనేక మోసాలు చేసాడు . ఇయన కొన్ని అపార్ట్మెంట్స్ కట్టి వాటిని 12 ఫ్లాట్స్ ని వేరే వాళ్లకి అమ్మి , అదే అపార్ట్ మెంట్ పై బ్యాంకు లో లోనే తీసుకున్నాడు . ఆతర్వాత వాళ్ళను ఆ అపార్ట్ మెంట్ నుంచి తరిమేసి రోడ్ మీదకు తెచ్చాడు . దీనిపై అనేక కేసు లు నమోదయ్యాయి. సుబ్బారెడ్డి దగ్గర ఈయన చాల డబ్బు అప్పు గానో, కొన్ని ఫ్లాట్స్ షేర్ గానో తీసుకొని గత మూడు సంవత్సరాలుగా తిప్పుతున్నాడు .కొన్ని డబ్బులు ఇచ్చాడు . ఇది బ్యాంకు ద్వారానే జరిగింది దానికి ఆధారాలు కూడా ఉన్నాయి . మిగిలిన డబ్బుల పై ఒకరిని ఒకరు బెదిరించుకోవడం. ఒకరిని ఒకరు కిడ్నాప్ లు , బెదిరింపులు చాల కాలంగా జరుగుతున్నాయి . కచ్చితంగా ఎవడైనా డబ్బు ఎగ్గొడితే ఎవడైనా సరే వాడు తప్పించుకుని తిరుగుతుంటే వాడు దొరక్కపోతే వాళ్ళ కుటుంబాన్ని బెదిరించాదమో, లేక ఇంకేవిదంగానైన డబ్బు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు . ( పోలీస్ కేసు పెడితే కోర్ట్ ల చుట్టూ తిరగడమే తప్ప ఇలాంటి విషయాల్లో ఎం దొరుకదు - చాల పోలీస్ కేసు లు కూడా సదరు శ్రీనివాస రావు పై ఉన్నాయి ). అది వాళ్ళిద్దరి మద్య విషయం.

KTR కి ఎం సంబంధం :

సుబ్బారెడ్డి అనే ఈ బిల్డర్ కి , ఒక కజిన్ ఉన్నాడు అతనికి KTR స్నేహితుడు ( ఆవిదంగా KTR కు ఈ కేసు కు సంబంధం )

దీని ఆధారంగా KTR పై బురద జల్లడం . ఒక్క ఆధారం లేదు .[/b]

thu....mee bathukuls
[/quote]

Namaste telangana news aa @3$% @3$% antha correct aina howle gaadu.. madyahnam time lo TG lo cable operators ni bedirinchi channel broadcast cheyyakunda aapalsina avasram endhooo CITI_c$y CITI_c$y

Posted

[quote name='George_Brahmi_III' timestamp='1371658853' post='1303870039']
namaset telangana news aa

Namaste telangana news aa @3$% @3$% antha correct aina howle gaadu.. madyahnam time lo TG lo cable operators ni bedirinchi channel broadcast cheyyakunda aapalsina avasram endhooo CITI_c$y CITI_c$y
[/quote]
lol [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img]

Posted

[quote name='bamchik' timestamp='1371658610' post='1303870026']
Luch Lafangi thread starteraaa...

[b] అసలు విషయం :

శ్రీనివాస్ రావు , సుబ్బారెడ్డి ఇద్దరు బిల్డర్స్ . శ్రీనివాస్ రావు కంపెనీ మోసాలు చేసి ప్రస్తుతం లాస్ లో ఉంది . ఈయన అనేక మోసాలు చేసాడు . ఇయన కొన్ని అపార్ట్మెంట్స్ కట్టి వాటిని 12 ఫ్లాట్స్ ని వేరే వాళ్లకి అమ్మి , అదే అపార్ట్ మెంట్ పై బ్యాంకు లో లోనే తీసుకున్నాడు . ఆతర్వాత వాళ్ళను ఆ అపార్ట్ మెంట్ నుంచి తరిమేసి రోడ్ మీదకు తెచ్చాడు . దీనిపై అనేక కేసు లు నమోదయ్యాయి. సుబ్బారెడ్డి దగ్గర ఈయన చాల డబ్బు అప్పు గానో, కొన్ని ఫ్లాట్స్ షేర్ గానో తీసుకొని గత మూడు సంవత్సరాలుగా తిప్పుతున్నాడు .కొన్ని డబ్బులు ఇచ్చాడు . ఇది బ్యాంకు ద్వారానే జరిగింది దానికి ఆధారాలు కూడా ఉన్నాయి . మిగిలిన డబ్బుల పై ఒకరిని ఒకరు బెదిరించుకోవడం. ఒకరిని ఒకరు కిడ్నాప్ లు , బెదిరింపులు చాల కాలంగా జరుగుతున్నాయి . కచ్చితంగా ఎవడైనా డబ్బు ఎగ్గొడితే ఎవడైనా సరే వాడు తప్పించుకుని తిరుగుతుంటే వాడు దొరక్కపోతే వాళ్ళ కుటుంబాన్ని బెదిరించాదమో, లేక ఇంకేవిదంగానైన డబ్బు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు . ( పోలీస్ కేసు పెడితే కోర్ట్ ల చుట్టూ తిరగడమే తప్ప ఇలాంటి విషయాల్లో ఎం దొరుకదు - చాల పోలీస్ కేసు లు కూడా సదరు శ్రీనివాస రావు పై ఉన్నాయి ). అది వాళ్ళిద్దరి మద్య విషయం.

KTR కి ఎం సంబంధం :

సుబ్బారెడ్డి అనే ఈ బిల్డర్ కి , ఒక కజిన్ ఉన్నాడు అతనికి[color=#ff0000] KTR స్నేహితుడు[/color] ( ఆవిదంగా KTR కు ఈ కేసు కు సంబంధం )

దీని ఆధారంగా KTR పై బురద జల్లడం . ఒక్క ఆధారం లేదు .[/b]

thu....mee bathukuls
[/quote]
Some media and some lucchas will get joy and pleasure on any news that has relation directly and directly with KTR,telangana or KCR etc!
BTW all politicians are alike and the even if KTR is involved it is not a big news to sensationalise !
Forgot what billy rao told !

Posted

Mee TDP telangana la CLOSED after 2014 elections..

you would be only limited to fighting in Seemandhra with Jagan and Congress...aada kuda sakkaga raavu sooskondri Dace#_1

Posted

[quote name='bamchik' timestamp='1371659294' post='1303870082']
Mee TDP telangana la CLOSED after 2014 elections..

you would be only limited to fighting in Seemandhra with Jagan and Congress...aada kuda sakkaga raavu sooskondri Dace#_1
[/quote]
2 and half districts trs party ne cheppali tdp gurinchi CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

[b] తెలంగాణపై ‘కమ్మ’కుంటున్న కుట్ర! తస్మాత్ జాగ్రత్త![/b]

Posted on June 19, 2013

వేయి గొడ్లను తిన్న రాబందు కుందేళ్ల వేటగాడిని వెక్కిరిస్తోంది!
లక్షల ఎకరాల భూమిని కాజేసిన కబ్జాదారులు ఇప్పుడు అమాయకంగా వలకు చిక్కినవాడిని చూపి ఎగతాళి చేస్తోంది!
ఇన్వెస్టర్లను, బ్యాంకులను, చిట్‌ఫండ్ కంపెనీలనుంచి వందలు వేల కోట్లు కొట్టేసి రాత్రికిరాత్రి కోటీశ్వరులైన జాతి వెర్రి తెలంగాణవాదులపై విషం కక్కుతున్నది!
అడ్డదారి సోపానాలకు, అక్రమ సంపాదనలకు పుట్టిన విషపుత్రికలు తెలంగాణవాదులపై గజ్జెకట్టి నాట్యం చేస్తున్నాయి!
హైదరాబాద్‌ను సెటిల్‌మెంట్‌లు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు, హత్యలకు అడ్డాగా మార్చిన కమ్మలాబీ
[url="http://porutelangana.in/wp-content/uploads/2013/06/abn-ranku-krishna.jpg"][img]http://porutelangana.in/wp-content/uploads/2013/06/abn-ranku-krishna.jpg[/img][/url]ఇప్పుడు పత్తిత్తు అవతారమెత్తి తెలంగాణవాదులపై దాడికి పూనుకుంటున్నది!
హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్‌లు, కిడ్నాప్‌లు, హత్యలు చేసిన పరిటాల రవీంద్ర రాధాకృష్ణకు అమరవీరుడు! వీరయోధుడు!
హైదర్‌నగర్‌లో నవాబుల భూములను కబ్జా చేసి, పత్రాలు సృష్టించిన బెజవాడ కమ్మ బ్యాచి రాధాకృష్ణకు ఆత్మీయులు! ఆత్మబంధువులు!
వేల కోట్ల రూపాయల విలువ జేసే గురుకుల ట్రస్టు భూములను కబ్జాచేసి, గురుకుల ట్రస్టు వంశాంకురాన్ని మాయజేసి, హత్యచేసిన ముఠాతో రాధాకృష్ణకు ఇబ్బంది లేదు!
జూబిలీహిల్స్ హౌజింగ్ సొసైటీలో ఎకరాలకు ఎకరాల భూమిని కాజేసిన రాబందులంతా రాధాకృష్ణ దోస్తులే!
ఫిల్మ్‌నగర్ హౌజింగ్ సొసైటీలో అనేక అక్రమాలకు పాల్పడిన ముఠా అంతా రాధాకృష్ణకు పవిత్ర మూర్తులే!
హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలను మూసేసి, వేల కోట్ల విలువ చేసే భూములను సెటిల్‌మెంట్ చేసిన చంద్రబాబూ రాధాకృష్ణకు మహానాయకుడే!
విద్యుత్ ఒప్పందాల్లో మూటలు అందుకున్న బిగ్‌బాస్, మద్యం కుంభకోణంలో ఐదువేల కోట్ల దందాకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కూడా రాధాకృష్ణకు ఆదర్శనాయకుడే!
తెలంగాణ వాళ్లకు వంద కోట్ల రూపాయల సెటిల్‌మెంట్‌లు చేసే తెలివే ఉంటే రాధాకృష్ణను ఎప్పుడో తెలంగాణ భవన్‌లో కుక్కలా కట్టేసి ఉండేవాళ్లు! ఎందుకంటే బతుకంతా సెటిల్‌మెంట్‌లే. వార్తలు వేయడానికి, వేయకుండా ఉండడానికీ డబ్బులు తీసుకునే అలవాటు ఉన్నవాడు రాధాకృష్ణ! అంతపెద్ద సెటిల్‌మెంట్‌లో యాభై లక్షలిస్తే రాధాకృష్ణ కేసీఆర్ ఇంటి ముందు సొల్లుకార్చుకుంటూ కూర్చునేవాడు!

Posted

http://www.youtube.com/watch?v=zneNsel6zX0&feature=youtu.be

Posted

[quote name='George_Brahmi_III' timestamp='1371658853' post='1303870039']
namaset telangana news aa

Namaste telangana news aa @3$% @3$% antha correct aina howle gaadu.. madyahnam time lo TG lo cable operators ni bedirinchi channel broadcast cheyyakunda aapalsina avasram endhooo CITI_c$y CITI_c$y
[/quote][img]http://i.imgflip.com/1t7sf.gif[/img]
jst LOL dats it...

Posted

[quote name='BMW' timestamp='1371670275' post='1303871014']
[img]http://i51.tinypic.com/noyrrp.gif[/img]
[/quote]
[img]http://lh3.ggpht.com/-MoxnXksakr4/UUzl4dgJLgI/AAAAAAAAKwI/zJtfpzPam-Y/s200/RT.gif[/img]

×
×
  • Create New...