Jump to content

Recommended Posts

Posted

[color="navy"]- వరద బాధితులకు కేంద్ర మంత్రి బలరాం నాయక్ బెదిరింపులు

‘ఏం చంద్రబాబూ! ఏం రాజకీయం చేస్తున్నవ్?’
- కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు నిలదీత
‘ఏం మాట్లాడుతున్నావ్? రాజకీయం చేస్తున్నది మీరా, నేనా?’
- పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతూ బాబు ఎదురు ప్రశ్న

‘నీ అయ్య!’ - చంద్రబాబుకు అండగా నిలుస్తూ వీహెచ్‌పై టీడీపీ ఎంపీ
రమేశ్ రాథోడ్ తిట్ల పురాణం.
‘నీ అమ్మ’ - రెచ్చిపోయి రాథోడ్‌ను తిట్టిపోసిన వీహెచ్.

రాథోడ్‌ను తోసేసిన వీహెచ్. గిరిజన ఎంపీనైన నన్ను కొడతావా అంటూ కలబడిన రాథోడ్... మా బాధితులను మీరెలా తీసుకెళ్తారంటూ టీడీపీ ఎంపీలపై పటపటా పళ్లు కొరికిన బలరాం నాయక్.
‘వరద బాధితుల బస్సు విమానాశ్రయానికి వెళ్లడానికి వీల్లేకుండా
టైర్లలో గాలి తీసెయ్యండ్రా!’
- వీహెచ్ పురమాయింపు. [/color]

[color="navy"][img]http://www.sakshi.com/newsimages/contentimages/27062013/tdp-vh27-6-13-26877.jpg[/img][/color]

×
×
  • Create New...