cherlapalli_jailer Posted June 27, 2013 Report Posted June 27, 2013 [img]https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-prn1/1016614_133030553571026_1895744369_n.jpg[/img] [color=#333333]కల్వకుర్తి వీర జవాన్ యాదయ్యకు జోహార్లు![/color] [color=#333333]మొన్న సోమవారం కాశ్మీరు, శ్రీనగర్ శివారు ప్రాంతంలో భారత సైనికుల వాహన శ్రేణిపై తీవ్రవాదులు జరిపారు. ఎనిమిది మంది జవాన్లు ఆ [/color] [color=#333333]దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అందులో మహబూబ్ నగర్ కల్వకుర్తి మండలానికి చెందిన యాదయ్య కూడా ఒకరు. సైనిక వాహనాన్ని యాదయ్య అక్కడికక్కడే మరణించారు. [/color] [color=#333333]కొండారెడ్డి పల్లెకి చెందిన యాదయ్య నిరుపేద కుటుంబంలో పుట్టినా భారత సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచీ ఉళ్ళూరేవాడు. యన్సీసీలో చేరినప్పటి నుంచే సైనిక శిక్షణ పొందాలనే ఆసక్తి ఉండేది. ఇంటర్మీడియేట్ కాగానే గోవాలో సైనిక శిక్షణ పొంది సైన్యంలో చేరి, అస్సాంలో కొద్దికాలం పనిచేసిన తర్వాత ఇటీవలే కాశ్మీరుకు బదలీ కావడం జరిగింది. మూడు వారాల క్రితమే కొండారెడ్డి పల్లెకి వచ్చి వెళ్ళిన యాదయ్య ఇంతలోనే తీవ్రవా దుల దాడిలో చనిపోవడం అందరినీ కలచి వేస్తోంది. తెలుగు జాతి పౌరుషానికి యాదిగా యాదయ్య కలకాలం గుర్తుండి పోతాడు. యాదయ్య స్ఫూర్తితోకొండారెడ్డిపల్లె మరింతమంది వీరజవానులని అందిస్తుందని ఆశిద్దాం! ఆ కొండారెడ్డిపల్లె కొదమ సింగానికి జేజేలు చెబుదాం! యాదయ్య కుటుంబ సభ్యులకు "తెలుగు జాతి" తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తోంది. (యాదయ్య భౌతిక కాయం గురువారం కొండారెడ్డి పల్లెకు తీసుకు వస్తారు. సైనిక లాంచనాలతో అంత్య క్రియలు నిర్వహిస్తారు)[/color]
Recommended Posts