Jump to content

Recommended Posts

Posted

[img]http://www.tv5news.in/Img/1232010161431Charmi_big.jpg[/img]ఛార్మి ప్రధాన పాత్రలో 'చంద్రముఖి చిత్ర దర్శకుడు పి.వాసు దర్శక త్వంలో బి.బి.యస్‌. స్టూడియో పతాకంపై తైలం శ్రీనాగవర్మ సమర్పణలో వస్తున్న 'ఇందు' చిత్రం 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మురారి శెట్టి లక్ష్మణ్‌ (బాబి) చిత్ర విశేషాలను తెలియ జేస్తూ... ''ఇందు సెన్సార్‌ పూర్తిచేసుకుంది. ఈ వారంలో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక జరపనున్నాం. ఈ నెల 19న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కథ విషయానికొస్తే ఆడపిల్లలను అభిమానంతో కాలేజీకి పంపాలి కానీ, అనుమానంతో కాదు అనే ప్రధాన అంశంతో కథ వుంటుందని తెలిపారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు వైవిధ్యమైన కథ, కథనాలతో సందేశాత్మకంగా ఈ చిత్రం రూపొందుతుందని అన్నారు. విద్యాసాగర్‌ సంగీతం ఆకట్టుకుంటుందని..ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

Posted

charmiee pleasedie pleasedie pleasedie pleasedie
*=: *=: *=:

×
×
  • Create New...