Jump to content

Recommended Posts

Posted

elanti lafoot galla meeda news malli that too 22 minutes aa......time waste...

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif]సినిమాల్లో హీరో, స్వామీజీగా పచ్చి మోసాలు[/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]కేశవ తీర్థుడి బాగోతం బట్టబయలు[/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]'ఆంధ్రజ్యోతి'కి చిక్కిన దొంగబాబా[/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]హైదరాబాద్, జూలై 10 : "మాయ లేదు..మంత్రం లేదు! చూడర బాబూ చూడు!' అని నడిరోడ్డుపై గారడీ చేసేవాడికి ఒక్క రూపా యి ఇవ్వాలంటే విలవిలలాడే బడాబాబులు... 'మాయ ఉంది. మంత్రం ఉంది. మీ మనసులో ఓ కోరిక ఉంది. అది నెరవేర్చే మార్గం నా దగ్గర ఉంది' అని మహా మాయగాళ్లు వేసే వలలో ఇట్టే పడిపోతారు. లక్షలకు లక్షలు సమర్పించుకుంటారు. 'బయటపడేదాకా బాబా! పడిన తర్వాత దొంగబాబా'. ఇలాంటి దొంగ బాబాల దుమ్ముదులపడంలో ముందుండే 'ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి' మరోసారి దమ్ముచూపింది.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]మహానగరంలో పాగావేసిన మాయగాడు 'కేశవతీర్థ'. ఇతగాడి బాధితుల జాబితాలో సినీ ప్రముఖులు, మరెందరో ఐపీఎస్‌లు, పోలీసు అధికారులు, ఇం కెందరో అమాయకమైన మహిళలు! మగవాళ్లను లంకెబిందెలు, గుప్త నిధుల పేరిట మభ్యపెట్టడం, ఆడవాళ్లను నగ్నపూజలతో లోబరుచుకోవ డం ఇతని స్పెషాలిటీ![/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]నాలుగు మాయమాటలకు, రెండు మ్యాజిక్కులు చేర్చితే సాష్టాంగపడిపోయే అమాయక భక్తులకు కొరతలేదని తెలుసుకున్నాడు. కాషాయం కట్టలేదు. గడ్డం పెంచలేదు. అయినా స్వామి అయిపోయాడు. అతనే...కేశవ తీర్థ. ఇతగాడు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ఏరియాలో చిల్లరగా తిరిగేవాడు. విద్యార్థిగా ఉండగానే... గారడీలు నేర్చుకున్నాడు. పెయింటర్‌గా, కరాటే శిక్షకుడిగా కాలం గడిపాడు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]తర్వాత జ్యోతిషం, పూజలు మొదలుపెట్టాడు. అక్కడ గిట్టుబాటు కాలేదు. 15 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు మకాం మార్చేశాడు. భక్తి దుకాణం తెరిచాడు. ఇతను అలాంటి ఇలాంటి స్వామి కాదు. 'క్లీన్ షే వ్' చేసుకునే కథా నాయకుడు! అరేయ్, బెజవాడ పోలీస్ స్టేషన్...వంటి కొన్ని సినిమాల్లో మనోడే హీరో! ప్రస్తుతం 'సుభద్ర' అనే మరో సినిమా సెట్స్ మీద ఉంది. అలా సినిమావాళ్లతో పరిచయం పెంచుకుని...వాళ్లను బుట్టలో వేసుకున్నాడు. 'మీ మనసులో మాట చెబుతా! మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తా' అంటూ ఈ 'మిస్టర్ తాంత్రి క్' పలువురు సినీ ప్రముఖులకు సున్నం పూశాడు. పోలీసు పెద్దలకూ కుచ్చుటోపీ పెట్టాడు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]ఇలా బట్టబయలు..[/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]కేశవతీర్థ మాయ గురించి 'ఏబీఎన్'కు ఓ బాధితుడు లేఖ రాశారు. ఇప్పటికే కేశవుడి మాయల గురించి అప్పటికే ఆనోటా ఈనోటా విని ఉండటంతో...మనోడి దుమ్ము దులపాల్సిందేనని 'ఏబీఎన్' నిర్ణయించుకుంది. ఒక్కసారి రంగంలోకి దిగగానే...కేశవతీర్థుడి పచ్చిమోసాలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. కేశవుడు ఎవరికి పడితే వారికి దర్శనమిచ్చే స్వామికాదు! ఓ రేంజ్ ఉండాలి. కొంచెం కష్టపడిన తర్వాతే ఏబీఎన్ ప్రతినిధికి స్వామి దర్శనం దొరికింది.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]'స్వామీ! నా రియల్ ఎస్టేట్ వ్యాపారం నష్టాల్లో పడింది. కష్టా ల్లో ఉన్నాను' అని చెప్పగానే... 'నేను ఉండగా నీకెందుకు చింత' అంటూ ఓ భరోసా లుక్కు ఇచ్చాడు. చీటీమీద వివరాలు రాయించుకుని, దాన్ని మడిచి పక్కనపెట్టి... అది తెరవకుండానే వివరాలు చెప్పేయడం మనోడి ప్రత్యేకత. మడతెట్టిన కాగితం పెట్టినట్టుగా ఉన్నా, తాళపత్ర గ్రంథాలు చూస్తూ వివరాలన్నీ చకచక చెప్పడంతో అవతలి వారు ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంటారు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]తెరుచుకున్న నోరు మూసుకునేలోపు మనోడు...'నీకు రోజులు బాగాలేవు! గండాలున్నాయి! నాశనమైపోతావు' అంటూ భయపెడతాడు. ఐదారు లక్షలకు టెండరు పెట్టేస్తాడు. ఈ చీటీ ట్రిక్కు సాధారణ మెజీషియన్ కూడా చేయగలిగేది. ఇదే ట్రిక్కు స్వామివారు చేసేసరికి... 'మహిమ' అయిపోతుంది. ఏబీఎన్‌కు ఇది ముందే తెలుసు. 'నీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, మూడు సమస్యలను చీటీలో రాసివ్వు' అని ఓ కాగితం చేతిలోపెట్టాడు. ఏబీఎన్ ప్రతినిధి నోటికొచ్చిన వివరాలన్నీ అందులో రాసేశాడు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]అచ్చంగా అవే వివరాలను స్వామివారు 'చదివేశారు'. ఆయనకు నిజంగా మహిమ ఉంటే...'నువ్వు భక్తుడివి కాదు. ఆంధ్రజ్యోతి ప్రతినిధివి. నన్నే పరీక్షిస్తావా... తుచ్ఛుడా!' అని రెచ్చిపోయి, వీలైతే 'నువ్వు శిలవైపోదువుగాక' అని శపించాలి. కానీ...అక్కడున్నవి ఉన్నట్లు చదవడమే తెలిసిన విద్య! ఏబీఎన్ ప్రతినిధి ముందు కూడా అదే కనికట్టు చేశాడు. అలా అడ్డంగా బుక్కయ్యాడు. ఏబీఎన్ ప్రతినిధి అక్కడి నుంచి బయటికి వచ్చి, తర్వాత మరోసారి మళ్లీ కలిశారు. 'మీ ఆశీస్సులతో నాకు రావాల్సిన కోటిన్నర మొండి బకా యి వసూలైంది' అని చెప్పి...'మీ ఫొటో కావాలి' అనగానే స్వామీజీ సెల్లు కెమెరాకు పోజు ఇచ్చాడు! అన్నట్లు... ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో [/font][/color][color=#FF0000][font=helvetica, arial, sans-serif]డైరెక్టర్ తే జ, నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కూడా ఆశీర్వాదం కోసం వచ్చారు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]ఎందరో బాధితులు...[/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]కేశవతీర్థ చీటీ చీటింగ్‌కు ఎందరో ప్రముఖులు పడిపోయారు. ఒకసారి మోసపోయిన వారు మళ్లీ రారుకదా! అందుకే...కేశవతీర్థ ఎప్పటికప్పుడు భక్తులను మార్చేస్తుంటాడు. యజ్ఞాలనీ, యాగాలనీ సొమ్ము పిండేస్తాడు. తన ముందుకు ఆడవాళ్లు వస్తే 'నగ్నపూజ' పేరిట వారిని ఒంటిపై నూలుపోగు లేకుండా నిలబెట్టి లొంగదీసుకుంటాడు. అత్యాచారాలు చేస్తాడు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే...సూరి హత్యకేసులో నిందితుడైన భాను పేరు చెబుతాడు. మాజీ మావోయిస్టు నయీం పేరు కూడా వాడుకుంటాడు. అన్నట్లు... [/font][/color][color=#FF0000][font=helvetica, arial, sans-serif]తెలంగాణకు చెందిన ఓ విప్లవ అక్కయ్య కేశవతీర్థ తరఫున రంగంలోకి దిగి బెదిరిస్తున్నట్లు సమాచారం[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif]. రామ్మోహన్ అనే బాధితుడు ఈ హింసకు బెదిరిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]ముందుకొస్తున్న బాధితులు..[/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]కేశవతీర్థ కుళ్లు స్వరూపాన్ని బయటపెట్టగానే పలువురు బాధితులు ఏబీఎన్‌కు ఫోన్లు చేసి అభినందనలు తెలిపారు. తమకు జరిగిన మోసాల గురించి వివరించారు. కొందరు సీపీ అనురాగ్ శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. పలువురు బాధితులు ఏబీఎన్ స్టూడియోకు వచ్చి ఆ వివరాలు తెలిపారు. కథనం ప్రసారం కాకుండా చూసేందుకు కేశవతీర్థ పలు ప్రయత్నాలు చేశాడు. ఓ సీనియర్ ఐపీఎస్ పేరిట 'కథనం ఆపండి' అని ఫోన్ వచ్చింది. కానీ...ఇలాంటివి ఏబీఎన్ వద్ద ఉడకవని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా![/font][/color]

Posted

[quote name='BMW' timestamp='1373547556' post='1303941072']
elanti lafoot galla meeda news malli that too 22 minutes aa......time waste...
[/quote]
[img]http://i872.photobucket.com/albums/ab288/sajja01/akfor4.gif[/img]

Posted

[quote name='rapstar' timestamp='1373547753' post='1303941076']
[img]http://i872.photobucket.com/albums/ab288/sajja01/akfor4.gif[/img]
[/quote]
[img]http://lh6.ggpht.com/-kLl_PSbVLQA/Tkux-I0G_rI/AAAAAAAAASk/ycrYaL8nm4M/s400/q26.png[/img]

Posted

[quote name='BMW' timestamp='1373547885' post='1303941080']
[img]http://lh6.ggpht.com/-kLl_PSbVLQA/Tkux-I0G_rI/AAAAAAAAASk/ycrYaL8nm4M/s400/q26.png[/img]
[/quote]
[img]http://2.bp.blogspot.com/-zeMkHEMAYQU/UZeW4MGizMI/AAAAAAAAFPY/ksMr46i9DGw/s1600/brahmi5.gif[/img]

Posted

[quote name='rapstar' timestamp='1373548000' post='1303941085']
[img]http://2.bp.blogspot.com/-zeMkHEMAYQU/UZeW4MGizMI/AAAAAAAAFPY/ksMr46i9DGw/s1600/brahmi5.gif[/img]
[/quote]
[img]http://www.brahmanandamgifs.com/../Images/GIFs/Abboo/15.gif[/img]

Posted

[quote name='BMW' timestamp='1373548176' post='1303941093']
[img]http://www.brahmanandamgifs.com/../Images/GIFs/Abboo/15.gif[/img]
[/quote]
[img]http://www.desigifs.com/sites/default/files/ayooo.gif?1290058250[/img][img]http://www.desigifs.com/sites/default/files/ayooo.gif?1290058250[/img]

×
×
  • Create New...