Jump to content

Recommended Posts

Posted

[color=#444444]
భూములకు పన్నులు
కట్టనక్కర లేదు
ఆ భూములను
‘ప్రసాదులకు’
ప్రసాదం లా పంచేస్తారు[/color][color=#444444]
జనం
డబ్బులను
ఏ టి ఎం ల కెళ్లి తీసుకోనక్కర లేదు
జనం జమ చేసిన డబ్బును
బ్యాంకు
ఏ టి ఎం ల లో వెయ్యకనే
పార్టీ నాయకులు తీసుకొచ్చి
దానం చేస్తారు [/color][color=#444444]
ప్రతి మహిళ నూ
లక్షాధికారిని చేస్తారు
లక్ష లో సగం డబ్బు ను ఇస్తే
లక్ష గా దొంగ నోట్లు ఇచ్చి[/color][color=#444444]
అవినీతి ఎవడు చెయ్యడం లేదు
అని ఒప్పుకొంటున్న సమాజాన్ని
హత్యలు కూడా ఎవడు చెయ్యడం లేదు
అని ఒప్పించే దిశగా
దిశా నిర్దేశం చేసే రాజ్యం
రాజన్న రాజ్యం
ఆ సువర్ణ యుగం ను
స్వాగాతిద్దాం[/color]

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/brahmam_style10_0.gif?1290348780[/img]

×
×
  • Create New...