Jump to content

Recommended Posts

Posted

1. ఆరడుగుల బుల్లెట్టు...
సింగర్ : విజయ్ ప్రకాష్, కెఎల్ఆర్ కార్తికేయన్
రచన : శ్రీమణి
ఇది సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. ఇది కంప్లీట్ బీట్ సాంగ్. రచయిత పవర్ స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ మంచి ట్యూన్స్ ఇచ్చారు.
2. బాపుగారి బొమ్మ
సింగర్ : శంకర్ మహదేవన్
రచన : దేవిశ్రీ ప్రసాద్
ఈ పాటను స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ రచించి కంపోజ్ చేసారు. పూర్తి మెలోడీగా సాగే ఈ సాంగుకు దేవిశ్రీ ప్రసాద్ వినసొంపైన లికిర్స్ ఇచ్చారు. పవన్ గత సినిమా ‘గబ్బర్ సింగ్'లో ఆకాశం అమ్మాయైతే సాంగు తర్వాత శంకర్ మహదేవన్ పాడిన సాగ్ ఇది. మంచి ఫీల్ ఇచ్చే సాంగ్.
3. దేవ దేవమ్
సింగర్ : పల్లకడ్ శ్రీరామ్, రిటా
రచన : రామ జోగయ్య శాస్త్రి
ఈ సాంగుకు రామజోగ్యశాస్త్రి అందించిన లికిక్స్ బాగున్నాయి. చూస్తుంటే ఇది సిచ్యువేషనల్ సాంగులాగా అనిపిస్తోంది. మంచిక్లాసికల్ టచ్ ఉన్న సాంగ్.
4. కిరాకు
సింగర్ : నరేంద్ర, డేవిడ్ సిమన్
రచన : రామజోగయ్య శాస్త్రి
మాంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ ఇది. అదిరిపోయే డాన్స్ మూమెంట్స్‌కు ఛాన్స్ ఉన్న సాంగ్. దేవిశ్రీ తనదైన రీతిలో సంగీతం అందించారు. సినిమాకు ఈ సాంగ్ మంచి ప్లస్సవుతుంది.
5. నిన్ను చూడగానే
సింగర్ : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
డిఫరెంటుగా సాగే లిరిక్స్‌తో దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట బాగుంది. టోటల్ సాంగుల్లో దీన్నీ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వీనుల విందైన సంగీతం ఆకట్టుకుంటుంది.
6. టైం టు పార్టీ
సింగర్ : డేవిడ్ సిమన్, మాల్గడి శుభ
రచన : రామజోగయ్య శాస్త్రి
ఇదో పార్టీ సాంగ్. నలుగురు హీరోయిన్లు కలిసి చేసే మాస్ ఐటం నంబర్ గా చెప్పొచ్చు. మాంచి ఊపున్న సంగీతంతో అభిమానులను, ప్రేక్షకులను ఊర్రూతలూగించే విధంగా ఈ సాంగ్ ఉంది.

Posted

[quote name='PAHALWAN' timestamp='1374328557' post='1303984319']
Ne review cheppu mayya
[/quote]

bagane unaayi songs ... GS range lo aithey levu

Posted

[quote name='PAHALWAN' timestamp='1374328557' post='1303984319']
Ne review cheppu mayya
[/quote] Nachanodiki manam entha cheppina nachadhu...nachinodu nannu adagadu [img]http://i41.tinypic.com/9r1zfc.gif[/img]

Posted

Bokka la vunay [img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img]

Posted

[quote name='Giants' timestamp='1374332542' post='1303984384']
Bokka la vunay [img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img]
[/quote]
asal ninnu evaru vinmannaru

Posted

[img]http://img806.imageshack.us/img806/1261/pawan.gif[/img]

Posted

[img]http://img806.imageshack.us/img806/1261/pawan.gif[/img]

×
×
  • Create New...