Jump to content

Posani as "Samachara Shaka Mantri"


Recommended Posts

Posted

07-posani.jpg

చిరంజీవి రోజు రోజుకీ రాజకీయ పరిపక్వతను పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూనే పైకి మాత్రం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని మహా కూటమిని అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి ప్రజారాజ్యం పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికే ఈమధ్య చిరు కాంగ్రెస్ పై విమర్శలు తగ్గించారు.

తాను ముఖ్యమంత్రి అయితే ఇతర శాఖలు ఎవరికి కేటాయించాలో కూడా చిరు కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిని కొందరు జోక్ గా కొట్టిపారేయవచ్చు. తనను గట్టిగా సమర్ధిస్తూ, తనను విమర్శించిన వారిపై మాటల దాడి చేస్తున్న పోసాని కృష్ణ మురళిని సమాచార శాఖ మంత్రిగా నియమించుకోవాలన్నది చిరు కోరిక అంటున్నారు. "పీఅర్పీ కాపు పార్టీ అని ఎలా విమర్శిస్తారు? నేను కమ్మవాడిని. సిసిలైన కమ్మవాడిని. నాకు ఆయన టికెట్ ఇవ్వలేదా? అని పోసాని ఒక టీవీ చానల్ చర్చలో ఘాటుగా మాట్లాడారు. అది చిరంజీవికి మహదానందం కలిగించింది. కోటగిరి విద్యాధరరావుకు ఆర్ధిక, వంగా గీతకు గనుల శాఖను ఇచ్చే అవకాశముంది. తమ్మినేని సీతారాం కు హోం శాఖ, వంగవీటి రాధాకు రవాణాశాఖ దక్కవచ్చు. ఇవన్నీ తూర్పు గోదావరి జిల్లాల్లో బెట్టింగులు కాస్తున్న వారి నుంచి వివిధ మీడియాల్లో వస్తున్న సమాచారంలోని అంశాలు.

Posted

tvaragaaaa aaa sirio gaaadini nidra legavamanadraaaaaaaaa baabuuu.....veedi pagati kalalato sachipotunnaam raa baaabu... !Q# !Q# !Q#

Posted

Daili night,Chimpadiki Boothu samacharalu cheptaadu veedu.

Mithrudu-Andariki Mithrudu

Posted

VEEDI SAMASARALANNI ILA NE VUNTAIII i22840_BAG1.gif papam siro emo veedi samasaralatho i18446_BMbang.gif

Posted

VEEDI SAMASARALANNI ILA NE VUNTAIII i22840_BAG1.gif papam siro emo veedi samasaralatho i18446_BMbang.gif

*=:
×
×
  • Create New...