Jump to content

Recommended Posts

Posted

ayameva meaning endi ba? [url="http://youtu.be/SCWmo52U0H8"]http://youtu.be/SCWmo52U0H8[/url]

Posted

adhi telangana padham anta maayya....manakendhuku

Posted

[quote name='chittimallu8' timestamp='1374780418' post='1304010290']

[/quote]
god tho games vadu...

@3$% @3$%

[img]http://stream1.gifsoup.com/webroot/animatedgifs3/4271583_o.gif[/img]

Posted

[quote name='chittimallu8' timestamp='1374780418' post='1304010290']
adhi telangana padham anta maayya....manakendhuku
[/quote]
CITI_c$y CITI_c$y

Posted

[quote name='psycopk' timestamp='1374780449' post='1304010295']
god tho games vadu...
[/quote]
adhendhi maayya nenu God ni emannanu....aa padham gurinchi chepthunna anthe braces_1 &^%

Posted

[color=#333333]అయమేవ: అయం=ఈతడు, ఏవ= యే, : ఈతడే[/color]

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/nag_style9.gif?1290371778[/img]Annamacharya Sankeerthana..
[b] అయమేవ అయమేవ ఆదిపురుషో[/b]

[size=4][color=blue]అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో-
ప్యయమేవ వటదళాగ్రాధీశయన:
అయమేవ దశవిధైరవతార రూపశ్చ
నయమార్గ భువిరక్షణం కరోతి

అయమేవ సతతం శ్రియహ్పతి ర్దేవేషు
అయమేవ దుష్టదైత్యాంత కస్తు
అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య
ప్రియభక్తపోషణం ప్రీత్యాదనోతి

అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజితే
అయమేవ వరదోప్యాచకానాం
అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో
అయమేవ వైకుంఠాధీశ్వరస్తు[/color][/size]

[size=4]ముఖ్యపదాల అర్ధం:

అయమేవ: అయం=ఈతడు, ఏవ= యే, : ఈతడే
ఆదిపురుషో: ఆదిపురుష: = ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు)
జయకరం: జయములు కలిగించువానిని
తమహం: తం= నిన్ను +అహం= నేను
శరణం: రక్షణ కోసం
భజామి: సేవింపుచున్నాను

అయమేవ ఖలు: ఈతడే కదా (ఖలు = కదా)
పురా: పూర్వము
అవనీధరస్తుసోప్యయమేవ: = అవనీధరస్తు+స:+అపి+అయమేవ = భూమిని ధరించినవాడు అయ్యెను + అతడు + కూడా+ ఈతడే
వటదళాగ్రాధీశయన: = వటదళ+అగ్ర+అధిశయన: = పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు.
అయమేవ: ఈతడే
దశవిధై: : పది రకాల
అవతార రూపశ్చ = అవతార రూప: + చ : అవతార రూపుడు + మరియు
నయమార్గ: న్యాయ మార్గము నందు
భువిరక్షణం: భూలోక రక్షణను
కరోతి: చేయుచున్నాడు.

అయమేవ: ఈతడే
సతతం: ఎల్లప్పుడూ
శ్రియహ్పతి = శ్రియ: + పతి : లక్ష్మి యొక్క భర్త
దేవేషు: దేవతలయందు
అయమేవ: ఈతడే
దుష్టదైత్యాంతకస్తు: దుష్ట రాక్షసుల అంతకుడు అయ్యెను/అగుగాక (అస్తు = గాక!)
అయమేవ: ఈతడే
సకల భూతాంతరేష్వాక్రమ్య = సకల+ భూత + అంతరేషు +ఆక్రమ్య : సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్నవాడు)
ప్రియభక్తపోషణం: ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని
ప్రీత్యాతనోతి: ప్రేమతో చేయుచున్నాడు.

అయమేవ: ఈతడే
శ్రీవేంకటాద్రౌ: శ్రీ వేంకటగిరి యందు
విరాజితే: విరాజిల్లుతూ, శోభిల్లుతూ
అయమేవ: ఈతడే
వరదోప్యాచకానాం = వరద: + అపి + యాచకానం : వరదుడు (వరములిచ్చెడి వాడు) + కూడా + యాచకులకు (అడిగినవారికి)
అయమేవ: ఈతడే
వేదవేదాంతైశ్చ = వేద, వేదాంతై: + చ =వేదములచేత మరియు వేదాంతుల చేత
సూచిత: = సూచించబడినట్టి
అయమేవ: ఈతడే
వైకుంఠాధీశ్వరస్తు: వైకుంఠమునకు అధీశుడు అయి ఉన్నాడు. /అగుగాక[/size]

[size=4][color=red]భావం:[/color]

[color=red]ఈతడే ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు), సకల జయములు, శుభములు కలిగించు ఈతనిని నేను రక్షణ కోసం సేవించుచున్నాను. [/color]
[color=red]ఈతడే కదా పూర్వము భూమిని ధరించినవాడు, పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు అతడు కూడా ఈతడే. (ఈ భూమి/సృష్టి మొత్తం నాశనం ఐనప్పుడు, మహా విష్ణువు మరల సృష్టిచేయడానికి ముందు ఒక చిన్న బాలుడు రూపంలో మర్రి ఆకును పడవ గా చేసుకుని దానిపై పవళించినాడు ట. అన్నమయ్య రాసిన సంకీర్తన "తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు" చదివితే మరింత అర్ధం అవుతుంది). ఈతడే పది రకాల అవతార రూపుడు మరియు న్యాయ మార్గము నందు భూలోక రక్షణను చేయుచున్నాడు. ఈతడే లక్ష్మికి భర్త. ఎల్లప్పుడూ దేవతల అందరిలోనూ దుష్ట రాక్షసులను అంతం చేసే ఆతడు ఈ తడొక్కడే. ఈతడే సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉండి) ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని[/color]
[color=red]ప్రేమతో చేయుచున్నాడు. (ఈ వాక్యం మరింత అర్ధం అవ్వాలంటే అన్నమయ్య కీర్తన "భూమిలోన పుట్టి సర్వ భూత ప్రాణులకెల్ల జీవసాన మోసేటి దేవుడ నేను" వినండి). ఈతడే శ్రీ వేంకటగిరి యందు శోభిల్లుతూ అడిగిన వారికి వరములిచ్చేవాడు. ఈ వేంకటేశ్వరుడే వేదముల చేత, వేదాంతులచేత సూచించ బడినట్టి ఆ శ్రీమన్నారాయణుడు/ వైకుంఠాధీశుడు అయి ఉన్నాడు.[/color][/size]

Posted

[quote name='eela' timestamp='1374780936' post='1304010335']
[color=#333333]అయమేవ: అయం=ఈతడు, ఏవ= యే, : ఈతడే[/color]
[/quote] thx ba

Posted

[quote name='Maximus' timestamp='1374781270' post='1304010367']
[img]http://www.desigifs.com/sites/default/files/nag_style9.gif?1290371778[/img]Annamacharya Sankeerthana..
[b] అయమేవ అయమేవ ఆదిపురుషో[/b]

[color=blue][size=1]అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో-
ప్యయమేవ వటదళాగ్రాధీశయన:
అయమేవ దశవిధైరవతార రూపశ్చ
నయమార్గ భువిరక్షణం కరోతి

అయమేవ సతతం శ్రియహ్పతి ర్దేవేషు
అయమేవ దుష్టదైత్యాంత కస్తు
అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య
ప్రియభక్తపోషణం ప్రీత్యాదనోతి

అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజితే
అయమేవ వరదోప్యాచకానాం
అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో
అయమేవ వైకుంఠాధీశ్వరస్తు[/size][/color]

[/quote] you rock ya

Posted

[quote name='chittimallu8' timestamp='1374780505' post='1304010301']
adhendhi maayya nenu God ni emannanu....aa padham gurinchi chepthunna anthe braces_1 &^%
[/quote] telangana words ela untai oo vinte telisi podi...

Posted

Nuvve... :D [size=4]ee db ki aayameva aadipurusho... [/size]

mitta madhyanam poota ee songs endi ba?

Posted
you rock you rock[size=4][quote name='eela' timestamp='1374780936' post='1304010335'][/size]
[color=#333333]అయమేవ: అయం=ఈతడు, ఏవ= యే, : ఈతడే[/color]
[/quote]
[quote name='Maximus' timestamp='1374781270' post='1304010367']
[img]http://www.desigifs.com/sites/default/files/nag_style9.gif?1290371778[/img]Annamacharya Sankeerthana..
[b] అయమేవ అయమేవ ఆదిపురుషో[/b]

[size=4][color=blue]అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో-
ప్యయమేవ వటదళాగ్రాధీశయన:
అయమేవ దశవిధైరవతార రూపశ్చ
నయమార్గ భువిరక్షణం కరోతి

అయమేవ సతతం శ్రియహ్పతి ర్దేవేషు
అయమేవ దుష్టదైత్యాంత కస్తు
అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య
ప్రియభక్తపోషణం ప్రీత్యాదనోతి

అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజితే
అయమేవ వరదోప్యాచకానాం
అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో
అయమేవ వైకుంఠాధీశ్వరస్తు[/color][/size]

[size=4]ముఖ్యపదాల అర్ధం:

అయమేవ: అయం=ఈతడు, ఏవ= యే, : ఈతడే
ఆదిపురుషో: ఆదిపురుష: = ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు)
జయకరం: జయములు కలిగించువానిని
తమహం: తం= నిన్ను +అహం= నేను
శరణం: రక్షణ కోసం
భజామి: సేవింపుచున్నాను

అయమేవ ఖలు: ఈతడే కదా (ఖలు = కదా)
పురా: పూర్వము
అవనీధరస్తుసోప్యయమేవ: = అవనీధరస్తు+స:+అపి+అయమేవ = భూమిని ధరించినవాడు అయ్యెను + అతడు + కూడా+ ఈతడే
వటదళాగ్రాధీశయన: = వటదళ+అగ్ర+అధిశయన: = పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు.
అయమేవ: ఈతడే
దశవిధై: : పది రకాల
అవతార రూపశ్చ = అవతార రూప: + చ : అవతార రూపుడు + మరియు
నయమార్గ: న్యాయ మార్గము నందు
భువిరక్షణం: భూలోక రక్షణను
కరోతి: చేయుచున్నాడు.

అయమేవ: ఈతడే
సతతం: ఎల్లప్పుడూ
శ్రియహ్పతి = శ్రియ: + పతి : లక్ష్మి యొక్క భర్త
దేవేషు: దేవతలయందు
అయమేవ: ఈతడే
దుష్టదైత్యాంతకస్తు: దుష్ట రాక్షసుల అంతకుడు అయ్యెను/అగుగాక (అస్తు = గాక!)
అయమేవ: ఈతడే
సకల భూతాంతరేష్వాక్రమ్య = సకల+ భూత + అంతరేషు +ఆక్రమ్య : సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్నవాడు)
ప్రియభక్తపోషణం: ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని
ప్రీత్యాతనోతి: ప్రేమతో చేయుచున్నాడు.

అయమేవ: ఈతడే
శ్రీవేంకటాద్రౌ: శ్రీ వేంకటగిరి యందు
విరాజితే: విరాజిల్లుతూ, శోభిల్లుతూ
అయమేవ: ఈతడే
వరదోప్యాచకానాం = వరద: + అపి + యాచకానం : వరదుడు (వరములిచ్చెడి వాడు) + కూడా + యాచకులకు (అడిగినవారికి)
అయమేవ: ఈతడే
వేదవేదాంతైశ్చ = వేద, వేదాంతై: + చ =వేదములచేత మరియు వేదాంతుల చేత
సూచిత: = సూచించబడినట్టి
అయమేవ: ఈతడే
వైకుంఠాధీశ్వరస్తు: వైకుంఠమునకు అధీశుడు అయి ఉన్నాడు. /అగుగాక[/size]

[size=4][color=red]భావం:[/color]

[color=red]ఈతడే ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు), సకల జయములు, శుభములు కలిగించు ఈతనిని నేను రక్షణ కోసం సేవించుచున్నాను. [/color]
[color=red]ఈతడే కదా పూర్వము భూమిని ధరించినవాడు, పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు అతడు కూడా ఈతడే. (ఈ భూమి/సృష్టి మొత్తం నాశనం ఐనప్పుడు, మహా విష్ణువు మరల సృష్టిచేయడానికి ముందు ఒక చిన్న బాలుడు రూపంలో మర్రి ఆకును పడవ గా చేసుకుని దానిపై పవళించినాడు ట. అన్నమయ్య రాసిన సంకీర్తన "తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు" చదివితే మరింత అర్ధం అవుతుంది). ఈతడే పది రకాల అవతార రూపుడు మరియు న్యాయ మార్గము నందు భూలోక రక్షణను చేయుచున్నాడు. ఈతడే లక్ష్మికి భర్త. ఎల్లప్పుడూ దేవతల అందరిలోనూ దుష్ట రాక్షసులను అంతం చేసే ఆతడు ఈ తడొక్కడే. ఈతడే సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉండి) ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని[/color]
[color=red]ప్రేమతో చేయుచున్నాడు. (ఈ వాక్యం మరింత అర్ధం అవ్వాలంటే అన్నమయ్య కీర్తన "భూమిలోన పుట్టి సర్వ భూత ప్రాణులకెల్ల జీవసాన మోసేటి దేవుడ నేను" వినండి). ఈతడే శ్రీ వేంకటగిరి యందు శోభిల్లుతూ అడిగిన వారికి వరములిచ్చేవాడు. ఈ వేంకటేశ్వరుడే వేదముల చేత, వేదాంతులచేత సూచించ బడినట్టి ఆ శ్రీమన్నారాయణుడు/ వైకుంఠాధీశుడు అయి ఉన్నాడు.[/color][/size]
[/quote]
Posted

[quote name='CHANAKYA' timestamp='1374781515' post='1304010399']
Nuvve... :D [size=4]ee db ki aayameva aadipurusho... [/size]

mitta madhyanam poota ee songs endi ba?
[/quote]
intinta annamaya lo undi ee song.. roju paly chestuna car lo.. meaning enta ani online lo vetukutunte Japanese words vastunai..

×
×
  • Create New...