rajurocking50 Posted July 31, 2013 Report Posted July 31, 2013 [size=6][color=#282828][font=helvetica, arial, sans-serif]పోలీసు కాల్పులకు దారితీసిన అస్సాం కార్బీ వేర్పాటు ఉద్యమం[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]గువాహతి, జూలై 31: తెలంగాణ ఇచ్చిన విధంగానే తమకూ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలంటూ అస్సాంకు చెందిన కార్బీ ఆంగ్లాంగ్ ఉద్యమకారులు బుధవారంనాడు కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. ఈ సంఘటనలు హింసాత్మకంగా మారడంతో వారిని చెదరగొట్టాడనికి పోలీసులు కాల్పులు జరిపారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]ఆందోళనకారులు బుధవారం ఉదయం ధింపూలోని కార్బీ ఆంగ్లాంగ్ స్వయంప్రతిపత్తి మండలి కార్యాలయాన్ని దిగ్బంధించారు. ఆ గేట్లకు తాళాలు వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ బీరేన్ సింగ్ ఇంగ్తీ, ఎమ్మెల్యే విద్యా సింగ్ ఎంగ్లెంగ్, మండలి కార్యనిర్వాహక సభ్యుడు జైరామ్ ఎంగ్లెంగ్, మరో సభ్యుడు తుళీరాం రాంగాంగ్ల ఇళ్లవైపు దూసుకువెళ్లి, రాళ్లు విసిరారు. వారి ఇళ్లల్లోని ఫర్నిచర్‌ను, బయట ఉన్న కార్లను ధ్వంసం చేశారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]అలాగే అక్కడ కనిపించిన మరి కొన్ని ట్రాక్టర్లకు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కార్బీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండు 1951 నుంచీ ఉన్నదని, తక్షణం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కార్బీ ఆందోళనకారులు హెచ్చరించారు.[/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif]Don't know how many state to be created now.........[/font][/color][/size]
Recommended Posts