mukunda Posted August 1, 2013 Report Posted August 1, 2013 [media=]http://youtu.be/Jnn11zhOTi4[/media]
mukunda Posted August 1, 2013 Author Report Posted August 1, 2013 Kavuri Samba sivarao house attacked.. [url="http://youtu.be/jyzeqfHM8T0"]http://youtu.be/jyzeqfHM8T0[/url]
mukunda Posted August 1, 2013 Author Report Posted August 1, 2013 [b] మనస్తాపంతో ఏడుగురి మృతి[/b] [size=4][color=#000000][font=mandali, helvetica, sans-serif]న్యూస్‌లైన్ నెట్వర్క్ : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మనస్తాపానికి గురై ఏడుగురు మృతి చెందారు. విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన తమటపు శ్రీనివాసరావు (35) మంగళవారం రాత్రి పురుగులమందు తాగాడు. ఇతడు హోంగార్డుగా పని చేస్తున్నాడు. వాంతులు ఎక్కువ కావడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ మృతి చెందాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన వేముల గురుస్వామి (40) బుధవారం ఉదయం మరణించారు.[/font][/color] [color=#000000][font=mandali, helvetica, sans-serif] తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన క్షణం నుంచి ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో మరణిం చాడు. కాగా, సీమాంధ్రలో నిర్వహిస్తున్న ధర్నాలు, ఆందోళనలు చూస్తూ గుండెపోటుకు గురై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కుమ్మరిగేరిలో సుబ్రమణ్యం (45) మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీవీ చూస్తూ ఆవేశానికి గురయ్యాడు. సమైక్యాంధ్ర ఇక ఉండదా అని గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయి, మృతి చెందాడు. రాష్ర్ట విభజన ప్రకటనతో మనస్తాపం చెందిన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన మిలటరీ సిగ్నల్స్ మాజీ ఉద్యోగి అలుగుల పద్మనాభం (మిలటరీ బోస్) (65) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నల్లజర్ల శివాజీ (60) మంగళవారం రాత్రి టీవీల్లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు రావడం, బుధవారం పత్రికల్లో విభజన పక్రియ గురించి వెలువడటంతో మనస్తాపం చెంది, గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం గుడివాడకు చెందిన చిల్ల సూరిబాబు (49) చిట్టివలస లేబర్ యూనియన్‌కు చెందిన కార్మిక నాయకుడు. మంగళవారం సాయంత్రం టీవీలో రాష్ర్ట విభజనకు సంబంధించిన వార్తలను చూస్తూ కుప్పకూలాడు. కేజిహెచ్‌కు తరలించగా, బుధవారం ఉదయం మరణించాడు. విభజనను జీర్ణించుకోలేక గుంటూరు జిల్లా యనమదల గ్రామంలో బుధవారం షేక్ ఖాజావలి (45) గుండెపోటుతో మరణించాడు. కరెంటు పనిచేసుకునే ఖాజావలి మంగళవారం రాత్రి టీవీలో రాష్ట్ర విభజన వార్తలు చూసి మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన ప్రకటనను జీర్ణించుకోలేని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట భాస్కర కాలనీలో బొయిన బాబ్జీ (23) పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్దాడు. చికిత్స నిమిత్తం అతడ్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదేవిధంగా విజయనగరం పట్టణంలో వంకాయల రాంబాబు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పలువురు వికలాంగులు ఇదే తరహాలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడగా పోలీసులు అడ్డుకుని, వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. మెంటాడ మండల కేంద్రంలో షేక్ కన్నాసాహెబ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుం టుండగా స్థానికులు అడ్డుకున్నారు.[/font][/color][/size]
Steelers Posted August 1, 2013 Report Posted August 1, 2013 [quote name='spidereddy' timestamp='1375321502' post='1304044601'] [media=]http://youtu.be/jiCa5FhrSMs[/media] [/quote] aripisthadu aa candidate evaro kani.... super
Desi123 Posted August 1, 2013 Report Posted August 1, 2013 [quote name='spidereddy' timestamp='1375321502' post='1304044601'] [media=]http://youtu.be/jiCa5FhrSMs[/media] [/quote] superb stuff!!
Goldboy Posted August 1, 2013 Report Posted August 1, 2013 Good post. Sonia daani kuda live lo ilage cheyyali
SUbba LIngam Posted August 1, 2013 Report Posted August 1, 2013 [quote name='sigsegv' timestamp='1375326312' post='1304044942'] foolishness [/quote] badhapadaku le bhayya okkati suicide case kadu le,,,,,,,, anyhow may they RIP !
ZuniorVentiyar Posted August 1, 2013 Report Posted August 1, 2013 edo sakshi news laaa undi ..... vadu prathi daniki TV chusthy chanipoyaru ..... manasthapam chendi chanipoyaru ani rasthadu ...... prajala pranalu mukyam .... better news channels ni kodirojulu bandh cheyadam manchidi ........only entertainment channels [quote name='mukunda' timestamp='1375321024' post='1304044579'] [b] మనస్తాపంతో ఏడుగురి మృతి[/b] [size=4][color=#000000][font=mandali, helvetica, sans-serif]న్యూస్‌లైన్ నెట్వర్క్ : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మనస్తాపానికి గురై ఏడుగురు మృతి చెందారు. విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన తమటపు శ్రీనివాసరావు (35) మంగళవారం రాత్రి పురుగులమందు తాగాడు. ఇతడు హోంగార్డుగా పని చేస్తున్నాడు. వాంతులు ఎక్కువ కావడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ మృతి చెందాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన వేముల గురుస్వామి (40) బుధవారం ఉదయం మరణించారు.[/font][/color] [color=#000000][font=mandali, helvetica, sans-serif] తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన క్షణం నుంచి ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో మరణిం చాడు. కాగా, సీమాంధ్రలో నిర్వహిస్తున్న ధర్నాలు, ఆందోళనలు చూస్తూ గుండెపోటుకు గురై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కుమ్మరిగేరిలో సుబ్రమణ్యం (45) మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీవీ చూస్తూ ఆవేశానికి గురయ్యాడు. సమైక్యాంధ్ర ఇక ఉండదా అని గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయి, మృతి చెందాడు. రాష్ర్ట విభజన ప్రకటనతో మనస్తాపం చెందిన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన మిలటరీ సిగ్నల్స్ మాజీ ఉద్యోగి అలుగుల పద్మనాభం (మిలటరీ బోస్) (65) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నల్లజర్ల శివాజీ (60) మంగళవారం రాత్రి టీవీల్లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు రావడం, బుధవారం పత్రికల్లో విభజన పక్రియ గురించి వెలువడటంతో మనస్తాపం చెంది, గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం గుడివాడకు చెందిన చిల్ల సూరిబాబు (49) చిట్టివలస లేబర్ యూనియన్‌కు చెందిన కార్మిక నాయకుడు. మంగళవారం సాయంత్రం టీవీలో రాష్ర్ట విభజనకు సంబంధించిన వార్తలను చూస్తూ కుప్పకూలాడు. కేజిహెచ్‌కు తరలించగా, బుధవారం ఉదయం మరణించాడు. విభజనను జీర్ణించుకోలేక గుంటూరు జిల్లా యనమదల గ్రామంలో బుధవారం షేక్ ఖాజావలి (45) గుండెపోటుతో మరణించాడు. కరెంటు పనిచేసుకునే ఖాజావలి మంగళవారం రాత్రి టీవీలో రాష్ట్ర విభజన వార్తలు చూసి మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన ప్రకటనను జీర్ణించుకోలేని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట భాస్కర కాలనీలో బొయిన బాబ్జీ (23) పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్దాడు. చికిత్స నిమిత్తం అతడ్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదేవిధంగా విజయనగరం పట్టణంలో వంకాయల రాంబాబు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పలువురు వికలాంగులు ఇదే తరహాలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడగా పోలీసులు అడ్డుకుని, వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. మెంటాడ మండల కేంద్రంలో షేక్ కన్నాసాహెబ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుం టుండగా స్థానికులు అడ్డుకున్నారు.[/font][/color][/size] [/quote]
Chitti_Robo_Rebuilt Posted August 1, 2013 Report Posted August 1, 2013 [quote name='mukunda' timestamp='1375321024' post='1304044579'] [b] మనస్తాపంతో ఏడుగురి మృతి[/b] [size=4][color=#000000][font=mandali, helvetica, sans-serif]న్యూస్‌లైన్ నెట్వర్క్ : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మనస్తాపానికి గురై ఏడుగురు మృతి చెందారు. విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన తమటపు శ్రీనివాసరావు[/font][/color][b][color=#0000ff][font=mandali, helvetica, sans-serif] (35) [/font][/color][/b][color=#000000][font=mandali, helvetica, sans-serif]మంగళవారం రాత్రి పురుగులమందు తాగాడు. ఇతడు హోంగార్డుగా పని చేస్తున్నాడు. వాంతులు ఎక్కువ కావడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ మృతి చెందాడు. [/font][/color][b][color=#ff0000][font=mandali, helvetica, sans-serif]విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన వేముల గురుస్వామి (40) బుధవారం ఉదయం మరణించారు.[/font][/color][/b] [color=#000000][font=mandali, helvetica, sans-serif] తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన క్షణం నుంచి ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో మరణిం చాడు. కాగా, సీమాంధ్రలో నిర్వహిస్తున్న ధర్నాలు, ఆందోళనలు చూస్తూ గుండెపోటుకు గురై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కుమ్మరిగేరిలో సుబ్రమ[/font][/color][b][color=#ff0000][font=mandali, helvetica, sans-serif]ణ్యం (45) [/font][/color][/b][color=#000000][font=mandali, helvetica, sans-serif]మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీవీ చూస్తూ ఆవేశానికి గురయ్యాడు. సమైక్యాంధ్ర ఇక ఉండదా అని గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయి, మృతి చెందాడు. రాష్ర్ట విభజన ప్రకటనతో మనస్తాపం చెందిన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన మిలటరీ సిగ్నల్స్ మాజీ ఉద్యోగి అలుగుల పద్మనాభం (మిలటరీ బోస్)[/font][/color][color=#ff0000][font=mandali, helvetica, sans-serif][b] (65) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు[/b][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif]. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నల్లజర్ల శివాజీ[/font][/color][b][color=#ff0000][font=mandali, helvetica, sans-serif] (60) [/font][/color][/b][color=#000000][font=mandali, helvetica, sans-serif]మంగళవారం రాత్రి టీవీల్లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు రావడం, బుధవారం పత్రికల్లో విభజన పక్రియ గురించి వెలువడటంతో మనస్తాపం చెంది,[/font][/color][b][color=#ff0000][font=mandali, helvetica, sans-serif] గుండెపోటుతో [/font][/color][/b][color=#000000][font=mandali, helvetica, sans-serif]మరణించినట్లు బంధువులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం గుడివాడకు చెందిన చిల్ల సూరిబాబు[/font][/color][b][color=#ff0000][font=mandali, helvetica, sans-serif] (49)[/font][/color][/b][color=#000000][font=mandali, helvetica, sans-serif] చిట్టివలస లేబర్ యూనియన్‌కు చెందిన కార్మిక నాయకుడు. మంగళవారం సాయంత్రం టీవీలో రాష్ర్ట విభజనకు సంబంధించిన వార్తలను చూస్తూ కుప్పకూలాడు. కేజిహెచ్‌కు తరలించగా, బుధవారం ఉదయం మరణించాడు. విభజనను జీర్ణించుకోలేక గుంటూరు జిల్లా యనమదల గ్రామంలో బుధవారం షేక్ ఖాజావలి [/font][/color][color=#ff0000][font=mandali, helvetica, sans-serif][b](45) గుండెపోటుతో [/b][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif]మరణించాడు. కరెంటు పనిచేసుకునే ఖాజావలి మంగళవారం రాత్రి టీవీలో రాష్ట్ర విభజన వార్తలు చూసి మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన ప్రకటనను జీర్ణించుకోలేని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట భాస్కర కాలనీలో బొయిన బాబ్జీ [/font][/color][b][color=#0000ff][font=mandali, helvetica, sans-serif] (23)[/font][/color][/b][color=#000000][font=mandali, helvetica, sans-serif] పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్దాడు. చికిత్స నిమిత్తం అతడ్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదేవిధంగా విజయనగరం పట్టణంలో వంకాయల రాంబాబు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పలువురు వికలాంగులు ఇదే తరహాలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడగా పోలీసులు అడ్డుకుని, వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. మెంటాడ మండల కేంద్రంలో షేక్ కన్నాసాహెబ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుం టుండగా స్థానికులు అడ్డుకున్నారు.[/font][/color][/size] [/quote] BLUE: RIP [size=4] [/size][size=4] [/size]
posaanisam Posted August 1, 2013 Report Posted August 1, 2013 to say i never pity on dese fellows... sachipoi emi sadistaru.. adedo brathiki gain chesukovali kani.. yngsters bane chanipotaru kani life long aa bhada anubhavinchedi valla parents ee
Recommended Posts